ముద్దుల ప్రియుడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ముద్దుల ప్రియుడు (1994)సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణిసాహిత్యం : వేటూరిగానం : బాలు, చిత్ర వసంతంలా వచ్చిపోవా ఇలా నిరీక్షించే కంటికే పాపలాకొమ్మకు రెమ్మకు గొంతులు విప్పినతొలకరి పాటల సొగసరి [...]
అభిలాష చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అభిలాష (1983)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకియురేకా...హహ్హాహ్హా... తార తతార తతారత్తా... తార తతార తతారత్తా... హహ్హాహ్హా... హహ్హాహ్హా... హే... నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు దొరికెరా [...]
మల్లెపువ్వు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మల్లెపువ్వు (1977)సంగీతం : చక్రవర్తిసాహిత్యం : వేటూరి గానం : బాలుమల్లెపువ్వులా వసంతం మాతోట కొచ్చిందిమరపురాని పాటలా మనసు తలుపు మూసిన వేళామల్లెపువ్వులా వసంతం మాతోట కొచ్చిందిరాలిపోవు పువ్వు కూడా [...]
రాజా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : రాజా (1999)సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్సాహిత్యం : సిరివెన్నెల గానం : మనో, చిత్రమల్లెల వాన మల్లెల వాన నాలోనామనసంతా మధుమాసంలా విరబూసేనామల్లెల వాన మల్లెల వాన నాలోనామనసంతా మధుమాసంలా విరబూసేనామనసంతా మధుమాసంలా [...]
హృదయం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : హృదయం (1991)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : రాజశ్రీగానం : బాలుఏప్రిల్ మేలలో పాపల్లేరురా కాంతి లేదురాఈ ఉరు మోడురా వట్టి బీడురా బోరు బోరు రాఇక చాలయా అరె పోవయాజూన్ జూలైలో ముద్దబంతులే విరిసెను విరిసెనుతేనె [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు