ఇందాకే  లైబ్రరి దాటిపోయిందిఅక్కడ రీడర్ స్టాట్యూ, చెట్టు దగ్గర గడిపిన క్షణాలుమనం నడకతో కొలిచిన సన్నివేల్ రోడ్లు, ఎల్ కెమినొ రియల్ ఇప్పుడు కార్ స్టీరింగ్ వెనుక గతించిపోతున్నాయిఆ వేగంలోనూ ఇన్-న్-అవుట్ బర్గర్ కనిపిస్తే ఆగిపోతానుగ్రిల్డ్ చీజ్ బర్గర్ తింటుంటే... ఎదురుగా నువ్వు..యెల్లో చిలి పెప్పెర్ కొరుకుతున్నట్టు అనిపిస్తుందినీకో విషయం చెప్పాలిఈ మధ్య ఫార్మర్స్ [...]
గుర్తుందా నీకు?ముడి  పడక  ముందు ఓ సారి చకోరంలా నా దగ్గర వాలావు ఆ సాయంత్రం ఆ పార్క్లో చెట్లు ఆకాశానికి మెట్లన్నట్టే  చేసావే!కొత్తలో పెదమామ ఇంట్లో ఓ సాయంత్రం.. టీ  కప్పులు ఇచ్చి వెళ్తూ గడప దగ్గర నువ్వు  ఓరగా విసిరిన నీ వాలుకంటి చూపులు ఎంత పని  చేసాయీ!ఓ సారి పొద్దు వాలాక నీ పుట్టింట్లో చిన్న డాబా మీద నీ ఒడిలోనిన్నూ  చుక్కలని ఎంత నిశ్శబ్ధంగా  [...]
చిన్నీ కృష్ణుడంట చిలిపీ కృష్ణుడంట దొంగా కృష్ణుడంట మాయల కృష్ణుడంటఆటలు ఆపడంట నిదురే పోడంట ఏమీ చేతునంట ఏమీ చేతునంటలలలలల్లాయీ లలలలల్లాయీజోజోజోజోజో లాలీ....లాలీ జో జో... జో జో లాలా...వేకువలో  చీకటిలో జగమూగే ఉయ్యాల ఆగదురా ఆగదురా ఊగే ఉయ్యాలాఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...కలిమైనా లేమైనా ఊగూ ఉయ్యాల ఆపకురా ఆపకురా ఆశల ఉయ్యాలా  ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...కయ్యాల్లో [...]
గోదావరీ తీరంశరత్ నాటి సాయంత్రం మబ్బులేని నింగిలో తెరలు తెరలుగా వెన్నెల పంచుతున్న నిండు చందమామ వెన్నెల వెలుగుకి చిన్నబోయి తారలు నింగినొదిలి  ఈ తీరంలో చేరి పసిడిలా మెరుస్తున్నాయా అన్నట్టు ఇసుక దొంతరలుఒడ్డున వెన్నెలని భారంగా మోస్తూ దట్టమైన చెట్లు చిక్కగా మెరుస్తున్న పచ్చని ఆకులు అటు గోదారి మీద అలల బోయలు వెలుగుని ఏ లోకానికో రవాణా చేస్తున్నట్లు  అలలని తాకి [...]
నేనెళ్ళిపోయానన్న బాధేమోఊరి మధ్య రావిచెట్టుఆకురాల్చేసిందితన అవసరం లేదనుకుందేమోరచ్చబండ బీటలేసిందిగుడి మెట్టు,చెరువు గట్టునాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయిజామచెట్టుకేసిన ఊయలకిర్రు చప్పుళ్ళ ఊసేలేదుఇక రాననుకున్నారో ఏమోఅయినవాళ్ళు కొందరుచెప్పకుండానే దాటిపోయారుఇపుడా ఊరునా చరిత్రకిశిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలిందితిరిగి వెళ్ళకపోయినా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు