గమ్యమేమిటో కళ్ళముందుముందే కనిపిస్తున్నా కాళ్ళకు చెప్పనంటున్న సముద్రం! ఎన్ని కొండల్ని గుండెల్లో దాచుకుందీ సముద్రం! ఎన్ని పగడాల్నిపంచిందీ సముద్రం ఎన్ని శంఖాల్ని పూరించిందీ సముద్రం ఎన్నెన్ని.... నేడేమిటిలా? ఎన్ని సార్లో ఏవేవో చెప్పాలనుకొని ఎన్నిసార్లు తీరందాకావచ్చిందీ సముద్రం! సముద్రం నిండా ఏవేవో చెప్పుకోలేని సమస్యలున్నాయేమో! ఎవరికి చెప్పుకోవాలో [...]
పడకింటి కప్పు మీద ఓ పావురాయి గూడు కట్టిందిఈ మధ్య రాత్రంతా గునింపు మొదలుపెట్టిందిపట్టరాని విసుగు కలిగిస్తూ పరిచయమైనాలాలిపాటలా, నన్ను జోకొడుతూ ఉన్న తోడుగా మారిందినిన్న రాత్రి  కప్పు క్రిందగా జారుతున్న వాన చుక్కలునిదుర ఆగని మనసుకి నెమ్మదిగా మెలుకువ ఆగి ఆగి కురిసిన వాన, పిట్ట గొంతుని పట్టి ఆపినట్లుందిగుండె నిండా తడి భావనలు, గూడు కూలిందేమోనని గుబులుఉన్నపళాన [...]
( భారతప్రభుత్వం ఆదేశాల మేరకు ది 1-9-2017 నుండి 15 -9-2017 వరకు జరగాల్సిన స్వచ్చతా పక్షోత్సవాలను యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు నిర్వహించింది. దీని నిర్వహణకు గాను యూనివర్సిటి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని చైర్మన్ గా నియమించింది. దీనిలో భాగంగా పదిహేను రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన నివేదికను ముగింపు ఉత్సవంలో సమర్పించారు. ఈ సమావేశానికి [...]
పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొ. వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.పి.సంజయ్ అన్నారు. గత 15 రోజులుగా జరుగుతున్న స్వచ్ఛత పక్షోత్సవాలసందర్భంగా శుక్రవారం జరిగిన ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  సి.వి.రామన్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ శ్రీమతి హరిచందన మాట్లాడుతూ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు