కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు"(లేదా...)"రమణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాట మేటికిన్"ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.
సీస బంధ దేవి స్తుతి సీ.చాముండ, చల, యుమ, సతి, భవ్య, శాంభవి,          మాత, యమున, శివ, మారి, సౌమ్య, మాలిని, ఆర్యాణి, మాధవి, గిరిజ, నా          రాయణి, భార్గవి, రామ, సత్య, చండ, కాత్యాయని, చండిక, హీర, యా          నంద భైరవి, రమ్య, నందయంతి,నగనందిని, నగజ, భగవతి, నగజాత,          దాక్షాయణీ, తల్లితల్లి, జలధిజ, నటరాజసతి, భంజ, నికుంభిల, విజయ,          చలిమల పట్టి, చపల, [...]
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి"(లేదా...)"పండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో"(శ్రీ నరాల రామారెడ్డి గారికి ధన్యవాదాలతో...)
అంశము - అన్నమయ్య పదవైభవం.ఛందస్సు- మీ యిష్టం.స్యస్తాక్షరములు... అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "అ - న్న - మ - య్య" ఉండవలెను.(ఈ నియమంతో తేటగీతిలో పద్యం వ్రాయడం కుదరదు)
మాత, మంగళ, శ్రీగౌరి, మారి, గిరిజ,బాల, కాల, లలన, సీత, భవ్య, లంభ,రంభ, శాంభవి, యుమ, రమ, రామ, భీమ, యగజ, దుర్గ, శ్రీమాతృక, యంబిక, జయ,మలయ వాసిని శారద, మాలిని, కళభార్గవి, శివ, సరస్వతి, భంజ, శాక్రి, సౌమ్య, దశభుజ, సావిత్రి, శక్తి, శాంతి,నీల లోహిత, రక్షి, సని, సురస, భయ నాశిని, యమున, మలయమ్మ, నంద, సతము కరుణతో  జూచుచును మమ్ము గాచ వలయురచన :- పూసపాటి కృష్ణ సూర్య కుమార్  
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు