స్థలం: నారాయణ మాష్టారు ఇల్లు సమయం : రాత్రి 9:30 "అవునూ, ఇవాళ మీ స్కూళ్లో పనిచేసే ప్రసాద్ ఇంటి రిజిస్ట్రేషన్‌ పనిమీద రిజిస్ట్రార్‌ ఆఫిసుకెళ్లారుగా... పని జరిగిందా?" భోజనం అయిన తరువాత  ఎదో పరధ్యానంలోవున్న నారాయణను అడిగింది భార్య సునంద. "ఆ..." అలికిడి విని నిద్రలేచినట్లు అడిగాడు నారాయణ. "అదే, రిజిస్ట్రేషను పని ఎంతవరకు వచ్చింది?" "అదా...ఓ మోస్తారుగా అయిందిలే. అయినా అన్ని [...]
ఎప్పుడూ అమెరికాని ఆడిపోసుకుంటున్నననే అనుకుంటునారుగా, అదేంలేదు. ఇదిగో ఇక్కడ అమెరికాని మరో కోణంలోంచి చూపించడానికి ప్రయత్నిస్తాను. ప్రతీ నాణానికి రెండు వైపులుంటాయి, ఇంతకాలం ఒకవైపు చదివిన మీకు ఇప్పుడు మరో వైపు చూపడానికే ఈ ప్రయత్నం. అన్నింటికన్నా మొదటిది వీరి నవ్వు మొహం. మనం ఎవ్వరమో తెలియాల్సిన అవసరం లేదు, కానీ మనం వారిని చూసాము అన్న విషయం వారు గమనించగానే నవ్వుతూ .. [...]
ఇంతకు మ్రుందు చెప్పినట్టుగా ఇది ఒక మాస్ మైల్ లోని అంశానికి సంబందించినది. కాబట్టి దీనిని నేను కనుగొన్నానని మీరు అనుకోవద్దు. ఒక వేళ ఇక్కడ ప్రస్థావించిన విషయాలు ఏమైనా మీ మనోఃభావాలను దెబ్బదీసేవిగా ఉంటే, ఈ ప్రశ్నలను అస్సలు పట్టించుకోవద్దని ప్రార్దన. ఈ ప్రశ్నల ద్వారా నాకు కొన్ని నిజాలు తెలిసాయి అన్నంత మాత్రాన అవి మీకు కూడా వర్తిస్తుందన్న గ్యారెంటీ లేదు కావున ఈ [...]
అమెరికాలో నాకు నచ్చని మరో మూడు అంశాలు. అమెరికా అంటే ఇష్టం ప్రేమ అభిమానం తొక్క తోటకూర వంకాయ్ బెండకాయ్ గాడిద గుడ్డు గోంగూర వగైరా వగైరా ఉన్న వాళ్ళు ఈ పుటని చదవవద్దని మనవి. ఎందుకంటే ఇవి నాకు అనిపించిన నిజాలు. అవి మీకు నిష్టూరంగా మరియు వెటకారంగా అనిపిస్తాయి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మిన్న. మొదటిది.. ఎక్కడ ఏది చెయ్యాలో అక్కడ అది చెయ్యకుండా ఏదేదో చేస్తూ మరేదో [...]
Due thanks to Sharath ji for inspiring me to write first part of this post through his  'గారుకి' గౌరవం1) బ్లాగు మొదలుపెట్టాక ఊరకే ఉంటామా? ఉండము కదా, తోచింది రాస్తాము . మరి ఆ రాసిందాన్ని దాని మానాన ఉండనిస్తారా..లేదు దారినపోయేవారు చూసి చదివి వ్యాఖ్యానించి వెళ్తారు. అద్గో అక్కడే వచ్చింది సమస్య. నేనేమో ఈ విశాల జీవితంలో క్వార్టర్‌ సెంచరికి కుంచెం  దగ్గరలో ఉన్న పిల్ల మేధావి-వెధవని. మరి ఈ వ్యాఖ్యానించేవాళ్ళు 'గారు' అనేసి [...]
పేజీ :    తరువాత >  

Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు