గతమునకు విచారింపక గడుపవలయు!వర్తమానాన ధైర్యమ్ము వదలవలదు!భావియెడల నే మాత్రమ్ము భయము తగదు!జీవితమను శిల్పమునిటు చెక్కవలయు!!
చక్కగా పరిగెడుతున్నాడుఅందరూ చప్పట్లు కొడుతున్నారుఎవరో దారిపైనూనె కుమ్మరించారుజారి పడ్డాడులేచి నిలబడిఅందరకూ నమస్కరించివెనుతిరిగాడతనుఓటమి అతనిది కాదుబొల్లోజు బాబా
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు