ఇందాకే  లైబ్రరి దాటిపోయిందిఅక్కడ రీడర్ స్టాట్యూ, చెట్టు దగ్గర గడిపిన క్షణాలుమనం నడకతో కొలిచిన సన్నివేల్ రోడ్లు, ఎల్ కెమినొ రియల్ ఇప్పుడు కార్ స్టీరింగ్ వెనుక గతించిపోతున్నాయిఆ వేగంలోనూ ఇన్-న్-అవుట్ బర్గర్ కనిపిస్తే ఆగిపోతానుగ్రిల్డ్ చీజ్ బర్గర్ తింటుంటే... ఎదురుగా నువ్వు..యెల్లో చిలి పెప్పెర్ కొరుకుతున్నట్టు అనిపిస్తుందినీకో విషయం చెప్పాలిఈ మధ్య ఫార్మర్స్ [...]
గుర్తుందా నీకు?ముడి  పడక  ముందు ఓ సారి చకోరంలా నా దగ్గర వాలావు ఆ సాయంత్రం ఆ పార్క్లో చెట్లు ఆకాశానికి మెట్లన్నట్టే  చేసావే!కొత్తలో పెదమామ ఇంట్లో ఓ సాయంత్రం.. టీ  కప్పులు ఇచ్చి వెళ్తూ గడప దగ్గర నువ్వు  ఓరగా విసిరిన నీ వాలుకంటి చూపులు ఎంత పని  చేసాయీ!ఓ సారి పొద్దు వాలాక నీ పుట్టింట్లో చిన్న డాబా మీద నీ ఒడిలోనిన్నూ  చుక్కలని ఎంత నిశ్శబ్ధంగా  [...]
వినలేదా వినలేదాసడిచేయని కదలికలనువినలేవా వినలేవా ఆ పదములనుఅదుగో అరుదెంచెనుఅదుగదుగో అరుదెంచెను అరుదెంచెను అరుదెంచెను ….అరుదెంచెనూ.... ||అదుగో||ప్రతి క్షణము ప్రతి యుగముప్రతి రేయీ పవలూనా పాటల అనుభూతులు  స్వరసంచారములూనినదించెను రవళించెను ||అదుగో||ఆమని నెత్తావుల్లోఈ వనసీమల్లోవానల్లో మెరుపుల్లోహరివిల్లుల్లోప్రసవించెను ప్రవహించెను  ||అదుగో||ఆ అడుగుల జాడలె [...]
ఎదురు చూపులోనీ... హాయిఎదను తడిమెనోయి ||ఎదురు||తొలిప్రొద్దుపొడుపు మొదలుమలిసంజె విడుపు వరకూతలుపువారగా చారబడితలపులేరుకొను తీరుబడి  ||ఎదురు||తెలి మబ్బుల నీడలు తగిలికలవరపడు ఎండలలోచిరుజల్లులు నడివేసవిలోమురిపించే ముచ్చటలో  ||ఎదురు|| అవి గువ్వల గుసగుసలేమోఅవి గాలుల తీపి ఊసులోతెరలు తెరలుగా తాకిపోయెనేపాలపుంతల పలుకరింపులో  ||ఎదురు||ముసినగవులు పాటలెవోకుసుమించిన [...]
అలతి అలతి పదముల నీ అడుగు జాడలుతొలిమొయిలు నీడలో సడిలేని రేయిలా... అలా...అలా... ఎలా... ||అలతి||మేలుకొన్న పొద్దు కనుల మగత క్రమ్మెనునీలినింగి నల్లని పరదాల దాగెనువిసరి కసరు గాలులరొద వినుదురెవ్వరోనిను కనుదురవ్వరో... అలా...అలా... ఎలా... ||అలతి||సద్దు లేక చెట్టు చేమ సర్దుకున్నదిఅడ్డులేవొ ప్రతి హృదయం కట్టుకున్నదిఒంటరివై సాగిపోవు ఓ ప్రియతమాఒక్కసారి నా గుడిసెను సేదదీరుమానను చేరదీయుమా... [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు