వార్తా విశ్లేషకులు, సామాజిక శాస్త్రవేత్తలు, సామాన్యులు, ఇరువర్గాలలోని మేధావులు,  ఒప్ప్రెస్డ్ పిపుల్, బాధలు అనుభవించినవారు, బాధలుపడ్డవారు - నానాజాతులు ఉగ్రదాడిపై వివిధరకాలుగా స్పందించవచ్చు.తప్పులేదు.కానీ ప్రజలమీద ఆధారపడి, మెక్కుతూ, బొక్కుతూ, కన్నూ మిన్నూ కానక, బలుపుతో రాజకీఈయనాయకులు విసిరే ఖండనలు స్టేట్మెంటులు వాళ్ళ భజనపరులకు కమ్మగా ఉంటాయేమోగానీ - మిగతావారి [...]
కొన్ని ఏళ్ళ క్రితం గూగులుడు బజ్ అని మొదలెట్టినప్పుటి ఉత్సాహం సందోహం కళ్ళముందు తళ్ళుక్కున మెరిసేంతలో బజ్ కాస్తా ప్లస్ గా అవతరించటం కొస మెరుపు. ఎన్ని పోస్టులు, ఎన్ని లైకులు, ఎన్ని ప్రొఫైల్ వ్యూస్ వెరసి ఒక గొప్ప అనుభవం. 2018 చివరాకరికి గూగులుడు తేల్చిందేవిటంటే - ఏ సర్వీసూ శాశ్వతం కాదని. గూగులుడు ఎన్నో సర్వీసులను కడతేర్చాడు. ఇప్పుడు ప్లస్. పెద్ద విషయం ఏంకాదు వాడికి. [...]
నిందితుడి జేబులో తొమ్మిది పేజీల ఉత్తరం పెట్టుకుని తిరుగుతున్నాడు. పైజేబులోనా కింద జేబులోనా? కట్రాయరులోనా? ఎవడికీ తెలియదు.పోలీసు రాజులు దాన్ని వార్తల్లో చూపించారు వార్తా పుత్రికలకుబాగుందిఉత్తరం ఎక్కడా మడిచినట్టుగానీ చుట్టినట్టుగానీ లేదుఅప్పుడే నోటుబుక్కులోంచి చింపినట్టు థళథళ లాడుతూ మిలమిల లాడుతూ ఉందా ఉత్తరం లెటర్
मुसाफ़िर हूँ मैं यारों ना घर है ना ठिकाना मुझे चलते जाना है, बस, चलते जाना मुसाफ़िर... एक राह रुक गई, तो और जुड़ गई मैं मुड़ा तो साथ\-साथ, राह मुड़ गई हवा के परों पे, मेरा आशियाना मुसाफ़िर...
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు