కొత్త ఆశల ఊహలలో తాగి చిందులేస్తూ, రోజు మారగానే జీవితాలు మారిపోయ్తాయి అనే మాయలో బ్రతికే జీవులు కొందరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులను, గడియారం ముళ్ళు దాటగానే చేస్తానని శపథం చేసుకొని అందరికి చెప్పేసిన శూరులు కొందరు క్యాలెండరు మారుతున్నా ఆ క్షణాన కారణం తెలియని ఆరాటాన్ని ఆత్మీయులతో పంచుకోవాలని పంచన చేరిన బాంధవ్యదారులు కొందరు ప్రపంచ [...]
అమృతభాష నా మాతృభాష--డా.డాక్టర్ బషీర్, చెన్నపట్టణంకాదు ఇది ఓ అక్షరాల మూటపదాల తేట, వాక్యాల చాటకానే కాదు పుస్తకాల వేటఅలంకారాల దుర్భేద్యపు కోటకాకూడదు ఆశల, అడియాసల, సయ్యాటఅసూయ నిరాశల కాలిబాటకావాలి అది అనుభవాల పూదోటమానవతా పరిమళాలు వెదజల్లాలి అచ్చోటఅవినాభావాల రక్తసంబంధాల ఊటస్నేహానురాగాల భావాల తేటయువత భవిత గమ్యానికి బాటకుమ్మరిస్తున్నవి సిరులన్నియు ఓచోటముక్కోటి [...]
Click above to listen >> I wake you up with someBreakfast in bedI'll bring you coffeeWith a kiss on your headAnd I'll take the kids to schoolWave them goodbyeAnd I'll thank my lucky starsFor that nightWhen you looked over your shoulderFor a minute I forget that I'm olderI wanna dance with you right now, ohAnd you look as beautiful as everAnd I swear that every day you get
“నాకు స్నేహితులు నాకు అది అలవాటు చేసారు” “ఆ అమ్మాయి ప్రేమ వల్లె నా చదువు పాడయింది” “మా భర్త, పిల్లల వల్ల నా కెరీర్ లేకుండా అయ్యింది”  “మా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్లే ఈ చెత్త కోర్స్ తీసుకోవాల్సి వచ్చింది” కొందరు వారి జీవిత నిర్ణయాలకు వేరే వాళ్ళను ఎందుకు బాద్యులను చేస్తారో అర్థం కాదు. ఆత్మవిమర్శ లాంటివి వాళ్ళు చేయరేమో! మంచి జరిగితే వాళ్ళే కారణం, చెడు జరిగితే [...]
ఈ మధ్య నాకు తెలిసిన ఇద్దరు పిచ్చాపాటిగా వర్తమాన విషయాలపై వాదోపవాదాలు చేసుకుంటుండగా వినటం జరిగింది. అందులో ఒకతని వాదన సారాంశం ఇలా ఉంది. “ఆ నాయకుడిని ఉరికే ఇన్ని కోట్ల జనం అతనికి మద్దతు పలికి, ఓట్లు వేయరు కదా! అతని ఉపన్యాసాలకు జనం ఎలా వస్తారో చూసావా? అతను ఒక మేధావి. అతన్ని ఒక పల్లెత్తు మాట అన్నా నేను సహించను” సామాజిక మాధ్యమాల పుణ్యమా అని, ఈ మధ్య ఈ రకం వాదన [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు