JyothivalabojuChief Editor and Content Head శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీమరియుఅర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ U.S.Aసంయుక్తంగా నిర్వహించిన కథల పోటి, పద్య కథల పోటి విజయవంతంగా ముగిసింది. వందకు పైగా కథలు వచ్చాయి. అందులో ఉత్తమమైనవి బహుమతులు అందుకున్నాయి. అలాగని మిగతావి పనికిరానివి కాదు. అందుకే కాస్త తక్కువ మార్కులతో సాధారణ  ప్రచురణకు స్వీకరించిన కథలను ఏరి కూర్చి ప్రత్యేక సంచికగా [...]
కేతుగ్రస్థ చంద్ర గ్రహణం వివరాలుగ్రహణ ఛాయా ప్రారంభ సమయం - 17 Jul, 00:13:51గ్రహణ ప్రారంభం – 17 Jul, 01:31:43గ్రహణ ఉఛ్చ స్థితి – 17 Jul, 03:00:44గ్రహణ విరమణ ప్రారంభం – 17 Jul, 04:29:39ఛాయా గ్రహణ సమాప్తం – 17 Jul, 05:47:38* భోజనాలు వంటివి 16న, దాదాపు 13:30 గంటలలోపు ముగించుకోవాలి* అస్వస్తులు, ఆహార సేవనాన్ని, తేలికైన విధంగా, దాదాపు 20:45 లోపుగా ముగించుకోవాలి* గర్భిణిలు చక్కగా పూలు ధరించి, వీలుచేసుకుని గ్రహణ సమయంలో ఇంట్లో దీపార్చన [...]
JyothivalabojuChief Editor and Content Headవేసవి చిటపటలు తగ్గి చిరుజల్లులు మొదలయ్యాయి కదా. ఇంకా పూర్తిగా తడవలేదు. చూద్దాం. దోబూచులాడుతున్న ఈ వానలు ఎప్పుడు వచ్చి తిష్టవేస్తాయో.పాఠకులకు, రచయితలకు  ధన్యవాదాలు. ఆసక్తికరమైన సీరియళ్లు, కథలు, కవితలు, వ్యాసాలతో ప్రతీనెల మిమ్మల్ని అలరిస్తోన్న మాలిక పత్రిక  ఈసారి కూడా మరింత అందంగా, ఆకర్షణీయంగా ముస్తాబై వచ్చింది.  మీకు నచ్చని శీర్షికలు, రచనలు ఉంటే [...]
ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని భర్త ఆయన ముందు దురుసుగా ప్రవర్తించారు. భార్య నటుడితో కలిసి ఫొటో దిగిందని దూషించారు. కశ్మీర్‌లో జరిగిన ఈ సంఘటనను ప్రకాశ్‌ సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది తనను ఎంతో బాధించిందని అన్నారు. ‘మనం ప్రేమించే వారిని ఎందుకు బాధపెడుతారు?, విభిన్న అభిప్రాయాలు ఉన్న వారిని ఎందుకు ద్వేషిస్తారు?’ అని [...]
మొన్నీమధ్య ఈ ప్రకటన చూశాను ఎదో టీవీలోఏంతో అర్థవంతంగా అనిపించింది. ఈ యాడ్ చూసినాకైనా సీటు బెల్టు పెట్టుకోకుండా నడపటం క్షేమంకాదని, నడిపేప్పుడు ఫోన్లు గట్రా చూడకూడదని వాహన చోదకులు గ్రహిస్తారని భావిస్తా.Click it or Ticket
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు