ఏదో తెలియని శక్తి నన్ను తనలోకి ఆకర్షిస్తోందినా అస్తిత్వాన్ని శాసిస్తున్న శక్తిని పంచేంద్రియాలతో ప్రశ్నించానునిలదీసిన నా వాక్కులు శూన్యంలో లీనమయ్యాయిక్రోధించిన నా నయనాలు శూన్యంలో బందీలయ్యాయిఎదిరించిన నా గమనాలు గమ్యంలేని వైపు మరలిపోయాయిఉచ్వాస  నిశ్వాసాల నా అనుమతిని అతిక్రమించాయిఅన్ని శబ్దాలు దూరమై నా ఆహ్లాదాన్ని హరించాయిఒక యోగి ప్రయత్నపూర్వకమై చేసేవి [...]
అతనితో సంభాషించనిదే నా ఉదయం తెలవరాదుఆ సంభాషణ అనేక విధాలుగా ఉంటుంది, అతని విస్తార జ్ఞానమల్లే ప్రతీ సంభాషణా నా అజ్ఞానాన్ని హరిస్తూ ఉంటుందిఅతని కబుర్లు ఋతువులవలే భలే చిత్రంగా ఉంటాయిహేమంత బిందువుల్లా ఉల్లాసాన్నిస్తూ, హఠాత్తుగా గ్రీష్మమై ఆవేశపడతాయివర్షంలా ఆర్ద్రత కురిపిస్తాయి శిశిరమై నమ్మకాలను కుదుపుతాయిశరత్ రూపమై చల్లబరుస్తూ  వసంతమై  విహారాలు [...]
బుడిబుడి అడుగులు నావైపు తడబడి వస్తుంటే కాలం వెనక్కెళ్ళి ఆ అడుగులు నావైన క్షణం చూడాలని పసిపసి నవ్వులు నన్ను చూసి నవ్వుతుంటే కాలం వెనక్కెళ్ళి ఆ నవ్వులు నే [...]
బుద్ది  ఉదయమై ప్రకాశించిన  వేళ , మనసు ప్రకృతిగా వికసించిన వేళ ,గమ్యం పగలై కరుగుతున్న వేళ ,మనోహరంబుద్ది  తామసియై మసిబారిన వేళ ,మనసు కోర్కెల నీడలో వికృతమై విహరించిన వేళ ,గమ్యం రాత్రై కమ్ముకున్న వేళ ,భయానకంనా బుద్ది ప్రదీపమై వెలుగులు చిమ్మిన ప్రతిసారీ, తామసకాంక్షలు విలయమై వీస్తుంటాయినా మనసు ప్రకృతిగా మారిన ప్రతిసారీ, కోర్కెలు వికృతంగా నృత్యం చేస్తుంటాయిగమ్యం [...]
అమ్మ లాలిపాడుతుంటే, వెన్నెల ఊయల ఊపే చెలికాడు మత్తులో జోగిన వేళవెన్నెల జిలుగుల శశి, శిశువై నిదురోయిన వేళఅమావాస్య అమాయకంగా ఉందిచీకటి ముసిరి, అసుర కాంక్షలు చెలరేగిన వేళనిశి అంతమెప్పుడో తెలియక బిక్కుబిక్కుమనే వేళఅమావాస్య భయానకంగా ఉందివినీలజగత్తుపై చీకటి దుప్పటి కప్పిన వేళమిణుగురుల కాంతి మాహాజ్యోతిలా పేట్రేగిన వేళఅమావాస్య అజ్ఞానపు బావుటాలా ఉందిశ్రావణమేఘాలు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు