దాదాపు 20ఏళ్ల యువతి 50 అంతస్తులున్న భారీ భవంతి నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. కంబోడియాలో జరిగిన ఈ దారుణం సంచలనం సృష్టించింది. ఈ షాకింగ్ సూసైడ్ వీడియో సెన్సేషన్ అయ్యింది. 
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో ఓ దొంగ కోతి సంచలనం రేపింది. అక్కడి జువెల్లరీ షాప్ లో కి ఎంటరైన ఈ వానరం చాకచక్యంగా షాపు క్యాష్ బాక్స్ లోని 10 వేల నోట్ల కట్టను దొంగిలించి పరారైంది. మొదట అది షాపులోకి రావడాన్ని గమనించిన సిబ్బందిలో ఒకరు దాన్ని అదిలించడానికి ప్రయత్నించినా అది బెదరలేదు. సుమారు 20 నిముషాలు అక్కడే గడిపింది. సమయం చూసుకుని క్యాష్ బాక్సున్న రూమ్ లోకి ప్రవేశించి [...]
విశాలమైన పచ్చిక మైదానంలో అనుకోని అతిథి ఎంటరయింది. నింపాదిగా నడచుకుంటూ వెళ్ళింది. భారీ డైనొసార్ లా ఉన్న ఆ జీవిని చూసిన ఓ వ్యక్తి బెదరలేదు. తన కెమెరాలో దాన్ని బంధించాడు. ఎక్కడినుంచి వచ్చిందో.. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని గోల్ఫ్ కోర్స్ మైదానంలో ఓ పెద్ద మొసలి ప్రవేశించి హల్ చల్ చేసింది. ఆ గ్రౌండ్స్ లో అప్పుడు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ మొసలి [...]
అడవికి ఓ న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ప్రకారం అడవికి రాజు సింహం. దానిని చూసి అన్నీ జంతువులు భయపడాల్సిందే. ఎదైనా జంతువు ఎదురుతిరిగి నువ్వెంత అని కొమ్ములు ఎగరేస్తే.. సింహం తన పంజా విసురుతుంది. ఎదురుగా జంతువు కనిపిస్తేనే దానికి ఆహారంగా మారిపోతుంది. అలాంటిది ఎదురుతిరిగితే బతికి బయటపడగలదా? కానీ ఇక్కడ మాత్రం ఆటవిక న్యాయం తిరగబడింది. బర్రె (గెదే)ను చూసి ఆడ సింహం ఒకటి భయపడింది. [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు