అక్రమాస్తులకేసు లో అడ్డంగా దొరికిపోయిన దేవాదాయ శాఖ ఉప కమీషనర్  విజయ రాజు ..ఈయన భార్య పేరు  లిల్లి గ్రేస్...ఈయన తండ్రి పేరు ఫ్రాన్సిస్ ..వీరిది క్రైస్తవ కుటుంబం అని మనకి నిర్ధారణ అయ్యింది ...! మతం మారిన వ్యక్తులకు దేవాదాయ శాఖలో ఏమి పని...? సనాతన ధర్మానికి చెందిన వాడిని దేవాదాయ శాఖకు అధికారిగా నియమించాలని నియమ నిభందనలతో కూడిన ఉత్తర్వులు ఉన్నాయి కదా...! మరి దానిని ఎందుకు [...]
కులభోజనాలు(వన భోజనాలు)---------------------------మా వాడ కూడలి కాడజనమంతా కూడితేజాతరకు పోతున్నారనుకున్నాగుంపుగా ఉన్నవారంతాగ్రూపులు కడుతుంటేఊరు బాగు కోసం అనుకున్నాజనం కూడిందిజాతర కోసం కాదటఅన్నంలో కులం మన్ను కలపడానికటగ్రూపులు కడుతున్నదిఊరి బాగు కోసం కాదటవనంలో కులం కుంపటి రాజేయటానికట.అందుకే కాబోలు....మా ఊరి మామిడి వనంకులభోజన జనంతో కలకలలాడుతున్నది.చిగురులతో నన్నెప్పుడూ పలకరించే [...]
*"నా దేశం-దేశభక్తుల దేశం"*****మీరు గమనిస్తే  భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత?500సం...అంతక ముందు అమెరికా లేదుకొలంబస్ తెలిపాడు ప్రపంచానికి2000సం... ముందు ఇజ్రాయేల్ లేదు...జీసస్ తెలిపాడు ప్రపంచానికి5000సం...అంతకముందు చైనా లేదుబోధిధర్ముడు తెలిపాడు ప్రంపంచానికిమరీ భారత దేశం వయసు ఎంత?ప్రపంచంలో  ప్రపంచ చరిత్ర కారుల,పరిశోధకుల కొలమానాలకు  అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ [...]
శని సంచారం* 🔥 ఈరోజు మ. 3 గం.ల నుండి అనగా తేది 26 అక్టోబర్ 2017, గురువారం నుండి శని గ్రహము వృశ్చిక రాశి వదిలి ధనుస్సు రాశిలోకి మారుతున్నాడు. తద్వారా   మేషాది 12 రాశులవారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం.శనీశ్వరుడు స్వతహాగా మంచివాడే. కానీ జోతిష్య శాస్త్రం ప్రకారం పాప గ్రహంగా పిలువబడుతున్నాడు. శనికి  3 -6-11 స్థానాలు ఆయనకు  శుభ స్థానాలు. అలాగే శనికి 1 - 2 - 4 - 7 - 8 - 12 స్థానాలు [...]
*_సిరి’ధాన్యాలే నిజమైన ఆహార పంటలు!_*► కర్ణాటకలో సంప్రదాయ ప్రకృతి సేద్య పద్ధతి ‘అటవీ కృషి’ (కాడు కృషి) పునరుద్ధరణ►  ‘కాడు చైతన్యం’ పేరిట ద్రవరూప ఎరువే అటవీ కృషికి మూలాధారం► రసాయనాల్లేకుండా వర్షాధారంగానే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగే అసలైన వ్యవసాయమని ప్రచారోద్యమం► కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి సిరిధాన్యాలు తింటే కేన్సర్, [...]
జ్వాలా తోరణ మహత్యం🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥కార్తిక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. కార్తిక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట [...]
🔹ఒక చిలుక ఉండేది.చక్కగా పాడేది. స్వేచ్ఛగా ఎగిరేది. కానీ చదవలేకపోయేది.అది రాజు గారి తోటలోని చిలుక. ఒకరోజు అది రాజు గారి కంట్లో పడింది.        🔹వెంటనే మంత్రిని పిలిచి 'ఎడ్యుకేట్ ఇట్' అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజు గారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి.ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం? విద్యావేత్త లు కూర్చుని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు [...]
కంచి  పరమాచార్య  స్వామి  వారి  వైభవం .పచ్చని పట్టు పావడాపరమాచార్య స్వామికి అత్యంత భక్తులైన ఒక కుటుంబం స్వామి దర్శనానికి మద్రాసు నుంచి కాంచీపురం ప్రయాణమయ్యారు. కర్మవసాన వారు ప్రయాణం చేస్తున్న బండికి ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులకు అంతగా గాయాలవ్వలేదు కాని పిన్న వయస్కురాలైన వారి కుమార్తె మాత్రం బాగా గాయలపాలయ్యి ప్రాణాపాయస్థితిలో ఉంది. దానివల్ల ఆ [...]
కార్తీకపురాణం ఎనిమిదో అధ్యాయం : హరినామస్మరణంరచన: శివప్రసాద్ శర్మ 9000370279       💐👐​​​​​వశిష్టుడు చెప్పిన దంతా విన్న జనకుడు ఇలా అడుగుతున్నాడు… ”మహానుభావా! మీరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నాను. అందులో ధర్మం చాలా సూక్షంగా, పుణ్యం సులభంగా కనిపిస్తోంది. నదీస్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వంటి విషయాలను గురించి చెప్పారు. ఇలాంటి స్వల్ప [...]
Giddaluru krish:మెర్సల్ అనే తమిళ సినిమా జి ఎస్ టి కి వ్యతిరేకం గా , భారత దేశాన్ని సింగపూర్ తో పోలుస్తూ , భారతదేశాన్ని కించపరచే వ్యాక్యాలు సదరు సినిమాలో హీరో పాత్రధారి అయిన విజయ్ చేసారంటూ కొందరు చంకలు గుద్దుకొంటు పోస్ట్ లు ఒకటే పెడుతున్నారు .. ఇందులో నిజ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ..2017 లెక్కల ప్రకారం సింగపూర్ జనాభా 57 లక్షలు మాత్రమే , అదే 2017 లెక్కల ప్రకారం హైదరాబాద్ జనాభా 90 [...]
కాటమూరి కిషోర్ కుమార్ అనే మిత్రుడి అనుభవం... ఆయన మాటల్లోనే......ఇందాక అలా పనుండి పాట్నా లో ఉన్న వేదపారశాల కాంపౌండ్ లో ఉన్న SBI కి వెళ్లాను లింకు ఫెయిల్ అవడంతో అలా బయటపడి వేదం వల్లె వేస్తున్న పిల్లల్ని గమనిస్తూ అక్కడ ఉన్న గురువుగారైన సదానంద్ ద్వివేది గారిని "ఎందుకండీ ఇలా బట్టి వేయిస్తున్నారు చేతికి పుస్తకం ఇస్తే చూసి జాగ్రత్తగా చదువుతారు కదా అని అడిగా......దానికి ఆయనిచ్చిన [...]
18-56-గీతా మకరందము.        మోక్షసన్న్యాసయోగము         -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.అ||  భగవంతుని ఆశ్రయించువానికి భగవదనుగ్రహముచే శాశ్వత మోక్షపదవి లభించగలదని చెప్పుచున్నాడు –సర్వకర్మాణ్యపి సదాకుర్వాణో  మద్వ్యపాశ్రయః |మత్ప్రసాదాదవాప్నోతిశాశ్వతం పదమవ్యయమ్ ||తా:- సమస్తకర్మములను ఎల్లప్పుడును [...]
*How Modi Handles Politicians*(Courtesy Mr. Ramanan)"ದಲಿತ ನಾಯಕ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆಯವರು ಅವತ್ತು ಪ್ರಧಾನಿಯವರ ಮುಂದೆ ನಿಂತು ಕಣ್ಣೀರ್ ಸುರಿಸ್ತಾ ಹೇಳಿದ್ ಒಂದೇ ಒಂದ್ ಮಾತ*Other day Dalit Leader**Mallikarjun Karge sab* *wept in front of PM*He said" *In this country please allot a small piece of land and thereby allow  dalits  so that they can also lead a dignified life"**"ಈ ದೇಶದಲ್ಲಿ ದಲಿತರಿಗೆ ಅಂಗೈಯಷ್ಟಾದರೂ ಭೂಮಿ ಕೊಟ್ಟು ಅವರಿಗೂ ಗೌರವದಿಂದ ಬದುಕೋಕೆ ಅವಕಾಶ ಮಾಡ್ಕೊಡಿ"**With in 15 miniutes at same place , our PM has Showed* Mallikarjun Karge the details of his holding of  property*15  ನಿಮಿಷದಲ್ಲಿ ಅದೇ ಸ್ಥಳದಲ್ಲಿ [...]
బరాబర్  దీపావళి జరుపుకుంటా,మినిమమ్ 3000 వేలరూపాయల క్రాకర్స్ కొంటా!,ఇది మా పండుగ,మా పెద్దలు మాకు ఇచ్చిన సంస్కృతి.మన పండుగలను మనకు నచ్చినట్టు చేసుకుందాం. ఏ సంఘ సంస్కర్త యొక్క ఉచిత సలహాలు మాకు అవసరం లేదు.నేను ఈ దీపావళి ని పటాకులతొ పెద్ద ఎత్తున జరుపుకుంటాను.నా ధర్మం విషయంలో ఎవరి జోక్యాన్ని సహించేది లేదు.మతాలకు అతీతంగా 5 కోట్ల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ దీపావళి [...]
""హిందూ సోదరులకు హృదయపూర్వక నమస్కారములు""👉 ప్రతి ఒక్క హిందువూ... హిందూ దేవాలయాల వెనుక ఉన్న చరిత్ర ఖచ్చితంగా తెలుసుకునే అవసరం ఉంది. మన బాధ్యత కూడా..!                 💐👌 " తాజ్ మహల్ "👉 "" తాజ్ మహల్ "" నిజంగా షాజహాను ప్రేమకు చిహ్నంగా కట్టాడా.???👉 "" తాజ్ మహల్ "" ఒక హిందూ దేవాలయం ఇది నిజమేనా.???👉 "" తాజ్ మహల్ "" అని పేరు ఎలా వచ్చింది.???👉 "" తాజ్ మహల్ "" క్రింద ఉన్న 500 గదులను ఎందుకు [...]
మనిషి ఎల్లప్పుడూ ఒంటరిగా కాకుండా ఒక సొంత కుటుంబాన్ని ఏర్పరచుకొని జీవనం సాగిస్తాడు. తన కుటుంబంతో జీవనం సాగించడానికి ఒక ఇంటిని కట్టి దానినే దేవాలయం  గా భావిస్తారు." ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం మా ఇల్లే బృందావనం "అంటూ ప్రతీ వారి లాగానే మనం కూడా, మా ఇల్లు కూడా ఎల్లప్పుడూ  సంతోషంగా ఉండాలని అనుకుంటాం.కానీ నేడు మన బృందావనం  బీటలు వాలి చివరికి మమకారం తగ్గి [...]
శరన్నవరాత్రులు   వైభవోపేతంగా జరిగాయి .  అష్టమి,నవమి,దశమి లలో  అమ్మ వైభవదర్శనం
కంచె దాటిన ఐలయ్యకంచె ఐలయ్య రాసే రాతలు చూస్తుంటే భారత జాతీయ సమగ్రతనుదెబ్బతీయడమే లక్ష్యంగా ఈ రాతలు రాస్తున్నాడా అనే అనుమానంకలుగుతోంది. భారత్ కు వ్యతిరేకంగా విదేశీ శక్తులు పన్నే కుట్రల్లోఆయనో పావుగా మారాడా? ప్రముఖ రచయిత రాజీవ్మల్హోత్రా...అమెరికా-యూరోప్ కేంద్రంగా భారత్ కు వ్యతిరేకంగాజరుగుతున్న కుట్రలపై ఆయన గత కొన్నేళ్లుగా పరిశోధనలుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు