ఖంగారు పడకండి. ఇది తొమ్మిదోతరగతి సైన్సుపాఠం కాదు. ఫ్రిక్షనంటే "the disparity between the ideal performance of units, organisation or systems and their actual performance in real world scenarios" అట. చెప్పినవాడు Carl Philipp Gottfried von Clausewitz అట. ఆయన యుధ్ధతంత్ర నిపుణుల్లెండి. ఇక్కడ వేసుకొనిపోయే వ్యూహానికీ, అక్కడ యుధ్ధరంగంలో ఏడిచ్చచ్చే దానికి ఉన్నతేడానే ఫ్రిక్షను అని ఆయన కవి హృదయం. అంటే చదూకునే రోజుల్లో కొత్తసెమిస్టరు మొదట్లోనో, కొత్తయేడు [...]
చిన్నప్పుడు ఆల్‌ఫూల్స్‌డే వచ్చిందంటే 'ప్రధాని రాజీనామా!!!!!!!!!!!!!!!!!!!!!' అంటూ ఒక పాచిపోయిన వార్తని పేపర్లో ప్రధానంగా ప్రచురించేవారు. ఒకేడు ఆత్రంగా చదివేసరికి విషయం అర్ధమయిపోయింది. రెండోయేడుకూడా అదేవార్త కనబడేసరికి, ఎవరైనా ఏదో పేద్ద జోకుచెబుతానని ఊరించి, చచ్చు జోకు వెలగబెట్టినప్పుడు "ఇదికూడా జోకేనా? హహ్హహ్హ" అని నవ్వుకుంటాం చూడండి అలా నవ్వుకొనేవాళ్ళం. తరువాత నావంతు [...]
అసలు కంప్యూటర్ యుగం అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడు మొదలయ్యిందోననేది నాకింకా ఒక సందేహమే. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఏదైనా 'వక్తృత్వ పోటీ'ల్లో పాల్గొనాల్సొస్తే, అందులో ఏవైనా మూఢనమ్మకాల్ని గురించి ప్రసంగించాల్సొస్తే (ఈపదం నచ్చనివారు 'నోరుపారేసుకోవాల్సొస్తే'ని దానిబదులుగా వాడుకోవాలని మనవి), "ఈ రాకెట్ యుగంలోకూడానా?!" అంటూ ఆశ్చర్యం ప్రకటిస్తూ, శ్రీశ్రీ పంధాలో [...]
జీవితంలో... వద్దులే అంత పెద్ద టాపిక్కు మనకొద్దు. ఉద్యోగ పర్వంలో అబధ్ధాలు సహజాతిసహజం అన్నవిషయం ఈమధ్య నాకు చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. నన్నడిగితే అసలిది résumé తోనే మొదలవుతుంది. ఫరెజ్జాంపుల్ ఒకానొక భీకరమైన సాఫ్టేరు résuméలో Objective అన్నచోట ఇలా ఉండొచ్చు "I have About 6 years of experience in IT industry in application software  programming using Java / J2EE technologies. Seeking assignments in Software Development with an organisation in IT sector where my experience, expertise in programming, logical, analytical  interpersonal abilities, group communication skills and [...]
జపనీస్‌లో Gei అంటే కళ అని అర్ధమట. Sha అంటే మనిషి అని అర్ధమట. కాబట్టి Geisha అంటే కళాకారిణి అని literal మీనింగు(ట). కాబట్టి Geishaఅంటే female entertainer అన్నమాట. రాజాస్థానాల్లో ఉండే నృత్యకారిణుల్లాగా వీళ్ళక్కూడా కళల్లో ప్రవేశముంటుంది. Memoirs of Geisha అంతా ఎక్కడో Yoridoలో ఒక చేపలుపట్టేవారి ఇంట్లో పుట్టిన Chiyo అనే పిల్ల క్యోటొలో Sayuri ఎలా అయ్యింది?, అలా అవ్వడంలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలేమిటి? గా చెప్పుకోవచ్చు. Yorido అనే [...]
ముందుగా చిన్న వివరణ: ఈ fourth dimension అనే reference నిజానికి కాలాన్ని fourth dimensionగా Einstein ఇంకా మనకు పరిచయం చెయ్యనికాలంనాటిది. ఇప్పుడు దాన్ని సరిగ్గాచెప్పాలంటే fourth spacial dimension అనిగానీ, fifth dimension అనిగానీ వ్యవహరించాల్సుంటుంది.



యూక్లిడ్, పైధాగరస్‌లు పునాదివేసిన [...]


ఆమధ్యెప్పుడో గర్వంతో విర్రవీగుతూ నాకూడా లైబ్రరీఉందోచ్చంటూ ఒక పోస్టేశాను. ఆతరువాత కొద్దికాలానికి రూం మారాల్సివచ్చినప్పుడు తెలిసింది పుస్తకాలు చదవడం మంచి అలవాటేగానీ, కొనడమ్మాత్రంకాదు అని. ఉన్న తెగబోలెడు పుస్తకాలను అలా పట్టుకెళ్ళడం ఎంతమాత్రమూ జరగని పనికాబట్టి, వాటిని తీసుకెళ్ళడంకోసమూ, [...]


ఒక సంవత్సరం క్రితం ఈ పుస్తకం గురించిన 'చర్చ'ను ఓపిగ్గా ఫాలో అయ్యి, సమాజంకోసం త్యాగాలుచేసి, ఆపై మిగిలే second preferencesతో 'సంతృప్తిగా' జీవితాన్ని గడిపేసే కధలు నాకు నచ్చవని, కాబట్టి ఇదికూడా నచ్చదని అనేశాను. ఆ అభిప్రాయం అలా చెక్కుచెదరకుండా ఉండగానే ఈ పుస్తకాన్ని కొన్నాను. చదివాను. తర్వాత [...]
ఈ పుస్తకాన్ని కొన్నప్పుడు ఆల్జెబ్రామీద సెటైరేమోననుకొని కొన్నాను. కొంచెం చదివాక విషయం సీరియస్ గురూ అని అర్ధమయ్యింది. శైలిమాత్రం సరదాగా అనిపించింది. ఈ ఒక్క పుస్తకంలో మళ్ళీ నాలుగు పుస్తకాలున్నాయి. అన్నీ తల్లిదండ్రులనుద్దేశించినవే. చాలా వరకు రచయిత (నామిని గారు) తన పిల్లల పెంపకంలో ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించ్కున్న విధానం ఉంటుంది. "పిల్లల భాషలో ఆల్జెబ్రా", [...]
గత నాల్రోజుల్నుంచి టీమ్మేట్లు విపరీతంగా ఫాలో అయిపోతున్నారు విశ్వరూపంపై జరుగుతున్న రభసని. ఇక్కడ మా మానేజరుడు ముస్లిము. సినిమాచూశేశాడు. నిన్న ఆఫీసుకి రాకపోతే, గాయపడి ICUలో ఉన్నాడేమోననుకుని ఖంగారుపడి phoneచేశాం. బాగానే ఉన్నాడట :) . ఆయనకొంచెం enlightened లెండి. "ఎలా ఉంది?" అనడిగితే. "ముస్లిములపేరుతో వేషాలేస్తున్నవాళ్ళని జైల్లోపెడితే ఓపనైపోతుంది. ఆ రభసచేస్తున్నవాళ్ళాలోచించేంత [...]
ఆధునిక ప్రపంచంలో scienceకి చాలాప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ప్రతిదానికీ ఏదో ఒక కారణాన్ని ఊహించేసుకొని, అదే నిజమని నమ్మడానికి త్వరపడిపోయిన, అంతే నిర్హేతుకమైన వేరొక ఊహను ఇంకొకరు నమ్ముతున్నారని తెలిసిజీర్ణించుకోలేక మనసును బాధపెట్టుకున్న రోజులనుండి, "అసలేమయ్యుండొచ్చు" అని మనందరం ఆలోచించేలా చేయడంలోనూ, మానవ సమాజాల collective intelligence పెంపుదలలోనూ scienceపాత్ర ఎనలేనిది. దానికారణంగానే [...]
ముందుగా Modus Ponense గురించి. Modus Ponense(Lt) = the way that affirms by affirming. ఒక conditional statement, ఇంకొక simple statement ల సహాయంతో consequentని ఋజువుచెయ్యడం. దీన్ని logicలో ముద్దుగా P->Q,P├Q అని రాస్తారు. అలా రాసినదాన్ని "P నిజమైతే Q కూడా నిజమౌతుంది; P నిజమయ్యింది. కాబట్టి Q కూడా నిజమే" అని చదువుతారు.  ((P -> Q) & P) -> Q అని గుర్తుంచుకుంటారు. ఇందులో "P నిజమైతే Q నిజమౌతుంది" అనేది conditional statement. "P నిజమయ్యింది" అనేది simple statement అవుతుంది. P->Q, Pలను antecedents, Q లేదా "Q [...]
ఇంతకుముందు చాలా మంది మేమసలెందుకు రాస్తున్నామని తమనుతాము ప్రశ్నించుకున్నారు. నేనుమాత్రం అసలు నేనెందుకు దాన్నింకా డిలీట్ చెయ్యలేదో కారణాలు వెదుక్కుంటున్నాను :) . గత నాలుగు నెలలనుంచీ ఒక్క క్లిక్కుతో డిలీటు చేద్దామన్న కోరిక అప్పుడప్పుడూ కలుగుతోంది. అదిగో అలా కలిగినప్పుడే బ్లాగుని ప్రైవేటుచేసి సరదాతీర్చుకుంటున్నాను. అంతేగానీ డిలీటు చెయ్యడానికి చేతులురావడంలేదు. [...]
Dilemma అంటే ముందున్న రెండుదారుల్లో ఏదారినెంచుకున్నా, ఏదో ఒక ఆపద తప్పని సంకటస్థితి. Dilemma(Gk)  = Di + Lemma = double proposition. శ్రీశ్రీగారి 'సంధ్యా సమస్యలు'లో లాగా, Hamletగారి 'చద్దామా వద్దా'(to be or not to be) సమస్యలాగా.ఇహ ఈ Bogud Dilemmaa కుతర్కం గోలేంటంటే... సమస్యనధిగమించడానికి రెండుకన్నా ఎక్కువదారులున్నాకూడా వాటన్నింటినీ విస్మరించేసి రెండే ఉన్నట్లుగానూ, రెండింటిలోనూ ఏదిముట్టుకున్నా ఏదో ఒకటి మూడుతుందికాబట్టి [...]
ఈమధ్య నాచుట్టుప్రక్కల వీళ్ళెక్కువైపోతున్నారు. కొందరు కేవలం పంచులతో సరిపుచ్చుతుండగా ఇంకొందరు ఏకంగా షాకులే ఇస్తున్నారు.తనడుగుతున్న salary విషయమై Is it negotiable? అనడిగిన HRతో నాకొలీగుడొకరు : Why? Are you planning to offer morethan what I have asked for? If that is the case, Yes. Yes.We are looking for the cheap and best resourse అని చెప్పిన HRతో ఇంకొకరు : Well... your problem is half solved. Now all that you have to do is to accquire a cheap resource.అదేంటి? సాధారణంగా best of luck అని చెబుతారుగదా నువ్వు all the best చెప్పావేం? అనడిగిన fiancéeతో [...]
 ది బెస్టు. అమ్మాయిలంటూ ఉంటేనే వాళ్ళమీద అఘాయిత్యాలు జరగ్గలవు కాబట్టి పుట్టగానే ఆడపిల్లల్ని చంపెయ్యాలి.ఏకారణం వల్లైనా అది కష్టమనుకుంటే (by the way అదేమంత కష్టమైన పనికాదని నా వ్యక్తిగత అభిప్రాయం**) , అమ్మాయిల్ని చదివించడం మానెయ్యాలి. ఎందుకంటే చదువుకున్న అమ్మాయిలు ఇంట్లోంచి బయటకు కాలుపెట్టక తప్పదు. కాబట్టి వాళ్ళని ఇళ్ళలోనే కట్టడిచేయాలంటే ముందుగా చదువుచెప్పించడం [...]
I have some madness, but there is some meaning to that madness (తెలుగు సినిమా నుడికారంలోనైతే: నాక్కొంచెం తిక్కుంది, కానీ ఆ తిక్కకో లెక్కుంది). నా స్వోత్కర్షనొదిలెయ్యండి.జనవరి ఒకటవ తారీఖుకి astronomicalగా ఒక ప్రత్యేకతంటూ ఏమీలేదు. అది కేవలం (ప్రపంచంలో ఎక్కువమంది పాటించే) ఒక సాంప్రదాయం మాత్రమే. ఆమాటకొస్తే ఉగాదికీ**,  رأس السنة الهجريةకీ (,క్రిస్మస్‌*********కీ*** ఏమీ ప్రాధాన్యత -this is slightly debatable though) లేదు. అలాగని వాటిని ఒక పండుగాలా [...]
ఈసంవత్సరం నేను చదవగలిగిన పుస్తకాలుజానకి విముక్తి :- ఇప్పుడు కధ నాకు దాదాపు గుర్తులేదుకానీ నచ్చిందిమైదానం, అరుణ, జీవితాదర్శం :- చలం స్త్రీపాత్రల్లోని sophisticationనచ్చింది. అరుణ పాత్ర ఇంకాఇంకా నచ్చింది. కొన్నిసార్లుమాత్రం "అరుణ నీకు అంతగా నచ్చినప్పుడు, ఆమె వెళ్ళిపోవడాన్ని ఆమె అభిప్రాయంగా భావించి దాన్ని గౌరవించిఉండాల్సింది" అనీ, "ఆమె అంతగా నచ్చితే ఆమెను బలవంతంగానైనా [...]
Superb India!! మనం మనల్ని ప్రపంచానికి మార్గదర్శకులుగా appoint చేసుకుంటాం. మన సంస్కృతీ మన సాంప్రదాయాలూ ఎంతో ఉన్నతమైఉనవనీ టముకు కొట్టుకుంటూ తిరుగుతుంటాం. ఒకవేళ దానికి విరుద్ధమైన ఫలితాలు కనిపిస్తే మాత్రం అది 'నీతిబాహ్యమైన పర సంస్కృతి ప్రభావ'మని చెప్పి ఇసుకలో తలదూర్చేస్తాం. నిన్నమొన్నటివరకూ ఒక అఘాయిత్యం జరిగితే, అది జరగటంలో "బాధితురాలి పాత్ర ఎంత?" అని ఆలోచించగలిగామేకానీ, [...]
మొదటిది 23 Tales by Leo Tolstoyలోనిది. రెండోది ఇవ్వాళ నేను చూసిన సినిమా. నటులు టాం హాంక్సుడు అంతకన్నా గొప్పగా నటించినవాడు మైఖేల్ క్లార్క్ డంకనుడు. ఈ రెంటికీ చాలా పోలికలు కనిపించాయ్.God Sees The Truth But Waits :  Iván Dmítritch Aksyónof ఒక చిన్నవ్యాపారి. ఒకరోజు ఆయన దగ్గరలోనున్న సంతకు వెళదామని బయలుదేరినప్పుడు, ఆయనభార్య తనకు అంతకుముందురాత్రి ఒక చెడ్డకలవచ్చిందనీ, సంతకువెళ్ళవద్దనీ చెబుతుంది. Aksyónof మాత్రం ఆమాటలు [...]
2009లో అనుకుంటాను. ఏదో అయిపోబోతోంది, మిన్నువిరిగిమీదపడనుంది అంటూ పుకార్లు వ్యాపించాయి. మొదట్లో sky labలాంటిదేమైనా మళ్ళీ జరగబోతుందేమో అనుకున్నానుగానీ తరువాత అదంతా సినిమా ప్రచారమని కొట్టిపారేశాను. కాదూ NASA అంటా, pole reversal అంట, meteoric collisionఅంటా అంటూ ఎవరో చెప్పేసరికి నిజమేనేమో అని మొదట్లో అనుకున్నా, ఇవన్నీ కట్టగట్టుకొని ఒకేసారి జరగడానికీ(అదికూడా హఠ్ఠాత్తుగా), అదే సంవత్సరం అదే conceptతో ఒక [...]
దాదాపు రెండు నాలుగేళ్ళక్రిందట ఏదో బ్లాగులో, ఎవరో 'అత్యంత realistic కధనాన్ని కలిగిన పుస్తకం'గా పరిచయంచేస్తే ఈపుస్తకాన్ని కొనిచదవడం జరిగింది. అప్పుడు చదివి, బాగా depress అనుభవాన్ని గుర్తుంచుకొని భయపడుతూ (ముఖ్యంగా చివరి chapters) మొత్తానికి ఈరోజు దీన్ని పూర్తిచేశాను. అప్పుడైతే ఏం రాసుండేవాణ్ణొకానీ, ఇప్పుడుమాత్రం ఈ పుస్తకం గురించి ఏంరాయాలో తేల్చుకోలేకున్నాను. ఒక్కముక్కలో [...]
"ఒక స్థలం పవిత్రమైనది ఎలా అవుతుంది?" అడిగాడాయన."ఆస్థలంలో ఏదో ఒక మతపరమైన సంఘటన జరిగినప్పుడు" చెప్పాను."మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదనీ, సౌరకుటుంబం ఒక నక్షత్రమండలంలో భాగమనీ, ఆనక్షత్రమండలమూ, దాన్ని కలిగిన విశ్వమూ అనునిత్యమూ వ్యాకోచిస్తున్నవనీ ఇప్పుడు పదవతరగతివాళ్ళుకూడ చెబుతారు. నీదగ్గర ఒక అంతరిక్ష వ్యోమనౌక ఉందనుకున్నా, వేరేగ్రహానికి వెళ్ళి, [...]
Both of them belabor the need to reform the humans and suffer a pathetic urge to restrict human's actions and brainwash them.  To both, common man is equally a lowly creature. They always manage to find faults in commeners' minds and deeds.Both of them doesn't respect individuality and freedom( "You know.... too much freedom is not good.", "freedom keeps the morality away", "what will happen to the society?").Though they seem to be aiming at equality and benevolence, they are actually about power and politics. They both, in the end, degenerate into oligarchy (let the history be my witness).They both scoff at democracy with equal vehemence and they both vouch for totalitarianism or out right dictatorship. Often their longing is for 'merciful dictator'  (I  think God is what they mean by that oxymoronic phrase) who would spread their belief/ism.They both claim to be scientific though there is not even an iota of a thing that [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు