రెండో ప్రపంచ యుద్దం మీదా, హిట్లర్‌ మీదా ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చార్లీ చాప్లిన్‌ తీసిన ''ది గ్రేట్‌ డిక్టేటర్‌'' విలక్షణమైనది.టాకీ చిత్రాలు మొదలైనా మూకీ చిత్రాలనే నిర్మిస్తూ వచ్చిన చాప్లిన్‌ మొట్టమొదటి సారిగా తన గొంతు విప్పింది ఈ చిత్రంలోనే.రెండో ప్రపంచ యుద్ధం ఇంకా మొదలు కాకముందే 1938లోనే చార్లీ చాప్లిన్‌ ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాడు. [...]
   కొద్ది వారాలుగా నన్ను వెంటాడుతోంది ఓ తమిళ పాట... అది  ఉన్న  వీడియో!దశాబ్దాలక్రితమే తెలుగులో తెలిసిన ఆ పాటలోని మాధుర్యం, ప్రత్యేకతలను ఇన్నేళ్ళ తర్వాత మరింతగా గమనించగలిగాను.  ‘ఇళయనిలా  పొళ్ళిగిరదే..’ అంటూ సాగే ఈ పాట తెలుగులో  ‘నెలరాజా ... పరుగిడకూ’ అని మొదలవుతుంది.  సినిమా పేరు ‘మధుర గీతం’.     వేదిక నుంచి ఆ పాట పాడుతున్న సందర్భంగా అనూహ్యంగా , అప్పటికప్పుడు జరిగిన [...]
కాలచక్రం పరాశక్తి ఆధీనంలో నడుస్తుంది. ఇప్పటివరకు ఎంతోమంది శివులు ఎంతోమంది విష్ణువులు ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు. ఇప్పుడు నడుస్తుంది 51వ వాడు.కృత/సత్య యుగం (17,28,000 మానవ సంవత్సరాలు )త్రేతాయుగం (12,96,000 మానవ సంవత్సరాలు )ద్వాపరయుగం (8,64,000 మానవ సంవత్సరాలు )కలియుగం (4,32,000 మానవ సంవత్సరాలు)4 యుగాలకు 1 మహాయుగం 71 మహాయుగాలకు 1 మన్వంతరం ప్రతిమన్వంతరం తర్వాత 1 [...]
సృష్టి  ఆవిర్భావముపరాపరము దీనియందు శివం పుట్టింది శివం నుండి శక్తి పుట్టింది శక్తి నుండి నాదం పుట్టింది నాదం నుండి బిందువు బిందువు నుండి సదాశివం సదాశివం నుండి మహేశ్వరం మహేశ్వరం నుండి ఈశ్వరం ఈశ్వరం నుండి రుద్రుడు రుద్రుడు నుండి విష్ణువు విష్ణువు నుండి బ్రహ్మ బ్రహ్మ నుండి ఆత్మ ఆత్మ నుండి దహరాకాశం దహరాకాశం నుండి వాయువు వాయువు నుండి [...]
ప్రతి వినాయక చవితికి కొంత కాలం ప్రత్యెక వ్యాసాలను వ్రాశాను. ఒకటి రెండు సంవత్సరాలు వ్రాయలేదు. ఈ సంవత్సరం, వ్యాసం వ్రాయనవసరం లేకుండా ఒక చక్కటి వీడియో దొరికింది. వెర్రి మొర్రి భక్తితో వినాయకుడు ఎంతగా ఆవేదన చెందుతున్నాడో, ఈ వీడియోలో చక్కగా వ్యక్తపరిచారు. ఈ వీడియో చూడటమే కాదు, అందులో చెప్పిన విషయాల గురించి ఆలోచించి,  వినాయక చవితి పండుగను సవ్యమైన పద్ధతిలో జరుపుకుంటే [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు