స్వాతి, ఆంధ్ర భూమి, నవ్య, అందరికి ఆయుర్వేదం లాంటి తెలుగు weekly's ని మీ Ipad లో చూడడానికి ...మొదట మీకు కావలసినవి ...IpadDropbox account. ఇక్కడ పొందవచ్చు. మీరు చెయ్యవలసింది మొదట Dropbox account ని create చెయ్యండిస్వాతి, ఆంధ్ర భూమి, నవ్య, అందరికి ఆరోగ్యం లాంటి తెలుగు weekly's ఇక్కడ download చేసి మీ local dropbox folder లోకి కాపీ చెయ్యాలి.మీ IPad లో Dropbox app ని install చెయ్యాలి.మీ ఎకౌంటు లోకి login అవ్వండి. మీ ఎకౌంటు లోకి లాగిన్ ఐయిన తరువాత మీ ఈ క్రింది [...]
సాయి అష్టోత్రం by ఎక్కిరాల భరద్వాజ. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. Sai Astotram by Ekkirala Bharadwaja. link! Updated the link. Resolved print issues
ఒక company స్టార్ట్ చెయ్యడానికి .....New Zealand లో ... ఒక రోజు లో ...USA లో ఒక వారం లో ...మనకు ఒక నెలలో ( we made a huge improvement ) ...చైనా లో ఒకటిన్నర నెలలో ...
చూద్దాం ... క్రిందకి ఎప్పుడు దిగుదామో .......బహుశా ఇంకో 100 years లో ....
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదశ్రీగిరినిలయా గిరామయాసర్వ మంగళా ||శ్రీలలిత||జగముల చిరునగవుల మము పాలించే జననీఅనయము మము కనికరమున కాపాడే జననీమనసే నీ వశమై స్మరణే జీవన మయిమాయని వరమియ్యవె పరమేశ్వరి మంగళదాయని ||శ్రీలలిత||ఆందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతిఅందాలేలేచల్లని తల్లికి చంద్ర హారతిరవ్వల తళుకుల కలల జ్యోతుల కర్పుర హారతిసకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి [...]
రామ చంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకా భీష్ట దాయ మహిత మంగళం ||రామ|| పూర్తి మంగళ హారతి కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఇమేజ్ దెబ్బ తింటుంది అని భయం.డబ్బులు రావని భయం.అభిమానులు ఒప్పుకోరని సాకు.హీరోయిన్ లేకుండా సినిమా ఒప్పుకోరు. వచ్చినా రాక పోయినా స్టెప్పులు మానరు. మీరేమంటారు ?వీడు ఎలాంటి వాడు అయిన మంచి మాట చెప్పాడు (క్రింద క్లిప్పింగ్ చూడండి).
"మా తెలుగు తల్లికి మల్లె పూ దండ మా కన్న తల్లికి మంగళారతులుకడుపులొ బంగారు కనుచూపులొ కరుణచిరునవ్వులొ శిరులు దొరలించు మా తల్లి గలగలా గోదారి కదలి పోతుంటేనుబిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయిమురిపాల ముత్యాలు దొరలుతాయి. అమరావతీ నగర అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలునిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక రుద్రమ్మ [...]
సంపూర్ణ సూర్య గ్రహణం - FULL Solar Eclipse India 2009 July 22
అతి తక్కువ సమయంలో నే popular అయిన browser Google Chrome. ఇప్పుడు ఇది తెలుగు లో కూడా చూడ వచ్చు. కాని ఇది ఎంత వరకు useful నో ....తెలుగు లో ఎలా ఉంటుందో ఈ ప్రక్కన చూడండి.సెట్టింగ్స్ కొరకు క్రింద image ని చూడండి.
ఘంటసాల వెంకటేశ్వరరావు (1922, డిసెంబర్ 4 - 1974) తెలుగు జాతి మరవలేని ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. మూడు తరాలపాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింప జేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల. తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతన్నాన్ని ప్రపంచానికి కమ్మటి గొంతుతో పరిచయం చేసిన ఘంటసాల మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీతాన్ని, నేపధ్య గాన [...]
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్(జననం. మే 15, 1803 ఆక్స్‌ఫోర్డ్ - మరణం. జూలై 25,1899 డోర్కింగ్) బ్రిటీషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.కాటన్ తన జీవితాన్ని బ్రిటీషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికంగానే మిగిలిపోయింది. 1819లో మద్రాసు [...]
తెలుగు లోonline dictionary మీకు scribd account ఉంటే download చేసుకోవచ్చు. thanks to the people who uploaded it there.
gmail లోఇక మీరు తెలుగు లో type చెయ్య వచ్చు. మీకు format bar లో తెలుగు కనిపించక పొతే settings లోకి వెళ్లి క్రింద విధం గా మార్చండి.Tips:1. Subject లో తెలుగు కావాలంటే message body లో టైపు చేసి copy and paste చెయ్యవచ్చు.  2.  తెలుగు to ఇంగ్లీష్ లేక ఇంగ్లీష్  to తెలుగు  switch అవ్వటానికి Ctrl+g ని టైపు చెయ్యవచ్చు.
పాకిస్థాన్ పురాతత్వ శాస్త్రవేత్తలు చారిత్రక నగరమైన తక్షశిలలో 2000 సంవత్సరాల కిందటి బుద్ధుని విగ్రహాన్నికనుగొన్నారు. ఎర్ర సున్నపురాయితో తయారు కాబడిన అరుదైన ఈ బుద్ధుని విగ్రహం 13 సెంటీమీటర్లు పొడవు, 12 సెంటీమీటర్ల వెడల్పు కలిగివుంది.దీనిని క్రీస్తుశకం 2 శతబ్దానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నారు. రెండు సింహాల సాయంతో ఉన్న సింహాసనంపై పద్మాసనంలో కూర్చొని ఉన్న బుద్ధుని [...]
జంతువుల Group ని english లో ఇలా పిలుస్తారు.మరి తెలుగు లో !ants: colonybees: swarmchicks: clutchcrows: murderclams: bedducks: braceelks: gangfish: schoolgeese: flockhares: downhens: broodkangaroos: troopleopards: leaplions: pridemonkeys: troopoxen: yokeseals: podsheep: flockswans: bevywhales: pod
లలిత హారతి తెలుగు లో ... ఇక్కడ
సాయి చాలీసా తెలుగు లో ... ఇక్కడ
గమత్తైన విషయం. ఈరొజు IBN లో devils advocate program చూస్తున్నెను. మన దెశం లో averege ministers వయసు 65. అందులో చాలా మంది 70-80 మధ్య వారు. ఆదే బ్రిటన్ లో ఇప్పుడు averege minister వయసు 45. అందులో ఒక్కడే 60 పైబడిన వాడు.
నాకు అర్థంకాని విషయం ఒకటి ఊంది ? computer కనిపెట్టకుండా ఉంటే ఏమిచెస్తూ ఊండేవాళ్లము ?బహుశా --. TV నా ! : TVలో సినిమాలు, సీరియల్సు చూస్తూ కాలం గడిపేస్తూ ఊండెవాళ్ళమేమో !. సినిమాలు వారానికి 1-2 చూస్తు, మిగతా రోజులు వాటి గురించి discuss చేస్తూ ఊండేవాళ్లమేమో !. ఫుస్తకాలా ! కనిపించిన ప్రతి పుస్తకం చదివేస్తూ వాళ్ళమా !. family తో గడిపే వాళ్ళమా ! ఈ విషయాన్ని ఏంత మంది ఒప్పుకుంటారు ?. రొడ్లలో అడ్డంగా [...]
ఆంధ్రులకే కాదు భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్యదైవమై వెలసిన ఉత్తరాది వారికి - బాలాజిగాను, దక్షిణాది వారికి శ్రీవేంకటేశ్వరస్వామిగాను కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ వెలసియున్న కలియుగ వైకుంఠవాసుడయిన శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తన దేవేరులైన అలివేలు మంగా, బీబీనాంచారమ్మలతో కొలువు దీరిన మహా సుందర ప్రదేశం. క్షేత్ర వైభవం శ్రీ మహావిష్ణువు [...]
ఏప్పుడన్నా మీరు internet లో కొన్నవస్తువు సరిగా పని చెయ్యక పోయినా లెక మరే కారణం వల్ల నైనా return చెయ్యాలంటే మనము వెంటనే చేసేపని customer service కి ఫొన్ చేయ్యడం సర్వ సాధారణం. చాల వరకు websites లో customer service ఫొన్ నంబర్ ఉంచరు. ఉంచినా, ఆ నంబర్ లో automatic response ఉంటుంది. ఇక్కడ direct phone numbers ఉన్నాయి.site: http://www.gethuman.comమీరు amazon.com ,buy.com లాంటి website లలో కొన్నచో ఈ site చాలా ఉపయొగకరం.
ఈయన అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమంత్రి, కదంబ దంపతులకు జన్మించినారు. శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధులైనారు. భద్రాచల దేవస్థానమునకు, ఈయన జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యులు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ తెలుగువారికి శ్రీరామదాసుగారి నుండి [...]
'Bandicoot' అనె ఇంగ్లీష్ పదాన్ని తెలుగు (పంది+కొక్కు) నుంచి గ్రహించారు.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు