పిల్లలకి వస ఎప్పుడు పోయాలిచిన్నపిల్లలకి వస పోస్తే మంచిదని ఇదివరకువారు పసిపిల్లలకి వస పోసేవారు.  అది ఎందుకు పోయాలో, ఎప్పుడు పోయాలా, ఎలా పోయాలో, ఏ వయసులో పోయాలో సంగతి అటుంచి  అసలు వస అంటే ఏమిటో, దాని ఉపయోగాలేమిటో ఈ కాలం తల్లులకు తెలియచేసే ఉద్దేశ్యమే ఇది.వస ఏ ఆయుర్వేద మందులు తయారుచేసే పదార్ధాలుండే షాపులోనైనా దొరుకుతుంది.  దీనిని తీసుకొచ్చి గంధం తీసే సాన మీద 2, 3 [...]
కొన్ని శాపాలు వంశపారంపర్యంగా అనుభవిస్తారంటారు. అలాంటివున్నాయా అంటే వున్నాయనే శాస్త్రాలు చెబుతున్నాయి. ఏడు తరాలవరకూ ఆ శాపాలననుభవిస్తారుట. అవేమిటంటే దేవ శాపం, సర్ప శాపం, ఋషి శాపం, మాతృ శాపం, పితృ శాపం. వీటిని వంశానుక్రమంగా కొన్ని తరాలవారు అనుభవించాలి. సర్ప శాపం ఎలా వస్తుందంటే కొందరు నాగుపాములను చంపుతుంటారు. నాగు పాములను చంపకూడదు. కొందరు పుట్టలు తొలిగించి [...]
9-6-2011 ఉదయం జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమంలో చిన్న పొరబాటు దొర్లింది. పొరబాట్లు ఎవరికైనా సహజం..దానినంత ఎత్తి చూపించాలా అనంటారా? వాళ్ళకన్నా నాకేదో బ్రహ్మాండంగా తెలుసనో, లేక వాళ్ళ తప్పుని ఎత్తి చూపించే అత్యుత్సాహంతోనో నేనిది రాయటంలేదు. ఈ మధ్య టీవీలోవచ్చే ఇలాంటి కార్యక్రమాలపట్ల యువత చాలా ఉత్సాహం చూపిస్తోంది. చదువుకునే సమయంలో ఇలాంటివి నేర్చుకునే సమయం [...]
12 సంవత్సరములలోపు పిల్లలకి తల్లి దోషాలే వారికీ వర్తిస్తాయి. కనుక భగవదనుగ్రహం కోసం పూజలు చేసేటప్పుడు సంకల్పంలో వారి యజమాని అయిన తండ్రి పేరు, గోత్రం వగైరా చెప్పి, సకుటుంబస్య అంటే సరిపోతుంది, అందరి పేర్లూ ప్రత్యేకించి చెప్పక్కరలేదు అంటారు కొందరు. కానీ ప్రత్యేక సందర్భాలలో, పిల్లల పేర్లమీద కూడా పూజలు చెయ్యవలసి వస్తుంది. 12 సంవత్సరముల వరకూ తల్లిదండ్రుల దోషాలే వాళ్ళకీ [...]
దేవాలయంలో దైవ దర్శనానికి కూడా కొన్ని పధ్ధతులున్నాయి. వరుసగా గణపతి, ఉపాలయాలు, తర్వాత ప్రధాన దైవాలు. ప్రధాన దైవ దర్శనం తర్వాత, ఆ దైవాన్ని పూజించిన తర్వాత ఆ దైవానికన్నా శక్తివంతులు ఆ ఆలయంలో ఇంకెవరూ దర్శనీయులుగానీ, పూజనీయులుగానీ వుండరు. అందుకనే ఆ దైవంముందు ఇంకెవరికీ నమస్కరించకూడదు. కొందరు, పరిచయస్తులకీ, ప్రముఖులకీ, దేవాలయాల్లోకూడా నమస్కరిస్తారు. దైవం కన్నా అంతా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు