కేతుగ్రస్థ చంద్ర గ్రహణం వివరాలుగ్రహణ ఛాయా ప్రారంభ సమయం - 17 Jul, 00:13:51గ్రహణ ప్రారంభం – 17 Jul, 01:31:43గ్రహణ ఉఛ్చ స్థితి – 17 Jul, 03:00:44గ్రహణ విరమణ ప్రారంభం – 17 Jul, 04:29:39ఛాయా గ్రహణ సమాప్తం – 17 Jul, 05:47:38* భోజనాలు వంటివి 16న, దాదాపు 13:30 గంటలలోపు ముగించుకోవాలి* అస్వస్తులు, ఆహార సేవనాన్ని, తేలికైన విధంగా, దాదాపు 20:45 లోపుగా ముగించుకోవాలి* గర్భిణిలు చక్కగా పూలు ధరించి, వీలుచేసుకుని గ్రహణ సమయంలో ఇంట్లో దీపార్చన [...]
"ఎలాగూ బయటే ఉన్నారుగా . ఇంట్లో పాలైపోయాయి. టెన్నిస్ ఆడటం  అయిపోయాక వీలయితే షాపుకెళ్లి పాలు తెమ్మని" ఇంటినుంచి ఫోన్."వీలయితే','నీ కిష్టమైతే ' లాంటి పదాలకు సంసారపు నిఘంటవులో బోల్డన్ని అర్ధాలు కదా?(ప్రస్తుతానికీ విషయం అప్రస్తుతం అనుకోండి)టెన్నిస్ కోర్టు పక్కనే ఓ రెండు నిమిషాల దూరంలో షాపు.ఒక్క పాల డబ్బానే కదా అని తోపుడుబండి లేదా కనీసం అక్కడుండే ప్లాస్టిక్ [...]
పేరు ప్రఖ్యాతలు గాంచిన క్రీడాకారులు ఆత్మకథలంటూ పుస్తకాలు రాయడం కొత్తేమీ  కాదు. అందులోనూ క్రికెట్ పిచ్చి బాగా ఉన్న మన దేశంలో మన క్రికెటర్ల పుస్తకాలకి బాగానే మార్కెట్ ఉంది. అందుకనేనేమో సచిన్ టెండూల్కర్ రిటైర్ అవ్వీ అవ్వగానే పుస్తకం రాసేసాడు. అతని సహచరుల్లో గంగూలీ పుస్తకం ఈ మధ్యనే వచ్చింది. ఇది ఆటోబయోగ్రఫీ కాదు. ఇక్కడ పుట్టాను. అక్కడ పెరిగాను. వీళ్ళు కుటుంబం. వాళ్ళు [...]
ఈ పుస్తకం ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, మాజీ నంబర్ వన్ అయిన ఆంద్రె అగస్సీ ఆత్మకథ. పుస్తకం రిలీజైనప్పుడు చదవాలనుకుని, సైజు, ఖరీదు చూసి జడుసుకుని ఊరుకున్నాను. ఇన్నేళ్ళ తరువాత ఎందుకో గత వారాంతంలో అగస్సీ ని తల్చుకున్నాను – దానితో లైబ్రరీలో చూస్తే ఆత్మకథ తాలూకా ఈ-పుస్తకం కనబడ్డది. నేను ఊహించిన దానికంటే వేగంగా, ఒక రోజులోనే పూర్తి చేశాను – అలా చదివించింది. అందువల్ల దాని [...]
జై శ్రీరాం!శ్రీ రామదూతం శిరసా నమామి!!ఇప్పుడే విశ్వనాధ వారి వేయి పడగలపైన కిరణ్ ప్రభ గారి రేడియో టాక్ షో విన్నాను. మొత్తం తొమ్మిది భాగాలు. వేయి పడగల వెనక విశ్వనాధ వారి వ్యక్తిగత అనుభవాలు,అవసరాలు, ఆశయాలు, వారి వారసులు, సమకాలికుల అభిప్రాయాలు కూడా తెలిపారు. వేయి పడగలలోని ప్రతి పాత్ర గురించి , ప్రతి సన్నివేశం గురించి, ప్రతి కవిత్వరూపం గురించి, చాలావరకు చర్చించారు. బడ్డీ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు