మంచితనం అంటే..A. స్వతహాగా పుట్టుకతో మంచిని కలిగి ఉండడంB. తల్లిదండ్రుల పెంపకంతో మంచిని అలవర్చుకోవడంC. తన స్వీయానుభవంచేత మంచిని అలవర్చుకోవడంD. మంచి అనిపించుకోవడానికి మంచితనాన్ని ఇష్టపూర్వకంగా కలిగి ఉండడంE. మంచి అనిపించుకోవడానికి మంచితనాన్ని బలవంతంగా కలిగి ఉండడంF. మంచిగా కనిపించడానికి మాత్రమే మంచితనాన్ని కలిగి ఉన్నట్లు కనిపించడంG. మంచిగా కనిపించడానికి మంచిని [...]
అమృతభాష నా మాతృభాష--డా.డాక్టర్ బషీర్, చెన్నపట్టణంకాదు ఇది ఓ అక్షరాల మూటపదాల తేట, వాక్యాల చాటకానే కాదు పుస్తకాల వేటఅలంకారాల దుర్భేద్యపు కోటకాకూడదు ఆశల, అడియాసల, సయ్యాటఅసూయ నిరాశల కాలిబాటకావాలి అది అనుభవాల పూదోటమానవతా పరిమళాలు వెదజల్లాలి అచ్చోటఅవినాభావాల రక్తసంబంధాల ఊటస్నేహానురాగాల భావాల తేటయువత భవిత గమ్యానికి బాటకుమ్మరిస్తున్నవి సిరులన్నియు ఓచోటముక్కోటి [...]
నేటి ఆంధ్రజ్యోతి (అనంతపురం జిల్లా ఎడిషన్) లో విజయసోపానం శీర్షికన ప్రచురితమైన స్టోరీ మొదటి వాక్యంలోనే పెద్ద పొరపాటునేటి ఆంధ్రజ్యోతి (అనంతపురం జిల్లా ఎడిషన్) లో విజయసోపానం శీర్షికన ప్రచురితమైన స్టోరీ మొదటి వాక్యంలోనే పెద్ద పొరపాటుండి పోయింది.  నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాననటం పెద్ద పొరపాటు.  నేను ఐ.టీ.ఐ. లో చేరటానికి దారితీసిన పరిస్థితులు వేరు.  నేను చదివిన రోజుల్లో [...]
సాహితి పాఠకులకు విజయనామ ఉగాది శుభాకాంక్షలు.  గత కొంతకాలంగా అనివార్యకారణాల వల్ల సాహితి నిష్క్రియకు చింతిస్తూ నేటినుండి నిరంతరం రచనలతో సాహితి పునః ఎప్పటిలా కొనసాగుతుందని తెలుపుతూ.. విజయనామ సంవత్సరంలో మన సత్సంకల్పాలన్నింటికీ విజయం చేకూరాలని కోరుకుంటూ...
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు