వికీసోర్స్  స్వేచ్ఛా నకలు హక్కుల   రచనలను  ప్రచురించుటకు సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము. ఇది  19 ఆగష్టు 2005 న  మొదటి వ్యాసం అన్నమయ్యకృతి నానాటి_బతుకు_తాత్పర్యము  అనే పేజీతో ప్రారంభమైంది . ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులలో  అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య,రాకేశ్వర, సురేష్, సుజాత [...]
గత రెండు సంవత్సరాలలో తెలుగు వికీపీడియా కృషి వేగవంతమైంది. నెలవారీ మరియు సాంవత్సరిక సమావేశాలు,  వికీ శిక్షణ శిబిరాలు, సిఐఎస్, వికీమీడియా ఫౌండేషన్  సహకారంతో చేపట్టిన  వివిధ ప్రాజెక్టులు నాకు తెలిసినవాటిలో ముఖ్యమైనవి. వీటి ఫలితం క్రియాశీలసూచిలో స్పష్టంగా కనబడింది. 2014లో క్రియాశీల సూచి 163.40% [...]
ఈనాడు తెలుగు వికీపీడియా 11వ జన్మదినం. ఇదొక పెద్ద మైలురాయి. తెవికీ అభివృద్ధికి వందలాది తెలుగు సభ్యులు సహ వికీలలో లక్షలాది సభ్యులతో ఎంతో కృషి చేశారు. వారందరికి  ధన్యవాదాలు.  ఈ సందర్భంగా  తెలుగు వికీపీడియా చదువరుల ఇష్టాలలో జరుగుతున్న మార్పులు గురించి విశ్లేషణ ఈ  వ్యాసం ప్రధానోద్దేశం.   వికీటెన్ గుర్తు (కామన్స్ నుండి, తెలుగు రూపం, రహ్మనుద్దీన్)వికీపీడియా లో [...]
ఎయిర్సెల్ ఉచిత వికీపీడియా హోమ్ పేజీ(ఊహాచిత్రం)భారతదేశంలో   చాలా కాలంగా ఎదురుచూస్తున్న  మొబైల్ ఫోన్ లో ఉచిత వికీపీడియా  జులై 25, 2013 న వికీమీడియా ఫౌండేషన్  మరియు ఎయిర్సెల్   ప్రకటనతో విడుదలైంది. దీనితో ఎయిర్సెల్ 60 మిలియన్ మొబైల్ చందాదారులతో పాటు ఇప్పటికి  ప్రపంచవ్యాప్తంగా  470 మిలియన్ల మందికి  ఉచిత వికీపీడియా అందుబాటులోకివచ్చింది. ఈ పోస్ట్ లో నేను ఉచిత [...]
ఫైర్ఫాక్స్ తెలుగు  వాడుకరులు గణాంకాలు 2012 చివరి వారంలో  రోజుకుసగటున 243 వున్నారు. సంవత్సర క్రిందటి గణాంకాలతో 353 తో పోల్చితే  దాదాపు  31 శాతం తరుగుదల కనబడింది.ఇవీ చూడండి  2011 గణాంకాల విశ్లేషణ
ఫైర్ఫాక్స్ ముద్రాక్షర తనిఖీ  విడుదలై రెండుసంవత్సరాలు గడిచాయి.   2012 సంవత్సరం గణాంకాలు బొమ్మ చూడండి.మొత్తంగా 2927  (సంవత్సరం క్రితం 1,897) సార్లు దీనిని వాడుకరులు దింపుకున్నారు. సరాసరి  145 (సంవత్సరం క్రితం 54) మంది రోజు వాడుతున్నారు.చూడండి: క్రిందటి సంవత్సరపు గణాంకాలు
తెవికీ క్రియాశీల సూచి 2012  కు 2088 గా నమోదైంది. అనగా 16.87 శాతం తగ్గుదల. మార్పులు 72.5k గా వీక్షణలు 28.8మిలియన్లగా నమోదయ్యాయి, క్రితం సంవత్సరాలతో పోల్చిన పటం క్రిందచూడవచ్చు. {"dataSourceUrl":"//docs.google.com/spreadsheet/tq?key=0AtVHTVzubonwdDdzRFhNLVloVG1nUEV0Q2U1VmRCdXc&transpose=0&headers=0&range=D7%3AE11&gid=1&pub=1","options":{"titleTextStyle":{"bold":true,"color":"#000","fontSize":16},"vAxes":[{"title":null,"useFormatFromData":true,"minValue":null,"viewWindow":{"min":null,"max":null},"maxValue":null},{"useFormatFromData":true,"minValue":null,"viewWindow":{"min":null,"max":null},"maxValue":null}],"title":"\u0c24\u0c46\u0c35\u0c3f\u0c15\u0c40 [...]
గణకీకృత తెలుగుకు ఒక సూచికను తయారుచెయ్యాలన్న ఆలోచన కొన్నాళ్లుగా వుంది. దీనికి ఎటువంటి సమాచారంవాడాలి నిర్ణయించటం కష్టమైంది. కొన్ని సూచికలు మెయిలింగ్ లిస్టులలో చర్చలు, చందాదారుల గణాంకాలు వాడాను కాని, అవి సమగ్రతను చేకూర్చలేవు. అందుకని తెలుగులో ముఖ్యమైన తెవికీనే గురిగా మార్పులు, మరియు వీక్షణల లబ్దాన్ని సూచిగా వాడుకోవచ్చు అనిపించింది. దానిని క్రింద పటంలో చూడండి. [...]
తెలుగు వికీపీడియా 2011 వీక్షణలు దేశాలవారీగా వికీపీడియ ప్రకటిస్తుంది. వాటి విశ్లేషణ ఫలితాలు ఈ విధంగా వున్నాయి. {"dataSourceUrl":"//docs.google.com/spreadsheet/tq?key=0AtVHTVzubonwdHIxVFBPZXdEV2FOSjBOTlptUkZ3eUE&transpose=0&headers=0&range=A2%3AB4&gid=0&pub=1","options":{"vAxes":[{"viewWindowMode":"pretty","viewWindow":{}},{"viewWindowMode":"pretty","viewWindow":{}}],"title":"\u0c24\u0c46\u0c32\u0c41\u0c17\u0c41 \u0c35\u0c3f\u0c15\u0c40\u0c2a\u0c40\u0c21\u0c3f\u0c2f\u0c3e \u0c35\u0c40\u0c15\u0c4d\u0c37\u0c23\u0c32\u0c41 [...]
2011లో అంతర్జాల తెలుగు విశ్లేషణలో భాగంగా తెలుగుపదం జట్టు చర్చల గణాంకాలను పరిశీలించండి {"dataSourceUrl":"//docs.google.com/spreadsheet/tq?key=0AtVHTVzubonwdHFadmFISHYwY0FiQkdOSElxS0ZHTUE&transpose=0&headers=1&range=A1%3AB5&gid=0&pub=1","options":{"booleanRole":"certainty","title":"\u0c24\u0c46\u0c32\u0c41\u0c17\u0c41\u0c2a\u0c26\u0c02 \u0c1a\u0c30\u0c4d\u0c1a\u0c32 [...]
ఫైర్ఫాక్స్ తెలుగు  వాడుకరులు గణాంకాలు 2011 చివరి వారానికి ఈ క్రింది విధంగా వున్నాయి. {"dataSourceUrl":"//docs.google.com/spreadsheet/tq?key=0AtVHTVzubonwdF9pZzF5MnhkT2NOMk9aa2NxNlJmSEE&transpose=0&headers=1&range=A1%3AB12&gid=3&pub=1","options":{"vAxes":[{"viewWindowMode":"pretty","viewWindow":{}},{"viewWindowMode":"pretty","viewWindow":{}}],"title":"\u0c2b\u0c48\u0c30\u0c4d\u0c2b\u0c3e\u0c15\u0c4d\u0c38\u0c4d \u0c24\u0c46\u0c32\u0c41\u0c17\u0c41 \u0c35\u0c3e\u0c21\u0c41\u0c15\u0c30\u0c41\u0c32\u0c41 2011 [...]
ఈ రోజు తెవికీ లోని వీక్షణ జాబితాలో ఫైర్ఫాక్స్ వ్యాసంలో మార్పులు చూస్తూ, ఫైర్ఫాక్స్ ముద్రాక్షర తనిఖీ పేజీ చూడడం జరిగింది. ఇది విడుదలై సంవత్సరం గడిచింది. ఫైర్ఫాక్స్ కొత్త రూపాంతరాలకు సరిపోలడానికి మూడు  విడుదలలు చేశాను. అయితే పనితనంలో మార్పులేదు.  2011 సంవత్సరం గణాంకాలు పరిశీలించాను(బొమ్మ చూడండి).  1,897 సార్లు దీనిని వాడుకరులు దింపుకున్నారు. సరాసరి 54 మంది రోజు [...]
From TeluguWikipediaOnSamsungAceSmartPhoneదాదాపు 15 నెలల క్రిందట ఐఫోన్ లో తెలుగు  విషయమై బ్లాగ్ రాశాను. అప్పటినుండి తక్కువ ధరలో తెలుగు వెబ్ పేజీలు చూపించగల మొబైల్ ఫోన్ అన్వేషణ జరుగుతూనే వుంది. నోకియా హిందీ ఫోన్ ని విడుదలచేసింది అయితే తెలుగు ఇతర భాషల విడుదలను పక్కకు పెట్టింది. ఇటీవల మొబైల్ స్టోర్ లో క్రియాశీలమైన ఫోన్ పరిశీలించగా శామ్సంగ్  ఏస్ లో తెలుగు చాలా వరకు బాగా కనబడింది. ఇంకేముంది [...]
 ఉబుంటు వాడుకరి మార్గదర్శని నుండిఉబుంటు 11.04 28 ఏప్రిల్ 2011 న విడుదలైంది. ఉబుంటు ఒక స్వేచ్ఛాబహిరంగ మూలాల లినక్స్ పంపకం. విండోస్ లాంటిది కొనుక్కొనవలసి వుండగా ఇది ఉచితంగా లభ్యమవుతుంది. దీనిలో మీకు కావలసినఅనువర్తనాలన్నీ (చలనచిత్ర ప్లేయర్, సత్వర సందేశిని, కార్యాలయ సాఫ్ట్వేర్, ఆటలు) అన్నీ ఉచితం. మూలాలు అందుబాటులో వున్నందున, దీనిలో మార్పులు చేయటానికి ఎవరైనా సహకరించవచ్చు. [...]
ప్రభుత్వ చట్టాలను, కార్యక్రమాలను, విధానాలను భారతీయ భాషలలో తెలియచేయటం కోసం, సిడాక్ నిర్వహణలో ఐఎన్డిజి.ఇన్ అన్న జాలస్థలి పనిచేస్తున్నది. దాదాపు 8 భాషలలో సమాచారం అందచేస్తూ, ఇంకా కొన్ని భాషల తోడ్పాటుకు కృషి జరుగుతున్నది. ఇటీవల నేను హైద్రాబాదు వెళ్లినపుడు, సీడాక్ సంస్థలో కదిరేశన్ వారి సిబ్బందిని కలిసి తెలుగు వికీపీడియా కృషి వివరించి, వారి సహాకారాన్ని అభ్యర్థించాను. [...]
గత నాలుగేళ్లుగా తెలుగు గణన ప్రక్రియని దగ్గర నుండి గమనిస్తున్న నాకు మన పురోగతిని తెలిపే గణాంక విషయాల సూచీ లేకపోవటం భాధనిపించింది. ఇటీవల నేను AGIS'10 అనే స్థానికీకరణకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నప్పడు, ఇటువంటి సూచన ఒకరు చేశారు. మన దేశ భాషలలో గణన ప్రక్రియ స్థితి ఎలా వుందో తెలపటానికి వాణిజ్య సర్వేక్షణ సంస్థలు చేసే సర్వేలు తప్ప మిగతావేవిలేవు. తెవికీ లో గణాంకాలు [...]
{"dataSourceUrl":"//docs.google.com/spreadsheet/tq?key=0AtVHTVzubonwdF9pZzF5MnhkT2NOMk9aa2NxNlJmSEE&transpose=0&headers=-1&range=A3%3AB16&gid=1&pub=1","options":{"displayAnnotations":true,"showTip":true,"dataMode":"markers","maxAlternation":1,"pointSize":"0","colors":["#3366CC","#DC3912","#FF9900","#109618","#990099","#0099C6","#DD4477","#66AA00","#B82E2E","#316395"],"smoothLine":false,"lineWidth":"2","labelPosition":"right","is3D":false,"hasLabelsColumn":true,"wmode":"opaque","title":"\u0c2b\u0c48\u0c30\u0c4d\u0c2b\u0c3e\u0c15\u0c4d\u0c38\u0c4d \u0c24\u0c46\u0c32\u0c41\u0c17\u0c41 \u0c35\u0c3e\u0c21\u0c41\u0c15\u0c30\u0c41\u0c32\u0c41 2010-11-21 (\u0c2e\u0c4a\u0c24\u0c4d\u0c24\u0c02:218)","legend":"right","allowCollapse":true,"mapType":"hybrid","isStacked":false,"width":353,"height":300},"state":{},"chartType":"PieChart","chartName":"Chart 2"} [...]
ఇండ్ లినక్స్ మరియు తెలుగు మరియు ప్రాచ్య భాషల శాఖ,ఆచార్యా నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తరచూ వాడే స్థానికీకరణ పదాల  సమీక్ష (FUEL-Telugu) సదస్సు 28-29, అక్టోబర్ 2010 న నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించబడింది.భాషా వేత్తలు, భాషాభిమానులు, అభివృద్ధికారులు 578 పదాలను సమీక్షంచి , 68 శాతం పదాల మార్పులతో ప్రామాణిక పదాల నిర్ణయం చేశారు.  దీనిలో తెలుగు మరియు ప్రాచ్యభాషలశాఖ [...]
నేను  దాదాపు రెండేళ్లనుండి లినక్స్ ని తెలుగు  స్థానికతతో వాడుతున్నాను.  అనువాదము మెరుగవుతూ వస్తున్నది. కాని  ఆశించినంతమేరకి లేదు. ఎందుకంటే ఏ ఒకరో ఇద్దరో మాత్రమే దీనికి తోడ్పడుతున్నారు.  నాకు తెలిసినంతవరకు క్లుప్తంగా తెలుగు లినక్స్ చరిత్ర చర్చించి, మరింత మెరుగుపరచడానికి చేయవలసినపనులను  వివరిస్తాను.చరిత్ర2002 లో కిరణ్ కుమార్ చావా తో గనోమ్  తెలుగు అనువాదం [...]
తెలుగుని స్మార్ట్ ఫోన్ లో చూసుకోవాలని అసక్తిగల వారందరికి శుభవార్త. ఐఫోన్ 4 తో యూనికోడ్ ఫాంటుల ను చూపించకల సౌకర్యం వుంది. అందుకని తెలుగు ఇతర భారతీయ భాషల అంతర్జాల స్థలాలు చూడవచ్చు. తెలుగు వికీపీడియా లాంటి సైట్లలో, లేక గూగుల్ సైట్లలో తెలుగు లిప్యంతరీకరణ పరికరము ద్వారా తెలుగు టైపు చేయవచ్చు.(మొబైల్ కోసం కాని దీనికి సాధారణ కంప్యూటర్ కి వాడే గూగుల్ అనువర్తనం వాడాలి) [...]
"ఇండికీస్ ; ఇన్ స్క్రిప్ట్ తెలుగు అక్షర మీటకాల అతుకులు" ప్రయోగం ముగిసిందిముగింపు బొమ్మలు చూడండి.వాడిన తరువాతఅలవాటయిందని, అతుకులు తొలగించాకమిగిలి పోయిన జిడ్డు తొలగించుతూ. (పూర్తిగా తొలగలేదు)అనుభవం: టచ్ టైపింగ్ అలవాటవలేదు.ఉచ్ఛారణ సారూప్యమున్న ఇంగ్లీషు అక్షర మీటకి, తెలుగు అక్షరపు మీటకి గందరగోళం తగ్గటానికి చాలా అనుభవం కావాలి. ఇప్పటికి స్పీడు రాలేదు. 404 పదాలు, 2484 [...]
తెవికీ ప్రచారంలో భాగంగా, రెండవ వికీ అకాడమీని క్యు.ఐ.ఎస్. సి .ఇ. టి (QISCET), ఒంగోలులో 20 ఫిభ్రవరి 2010న, మూడవ వికీ అకాడమీని ఎస్.ఎస్.ఎన్ కాలేజి (SSN College), నరసరావుపేటలో 22 ఫిభ్రవరి 2010న, తెలుగు వికీ ప్రదర్శన ని కె. ఎస్ .ఆర్. జడ్. పి. హెచ్ పాఠశాల (KSRZPH School), అన్నపర్రు లో 28 ఫిభ్రవరి 2010 , ఆయా యాజమాన్యాలు, అధికారుల సహాయంతో నిర్వహించాను. దాదాపు 210 మంది అనుభవపూర్వకంగా తెలుసుకొనగా, 20 మంది పరిచయపూర్వకంగా [...]
వికీపీడియా 9 వ జయంతి బెంగుళూరు సభ సందర్భంగా, నేను తెవికీ పై పత్రం (ఇంగ్లీషులో) సమర్పించాను. తెవికీలో తెవికీ 2009 గణాంకాల విశ్లేషణ చేశాను. ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే,పేజి వీక్షణలు అత్యధిక స్థాయిలో డిసెంబరు 2009 లో 4.1 మిలియన్లు (అనగా 1.6 సెకండ్లకి ఒకటి) . ఇది డిసెంబరు 2008 తో పోల్చితే, 111 % పెరుగుదల. అన్ని వికిపీడియాల పెరుగుదల తోపోల్చితే తెవికీ 16 వ స్థానంలో వుంది. ఇది హైద్రాబాదు పుస్తక [...]
ఫైర్ఫాక్స్ తెలుగు విడుదలై సంవత్సరం గడిచింది. 2009-11-17 వారానికి వాడుకర్ల గణాంకాలను పటంలో చూడండి.మొత్తం వాడుకర్లు 2194 కాగా, దాదాపు 70 శాతం మంది భారత్ నుండి, అమెరికా నుండి 20 శాతం వున్నారు.ఫైర్ఫాక్స్ లో బ్లాక్ లిస్ట్ అనే లక్షణం ద్వారా ఇవి సేకరించబడ్డాయి. దాదాపు 500 మంది వారానికి, ఫైర్ఫాక్స్ తెలుగు దించుకుంటున్నారు(downloads).కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరు తప్పని సరిగా విహరిణి వాడతారు [...]
మొదటి తెలుగు వికీ అకాడమీ, 6 అక్టోబరు 2009న చీరాల ఇంజినీరింగు కాలేజీ, చీరాలలో విజయవంతంగా జరిగింది. దీనిలో 120 మందికి పైగా మూడవ, చివరి సంవత్సరం విద్యార్ధులు పాల్గొన్నారు. 3 గంటలు పాటు తెవికీ పరిచయం, కంప్యూటరులో తెలుగు టైపు చేయు పద్ధతులను, తెలుగుకి కంప్యూటరును అనువుగా చేయడం, తెవికీ మూల స్థంభాలు, వ్యాసాలు మార్పు చేయడం, కొత్తవి రాయడం తెలుసుకొన్నారు. అందులోఒకటిన్నర గంటలసేపు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు