అమృతభాష నా మాతృభాష--డా.డాక్టర్ బషీర్, చెన్నపట్టణంకాదు ఇది ఓ అక్షరాల మూటపదాల తేట, వాక్యాల చాటకానే కాదు పుస్తకాల వేటఅలంకారాల దుర్భేద్యపు కోటకాకూడదు ఆశల, అడియాసల, సయ్యాటఅసూయ నిరాశల కాలిబాటకావాలి అది అనుభవాల పూదోటమానవతా పరిమళాలు వెదజల్లాలి అచ్చోటఅవినాభావాల రక్తసంబంధాల ఊటస్నేహానురాగాల భావాల తేటయువత భవిత గమ్యానికి బాటకుమ్మరిస్తున్నవి సిరులన్నియు ఓచోటముక్కోటి [...]
 తమిళదేశంలో శైవమత సాహిత్యంలో అతి పవిత్రమైనదిగా, వేదాలతో సమంగా భావింపబడేది - తిరుమురై.  ఇది మొత్తం పన్నెండు భాగాల సంకలనం.  నాలుగు పాదాలతో కూడిన వృత్తాలుగా ఇందులో ఛందస్సు కూర్చబడింది. పదవశతాబ్దంలో రాజరాజ చోళుడు పరిపాలించిన కాలంలో ఈ సంకలనం కూర్చడం జరిగింది. వీటిలో మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు. ఈ ఏడు భాగాలు ముగ్గురు ప్రముఖ కవులరచన.  ఏడవ శతాబ్దికి చెందిన కవులైన  [...]
"ఏమని చెప్పాలీ, ప్రేమని చెప్పాలా, నేను తీవ్రంగా పని చేసుకుంటుంటే అది గాఢంగా నిద్ర పోతుంది... ఐనా నేను బిజీ, లవ్ అంటే టైం స్పెండ్ చెయ్యాలి, నాకు అస్సలు ఖాళీ లేదు....", ఇప్పటి కాలపు జనాల్లో ఎవరన్నా ఒకరు ప్రొపోజ్ చేస్తే వాళ్ళకి చెప్పులు చూపించకుండా చెప్పే మామూలు సమాధానం. నిజమే పాశ్చాత్య ధోరణి అనాలో, లేక పోటీ తత్వం అనాలో లేక, సంపాదన ధ్యాస అనాలో లేక, ఆధిపత్యం పై మితి మీరిన ఆశ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు