కవులు, గాయకులు, కళాకారులందరూ...ఇలా కేరళ గురించి స్పందిస్తున్న అందరికీ కళాభివందనములు. భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళను మానవత్వం తో ఆదుకుందాము...
జనవరి 31, ఏప్రిల్‌ 30వ తేదీల్లో జేఈఈ మెయిన్స్‌ మే 5న నీట్‌ పరీక్షల షెడ్యూలు విడుదల                  ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌ రెండుసార్లు, నీట్‌ ఒకేసారి నిర్వహించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. జేఈఈ మెయిన్స్, నీట్‌ తదితర పరీక్షల షెడ్యూలును మంగళవారం విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌–1 పరీక్షను జనవరి 31న, జేఈఈ మెయిన్‌–2 పరీక్షను ఏప్రిల్‌ 30న [...]
కేరళలో వరదలు సృష్టించిన బీభీత్సవాన్ని టివిల్లో, పత్రికల్లో చూసి చలించిన ప్రతి హృదయమూ స్పందిస్తోంది. వరద బాధితులకు సాయం చేయడానికి ఎందరో మానవత్వం తో ముందుకొస్తున్నారు. చేయూతనందిస్తున్నారు. తలో చేయి వేసి ఆదుకుందాము. మీరు మీ వంతు సాయాన్ని అందించంది...  
ఎం.ఎన్‌.జె. క్యాన్సర్‌ హాస్పిటల్‌ను అటానమస్‌ చేయ వద్దు అనిఆరోగ్యశాఖ మంత్రి శ్రీ లక్ష్మారెడ్డి గారికి హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 18.08.2018 వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి ని కొనసాగిస్తమని, ఛార్జీలు ఉండవు అని మంత్రి గారు హామి ఇచ్చారు.
హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో జరిగిన '' హరిత హారం '' కార్యక్రమాన్ని జిహెచ్‌ఎంసి జోనల్‌ కమీషనర్‌ శ్రీ రఘుప్రసాద్‌ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం (12.08.2018 ) ఆజమాబాద్‌ ఇండిస్టేయల్‌ ప్రాంతంలో జరిగింది. కార్యక్రమంలో రాంనగర్‌ కార్పొరేటర్‌ శ్రీ శ్రీనివాస్‌ రెడ్డి గారు, జిహెచ్‌ఎంసి డిప్యూటి కమీషనర్‌ శ్రీ కృష్ణ శేఖర్‌ గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు శ్రీ పాశం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు