ఇప్పుడు యీ త్రోవ లోనే వస్తూ పోతూ ఉంటాను తరుచుగా... తొలిసారి అగమ్యగోచరంగా చీకాకుగా అనిపించింది త్వరపడి చేరాల్సిన స్థలి దిశగా, దృష్టి మారకుండా దాటిపోయాను ఏదో పోటీ పందెపు ఉద్విగ్నత నాతో ప్రయాణిస్తూ ఉంది ఆనాడుఇంకొన్నాళ్ళు గడిచాక ఏదో దేవాలయం ఉందని వెదుకుతూ నిదానంగా సాగాను బాట వెంబడి గురుతులు పదిలంగా పోగేసుకుంటూ వెళ్లిన పని ముగించేసరికి ఏదో శాంతి నిండిన నిలకడ నన్ను [...]
టైటిల్ "రంగస్థలం". అదొక సినిమా.   అందుకని బాగున్నది. రాంగోపాలవర్మ మెచ్చుకోవటంలొ ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే  టేకింగ్ చాలా బాగున్నది. ఒక పాట చాలా బాగున్నది. కానీ, అదేపాట,  సినిమాలో కంటే యూ ట్యూబ్ లొనే ఉన్న వెర్షనే  బాగున్నది.ముందుగా యాంఖర్ గా మనకు బాగా తెలిసిన అనసూయను మెచ్చుకోవాలి. ఆవిడ చేసిన  సినిమా చూడటం ఇదే మొదటిసారి. చాలా చక్కగా చేసింది. వయసుకు తగ్గ వేషం [...]
ఏప్రిల్ నెల "సంచిక" అంతర్జాల పత్రికలో నేను వ్రాసిన "మా వదిన వ్యాపార  రహస్యాలు.." అనే కథ ప్రచురించబడింది. చదివి మీ అభిప్రాయాలు చెపుతారు కదూ! లింక్ ఇదిగో.. http://sanchika.com/%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%B0%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/
అవాల్మికి కదంబమాల  ఆవిష్కరణ మా అమ్మ మాడపాటి సీతాదేవి సేకరించిన కొన్ని రామాయణ ఘట్టాలను , “అవాల్మికి కదంబమాల” పేరు తో అచ్చంగా తెలుగులో ప్రచురుణ అయ్యింది .అది ఈ బుక్ గా చేసి శ్రీరామ నవమి  రోజున అమ్మ తో ఆవిష్కరించాము . ఈ పుస్తకము కవర్ పేజీ మా చెల్లెలు జయ వేసింది. రామునీతో పాటు సీతాదేవి అడవికి వెళ్ళేటప్పుడు నార చీరలు ధరిస్తుందిట.అప్పుడు దశరధుడు వనవాసం చేసేది రాముడు [...]
 రాజ్యలక్ష్మి గారు వారి భర్త కోటయ్య గారు సంవత్సరం 1983. అప్పుడే బాంకులో ఉద్యోగం వచ్చింది. వేరే ఉద్యోగం కొన్నాళ్ళు చేసి, అది మానేసి బాంకులో చేరిన రోజులు. పూర్వపు ఉద్యోగంలోస్నేహితుడు పూర్ణచంద్ర రావు (ఎడమ పక్కన) మరొక స్నేహితుడు గణపతి (కుడిపక్కన) నాకు క్వార్టర్స్ ఇచ్చి ముద్దుగా చూసుకున్నా కూడా, బ్యాంకు  ఉద్యోగం మీది మోజుతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, బాంకులో చేరిన [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు