ఆర్యా    నమస్కారములు      మాజ్యేష్ట పుత్రుడు   చి. యశోరామ  వివాహము చి .ల.సౌ. రాధాకళ్యాణి తో  తిరుమల శ్రీవారి పాదసన్నిధియందు 28-04-2018   వైశాఖ శుధ్ధ త్రయోదశి ..శనివారం రాత్రి   3.27 ని లకు [తెల్లవారితే ఆదివారం}  జరుపుటకు  పెద్దలచే ముహూర్తము నిర్ణయింపబడినది. ఆ తదనంతరం   మే ఒకటవ తేదీ   ..మంగళ వారము రోజు   శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నందు. [...]
https://www.muchata.com/why-dont-we-see-warangal-asifa-casehttps://www.muchata.com/why-dont-we-see-warangal-asifa-case/ మరి ఈ వరంగల్ అసిఫా మాటేమిటిరా నికృష్టులారా
#ఆసీఫా : అన్నయ్య,మనదేశంలో అందరూ నా గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? నా కన్నా ముందే ఎందరో అమ్మాయిలు రాక్షసులకు బలైపోయారు కద మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు?నేను:  నువ్వు ముస్లిం గా పుట్టినందుకు అమ్మ.ఆసీఫా: అదేంటి అన్నయ్య నా ఒక్కదాని గురించి మాత్రమే ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు అంటే నువ్వు మతం గురించి చెబుతున్నావ్?నేను: నీకు ఎలా చెప్పాలి [...]
ఆడవారు నమకచమక మంత్రాలు, గాయత్రీ జపించవచ్చునా?ఇది నేటి ప్రశ్నకాదు. తరతరాలుగా అడుగుతున్న ప్రశ్నే, అదే పంధాలో ఎందరో మహానుభావులు సమాధాన పరిచారు కూడా. నేటి సాంకేతిక విజ్ఞానం వచ్చాక ఆ జ్ఞానవెలుగులో మరొక్కసారి మనవారు చెప్పిన విషయాన్ని పరిశీలిద్దాము.ముందుగా మన శాస్త్రం ఏమి చెప్పింది అటుపై వచ్చిన మార్పులేమిటి అన్న విషయం చూద్దాము. మధ్యలో కొన్ని విపరీత వాదనలు కూడా వచ్చి [...]
ఓ హిందూ మేలుకోఒక వ్యక్తి చికెన్ వ్యాపారం చేసేవాడు. పంజరంలో కోళ్ళను పెట్టి ,వినియోగదారుడు చికెన్ కొరకు రాగానే పంజరం నుండి ఒక కోడిని తీసి దాని గొంతుకోసి మాంసం అమ్మేవాడు.తాను పంజరంలోకి ఎపుడు చేయిపెట్టి కోడిని తీయబోయినా, అందులోని కోళ్ళు అరిచేవే కాదు. తమకుతాము తలొంచుకుని ధాన్యం తింటుండేవి. అయితే ఏ కోడినైతే ఆ కసాయివాడు పట్టుకుంటాడో అది మాత్రం అరిచి గగ్గోలు పెట్టేది. [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు