టైటిల్: పునాది రాళ్ళు                                క్యాప్షన్: పెద్ద హీరో మొదటి సినిమా స్టోరీ కాదు..!వివాహ బంధానికి నూరేళ్ళు హాయిగా వర్ధిల్లడానికి ముఖ్యంగా కావల్సినవి ఒకరిమీద ఒకరికి 'నమ్మకం, గౌరవం'...అంది బాపు-రమణల ‘పెళ్ళి పుస్తకం’.అఫ్కోర్స్ పాయిరం, అక్కర కూడా కావల్ననుకోర్రి..వీటన్నిటితోపాటు ఇంకా ముఖ్యంగా కావల్సినవి మన ‘పునాది [...]
నిన్న కళ్ళజోడు ఫ్రేములో స్క్రూ జారిపోయిందని సరిచేయించుకోవడానికి షాపుకెళ్ళాను 🤨. ఇంకో కస్టమరుకి కొత్త ఫ్రేములు చూపిస్తున్న షాపతను, కూచోండని సైగ చేశాడు. సరే కదాని, ‘హెల్దీ లివింగ్’ అని ఉన్న ఒక పుస్తకం తిరగేయటం మొదలుపెట్టను. కవర్ పేజీ మీదనే పెద్ద పెద్ద కేకులు, ఫ్రూట్ కస్టర్డ్లూ ఇత్యాది అపరితమైన కొవ్వు పధార్ధాల రంగురంగుల బొమ్మలతో కనువిందు చేసే లా ఉందా పుస్తకం! [...]
'ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి..' పాట వినిపించింది. వనజ కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచింది. తను అయిపాడ్ కి జతపరచిన ‘అలారం’అది. మన మామూలుగా వినిపించే'ట్రింగ్.....’కాకుండా,ఇలా పాటలు కూడా పెట్టుకోవచ్చు;అని తను తెలుసుకున్న రోజు మహా సంబరపడిపోయింది.  ఇంతక మునుపు, ‘ఎప్పుడు మోగుతుందా ?, ఎందుకైన మంచిది, ఆ శబ్దం వినపడి,  ‘కలలు’ చెదరకముందే లేద్దాం అనే ఆలోచనతో, అసలు కలలే కనలేని [...]
సాలోచనీయం !ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడుల్స్ , ఇన్స్టెంట్ గులాబీ జామున్ మిక్స్ .. ఇంకాస్త ముందుకుపోతే ఇన్స్టెంట్ పెళ్లి, ఇన్స్టెంట్ కాపురం, ఇన్స్టెంట్ విడాకులు..! నేటి యువతరం ఈ పెడదారిన పయనిస్తున్నారని ఎక్కువగా వినికిడి! ఏ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా .. ఈ తరం ఇలా, ఈ తరం అలా.. అని ఒకలాంటి అసహనం వ్యక్తపరుస్తున్నారు . బాబోయి ఇలాంటి ప్రపంచంలోనా నా పిల్లలు పెరగబోయేది అని [...]
రాజోలు, తూర్పు గోదావరి జిల్లాజూన్, 2010
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు