వ్యాసం రాసినవారు: సంధ్య యల్లాప్రగడ  పుస్తకము మంచి మిత్రుడంటారు. కొన్ని పుస్తకాలు జీవితాలను మారుస్తాయి. కొన్ని చదివిన వారి మనసులలో నిలచిపోతాయి. కొన్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి. అలాంటిదే నేను ఈ వారంలో చదివిన “A step away from paradise”. 2018 వ సంవత్సరమునకు గానూ ఇది బెస్టు సెల్లింగు పుస్తకము, న్యూయార్క్ టైమ్స్ లో. నేను వారముగా అందులో కొట్టుకు మిట్టాడిపోయేలా చేసింది. ఇందులో అంతగా ఏముంది? [...]
She walks in beauty: A woman’s journey through poems Caroline Kennedy మా ఊరి లైబ్రరీలో ఈబుక్స్ కిండిల్ లో చదివే ఫార్మాట్లో రావు. కానీ, వాటికి ఒక మొబైల్ ఆప్ ఉంది. నాకూ రోజూ సీటు దొరకని ఒక ట్రెయిను ప్రయాణం పోనూ రానూ చెరో అరగంట ఉన్నందువల్ల, కొంచెం మొబైల్ స్క్రీన్ మీద చదవడానికి అనువుగా ఉండేవి ఏమిటి? అని ఆలోచిస్తే కవిత్వం నయం అనిపించింది. సహజంగా కవిత్వం అంటే భయం […]
ది మదర్స్ ఆఫ్ మణిపూర్ పుస్తకం చదువుతున్నప్పుడు చాలా విషయాలు చూచాయిగా తెలిసాయి – నిరంతరం మిలిటరి పర్యవేక్షణలో ఉండడం, పది-పదకొండేళ్ళ పిల్లల్ని భావి ఉద్యమకారులంటూ ఇళ్ళనుండి మాయం చేయటం, అండర్-గ్రౌండ్ వారికి సహాయం చేస్తున్నారన్న అనుమానం కలిగినా ఊర్లకి ఊర్లని తగలబెట్టి, అక్కడ నివసిస్తున్న వారందరిని ఇంకో తాత్కాలిక శిబిరంలోకి పంపేయడం, మిలిటరి సంరక్షణ పేరిట ఎవరినైనా [...]
వ్యాసకర్త: Halley ************ ఈ పరిచయం నీల్ పోస్ట్మాన్ గారు 1992లో రచించిన Technopoly: The Surrender of Culture to Technology అన్న పుస్తకం గురించి. ఆయన గురించిన వికీ పేజీ ఇక్కడ. టెక్నాలజీ మన జీవితాలను సంస్కృతులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోగోరే వారు తప్పక చదవవలసిన పుస్తకం ఇది. ఒక టెక్నాలజీని మన జీవితంలో అంతర్భాగంగా మార్చుకొనే ముందు దాని మంచి చెడులను బేరీజు వేసుకొని అప్పుడే ఆ టెక్నాలజీకి ఆమోద […]
వ్యాసకర్త: భవాని ఫణి ************* The Man Who Was Thursday – A Nightmare, ఈ పుస్తకాన్ని G.K.Chesterton 1908లో, అంటే తన ఇరవై ఏడేళ్ల వయసప్పుడు రాసారు. ఈయన రచనల్లో కనిపించే, తన వాదనను తనే ఖండించుకునే విధంగా ఉండే తర్కం కారణంగా, ఈయన్ని ప్రిన్స్ ఆఫ్ పారడాక్స్ అంటారు. ఈ రచనతో పాటుగా, ‘ద నెపోలియన్ ఆఫ్ నాటింగ్ హిల్’, ‘ఫాదర్ బ్రౌన్’ కథలు కూడా, చెస్టర్ టన్ రచనల్లో అధిక ప్రాచుర్యాన్ని […]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు