నింగి ఇందుబింబమును కికురించుచు ;బ్రహ్మ కమలమిందు విరిసె వ్రేపల్లియలోన; || ;క్రిష్ణ, రాధికలు నడి మధ్యన ; చుట్టూతా వలయములై ;గోపికా భామినులునింగి ఇందుబింబమును కికురించుచు ;బ్రహ్మ కమలమిందు విరిసె వ్రేపల్లెలోన ; || ;రాసలీల వలయాలు ;చుట్టూతా వలయములై ;గోపికా భామినులునింగి ఇందుబింబమును కికురించుచు ;బ్రహ్మ కమలమిందు విరిసె వ్రేపల్లెలోన ; ||  ;
రంగ రంగ శ్రీరంగా ; నదిలోన హైలెస్సా!సాగిపోతున్నదోయి వయ్యారపు హైలెస్సా ; || ;పల్లీయుల నగవులు ; మల్లెల విరి చేవ్రాళ్ళు ; పల్లెపట్టు వికాసాలు ; సాగిపోతున్నదోయి వయ్యారపు హైలెస్సా ;అలా అలా అలల పైన సాగిపోతున్నదోయి! ; ||;యమున ఝరి హంస పడవ- నావ నెక్కి, ఉన్నారు ; వ్రేపల్లె జనమంతా - సాగిపోతున్నదోయి వయ్యారపు హైలెస్సా ;రంగా రంగా శ్రీరంగా ; నదిలోన హైలెస్సా !!! || ;పల్లీయులు [...]
రాధికా భజన రసడోల ; ఊగవె హృదయమ - 'మనసారా' ;ఆ డోలను ఊగవె మనసారా ; ||;చిలకలన్ని దొరకబుచ్చుకొనినవి ;పాట యొక్క పల్లవిని ; ||;మైనాలు అందుకొనెనుఆ పైని అను పల్లవి ; ||;గీత బోధకుడు - క్రిష్ణ చరణముల వాలినవి ;శేష గీత చరణములు ;పద పదమున తేనె ఊట తొణుకులాట మనోహరం ; ||; -  రాధామనోహర ;
ఆ సొగసులు, మిలమిలలు - నింపుకున్న కన్నుదోయి - ఎవ్వరివమ్మా? ఎవ్వరివమ్మా? -ఇంకెవ్వరివంటావు, రాధికవమ్మా! అవి మన మన రాధికవమ్మా! ; || ;నిడుపాటి కురులు ; కుంతలమ్ముల - ; బందీ ఐనది పెను చీకటి ; నిశి కింత గొప్ప శరణు దొరికినదని - ఈసు చెందె పున్నమి ; || ;పోటీగా, పోటా పోటీగా ఆ పౌర్ణమి -; అయ్యింది చాందినీ ; తెలి కన్నులందున దూరినది వెన్నెల ; || ;అంతటి ఈర్ష్య , అసూయలు - తెలుపు, నలుపు [...]
అతివల విశాల నేత్రములు ;దివికి అబ్బురము కలిగించు ; అరవిందాక్షుల సంభ్రమ విరళి ;వ్రేపల్లెకు నవ్య టీకా టిప్పణి ; ||గోవులు, కోతులు, మయూరమ్ములు - పశు పక్ష్యాది - ప్రాణి కోటికి అంతటికీ సరి సమమ్ముగా ; ఇచ్చెను ప్రేమ, మమతలను ; ||గరుడ విహంగము వాహనము తన వాహనము ; బుల్లి ఉడుతలకు వెన్నున రేఖా చిత్రములు ; వెన్నుని చేతి చలువయె, ఔనా ; ||ప్రపంచమునందలి - ప్రతి అణువూ నీదు లాలనలు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు