జల్లెడ - బ్లాగులను జల్లించండి One Stop For Telugu Blogs (ఆధ్యాత్మికం) 
రాష్ట్ర మందు గల్గు ప్రజలందరి చూపుమెరుగుపరిచి, ఎంతొ మేలు గూర్చు"కంటి వెలుగు" పథక కర్తకు జోహారు!ముఖ్యమంత్రి దెంత ముందు చూపు!!
కవిగా నా తొలి నాళ్ళలో విరివిగా కారుణ్య ప్రోత్సాహ వైభవ తేజంబుల, సాహితీ మణులు - "సుబ్రహ్మణ్యము"న్, "పోతుకూచి" వరుండున్, ఘనుడైన"తిర్మల"యు నా శ్రేయంబుకై వ్యాపరింప, విభాసిల్లితి నే కవిత్వమున! ఆ ప్రాజ్ఞ త్రయిన్ గొల్చెదన్!  
పాద పాదమందు ప్రతిభ, వ్యుత్పత్తులున్ద్యోతకమగు రీతి - ఉల్లమందుఅమిత శ్రద్ధ గలిగి అభ్యాస మొనరింప,పట్టువడదె హృద్య పద్య విద్య? 
నేను వ్రాసిన "చెరసాల" అను కథ ప్రతిలిపి వారి వెబ్సైట్ లో ప్రచురించారు.https://telugu.pratilipi.com/read?id=5690409982885888చదివి మీ అమూల్యమైన అభిప్రాయం ను తెలుపగలరు.
(అప్పట్లో మా మిత్రులతో కలసి రాజమండ్రిలో హాసం క్లబ్ నిర్వహించేవారం. "హా" అంటే హాస్యం,  "సం" అంటే సంగీతం.. రెండూ కలసి హాసం.. చాలా కాలం అంటే సుమారు 10 ఏళ్ళు విజయవంతంగా  నిర్వహించాము. ఇప్పటికీ మళ్ళీ మొదలు పెట్టండి అనేవాళ్ళు ఎక్కువ.. ఆ జ్ఞాపకాలలొంచి.....) ‘హాసం క్లబ్’ కార్యక్రమాలలో నాకో అడ్వాంటేజ్ ఉండేది..… మైకు నా చేతిలోనే ఉండేది.. అందుకని ఎప్పుడైనా ఏ జోకైనా చెప్పొచ్చు.. [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు