#మోడీ "ఈ దేశానికి ఇంక నా అవసరం లేదు అన్న రోజున ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా ఎవరి సహాయం, అవసరం లేకుండా నిష్క్రమిస్తాను, నాకు చరిత్రలో స్థానం అక్కర్లేదు. నాకు ఎవరున్నారు ఈ దేశం తప్ప, 125 కోట్ల ప్రజలు తప్ప?" భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు పలకడానికి కూడా సాహసించలేని వాక్యాలు.చరిత్రాత్మక వెల్లింగ్టన్ టౌన్ హాల్ సమావేశంలో మోడీ ప్రసంగం ఆద్యంతం ఆలోచనాత్మకంగా, [...]