ఈ పాట వినడమే కానీ ..ఎప్పుడూ చూడనే లేదు . చిలక జోస్యం చిత్రంలో పాట.  చంద్రమోహన్ - రాధిక లపై చిత్రీకరించిన యుగళగీతం.  వేటూరి గారి సాహిత్యం , సంగీతం : కె వీ , మహదేవన్  గళం : పి.సుశీల ,ఎస్.పి.బాలసుబ్రమణ్యం గార్లు .   ఎదలో మోహన లాహిరీఎదుటే మోహన అల్లరీఈ అల్లరి పల్లవిలో..మల్లెల పల్లకిలోఊరేగేదెప్పుడో మరి ఎదలో మోహన లాహిరిఎదుటే మోహన సుందరిఈ అల్లరి పల్లవిగా..ఇద్దరు [...]
చాయాచిత్రాలంటే ఇష్టపడని అబ్బాయిఅబ్బాయి కంటికెదురుగా ఎప్పుడూ ఉండటం సాధ్యం కాదు కదా !ప్రతి సందర్భాన్ని మనసు పటంలోనే కాదు ఛాయాచిత్రాలలోను బంధించి ఉంచుకోవాలనుకునే అమ్మ.అమ్మ క్లిక్ మనిపించినప్పుడల్లా అబ్బాయి చిరాకు పడటం,వద్దన్నానా అనడంఅమ్మ - అబ్బాయి మధ్య అతి సహజమైన విషయం. ఒక మనిషి నుండి " అమ్మ" గా మారిన అపురూపమైన రోజుసూర్యచంద్రుల నక్షత్ర కాంతులన్నీ అమ్మ మనసులో [...]
❤    స్వభావం ❤ ప్రేమో ద్వేషమో అభిమానమో ఆత్మీయతో అలకో ఆరోపణోఅన్నీ సహజంగా అప్పటికప్పుడు ప్రదర్శించడమే నా రీతివాటికి అడ్డుకట్టలేయాలనియెప్పుడు యెంత బయటకు తీయాలోయెక్కడెంత ముసుగు వేసుకోవాలో అని లెక్కలేసుకుండాఈర్ష్య అసూయో ఇసుమంత కూడా లేకుండాసానుభూతి నసహ్యించుకుంటూజాలి దయ వర్షంలా ఎప్పుడు కురుస్తుందో తెలియకుండాకురిస్తే ఆపకుండా ..నిర్భయంగా నచ్చినదారిలో నడవవడమే నా [...]
నా కథల సంపుటి "రాయికి నోరొస్తే " కథలపై ..రచయిత,విమర్శకులు జి. వెంకట కృష్ణ గారి సమీక్ష .. "అడుగు " వెబ్ మాసపత్రిక 2017 నవంబర్ సంచికలో వచ్చింది . బ్లాగర్ ఫ్రెండ్స్ ..మీరూ చదవండి .. నాకెంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే అంతర్జాలం నుంచి అంతర్జ్వలనంలోనికి ..అంటూ పరిచయం చేసారు. నేనొక రచయితని అని చెప్పుకోవడం కన్నా నేనొక బ్లాగర్ ని అని చెప్పుకోవడం నాకు గర్వకారణం కూడా ..  వెంకట కృష్ణ గారూ [...]
అక్కు పక్షులు కనబడని పంజరాలెన్నో ఈ ఆడ బ్రతుకులకు అనుబంధాల సంకెళ్ళెన్నో పేగు ని తెంచి జన్మ నిచ్చిన అమ్మలకు ప్రేమతోనో బరువుతోనో తడిసిన రెక్కలతో స్వేచ్ఛగా యెగరలేని అక్కు పక్షులు ఈ ఆడమనుషులు. లోపం లేని చిత్రం చింత లేని జీవనం పరిపూర్ణమని భావించే జీవితం అవి అసత్య ప్రమాణాలే ! కేవలం కవుల కల్పనలే ! జీవితమంటేనే...... అనివార్యమైన ఘర్షణ *********************************** మాధవ సేవ
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు