ప్రపంచవ్యాప్తంగా, రాజకీయ రంగంతో సహా, అన్ని రంగాలలో... ఒక సంకేత భాష, గుప్తమైన భాష, ఖచ్చితంగా చెప్పాలంటే గూఢచార భాష/సంకేత భాష నడిచింది, నడుస్తోంది. చివరికి క్రికెట్ వంటి... డబ్బు, మోజులతో ముడిపడిన క్రీడలలో కూడా!ఉదాహరణకి... 31 ఆగస్టు, 2010 ఈనాడు దినపత్రిక ప్రధాన సంచికలో, చివరి పేజీ(14) లో, పెద్దచ్ఛరాలలో చోటుచేసుకున్న ‘ఈ పాపం ఎవరిది?’ చదివితే ఎవరికైనా అది తేటతెల్లమౌతుంది. >>>ఇక్కడ [...]
