🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸*మంత్ర సిద్ధి ఎలా కలుగుతుంది?* 🌸ఒకప్పుడు ధ్వజదత్తుడు అనే ఒక మహాత్ముడు ఉండేవాడుట. అతడు వేదవేదాంగ పండితుడు. సామాన్యుడు కాదు. పైగా అనేక శాస్త్రములలో [...]
సామవేదం షణ్ముఖశర్మ గారి చెప్పుదెబ్బకంచె ఐలయ్య-"ఈ దేశంలో హిందుత్వం ఉండరాదు" అంటూ మాట్లాడిన కంచె ఐలయ్య అనే అతనికి శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి చెప్పుదెబ్బ! [...]
అద్వైత సిద్ధాంతంఆదిశంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతానికి అద్వైతమని పేరు. శంకరులకు పూర్వం కూడా కొందరు అద్వైతం చెప్పారు. శంకరుల తరువాత అద్వైతానుభవం కలవారు [...]
* అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం, ఏ నైవేద్యం పెట్టాలి....!!#పాడ్యమి రోజు - ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగలు నివారణ అవుతాయి.#విదియ రోజు - చక్కర తో అభిషేకమ చేస్తే [...]
ధర్మశాస్త్రాలు బ్రాహ్మణుని స్థాయిని బట్టి 8 విధాలుగా వర్ణించాయి. అవి:1 మాత్రుడు: బ్రాహ్మణకులంలో జన్మించినా, ఉపనయనము, అనుష్ఠానమూ లేని    వాడు.2 బ్రహ్మణుడు: వేదాలను [...]
రచయత ఎవరో తెలియదు ,వేరే గ్రూప్ నుండి వచ్చింది..*ఎందుకంటే?నేను బ్రాహ్మణ్ణి* ..నన్ను నమ్మిన ప్రతీ వాళ్ళను దైవంలా చూసుకుంటా..నేను రిజర్వేషన్ల గురించి రోడ్డు [...]
*మన భారతీయులు వ్రాసిన అపూర్వ శాస్త్రాలు* నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్రరాజములు: నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలాఅందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు. *1.అక్షరలక్ష:*ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత [...]
108 ప్రాముఖ్యత ఏమిటి?మనం ఏదైనా మంత్రం జపించడానికి 108 సంఖ్య ముఖ్యం. అష్తోత్తరాలలో 108 సంఖ్య నామాలతో దేవతలను ఆరాధిస్తాము. ఇందుకు ప్రముఖమైన కారణం 27 నక్షత్రాలు, ప్రతి [...]
..మీకు తెలుసా ?ప్రపంచములోని అతి పెద్ద గోశాల సౌదీ అరేబియా రాజధాని 'రియాద్' కు 100 కిలోమీటరుల దూరములోని 'ఆల్ ఖిరాజ్' అనే పట్టణములో వున్నది. ఇది అత్యంత ఆధునిక గోశాల. [...]
ఆదిశంకరుడుహిందూమతోద్ధారకుడు... ఆదిశంకరుడు:సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరా చార్యుడు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు [...]
🌹 *_శరీరంలోని షట్చక్రాలు….వాటి వివరాలు_*🌹*మూలధారం గుదస్థానం**స్వాధిష్ఠానం తు మేహనం**నాభిస్తు మణి పూరాఖ్యం**హృదయాబ్జ మనాహతం**తాలుమూలం విశుద్ధాఖ్యం**ఆజ్ఞాఖ్యం [...]
*“నకర్మలిప్యతేనరే”*ఒక గృహిణి ఇంటిని శుభ్రం చేసే సమయంలో భిక్షాటనకై వచ్చిన సాధువును చూసి క్రుద్ధురాలై ఆ సాధువును దూషించి, ఇంటిని శుభ్రం చేస్తున్న తడిబట్టను [...]
*భార్యను " పరబ్రహ్మము " తో పోల్చిన శ్రీరాముడు !!*ధర్మార్థకామాః ఖలు తాత! లోకే సమీక్షితా ధర్మఫలోదయేషు । తే తత్ర సర్వే స్యురసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా ॥— [...]
చదువు.. సంస్కారం...శీలవైభవంవిద్య - విలువలుతెల్లవారి లేస్తే పేపర్లలో, టీవీ ఛానళ్లలో రక్తపుముద్దలను భయంకరంగా విపులీకరించి చూపడం, పైగా దానిని స్లోమోషన్‌లో అనేక [...]
రుద్రాక్ష ధారణ – మారేడు దళము భస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి. తప స్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి [...]
కాశీ అన్నపూర్ణే శ్వరీ దేవీ ప్రదక్షిణ మహత్యంకాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణించిన కుక్క కోడా స్వర్గానికే వెళుతుందన్నది నమ్మకం. కాశీ [...]
🔸🔸🔸🔸*దశ వాయువులు - పంచ ప్రాణాలు:*🔸🔸🔸🔸*పంచ ప్రాణాలు:**ప్రాణ వాయువు:* శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు*అపాన* ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా [...]
వివిధ ఆగమ శాస్త్రాల్లోని గణపతులు *******************************************ముద్గల పురాణాన్ని అనుసరించి 32 మంది గణపతులు ఉన్నారు.1. బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి [...]
*🌹🌻🌹విభూతి🌹🌻🌹* 💐💐💐💐🔥🔥🔥💐💐💐💐హోమంలో దర్బలు మరియు ఇతర హోమ వస్తువులు దహించగా మిగిలిన హోమభస్మాన్ని విభూతి అని  అంటారు. చాలా పవిత్రంగా భావించబడే విభూతి (విభూది) [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు