నేను వ్రాసిన "చెరసాల" అను కథ ప్రతిలిపి వారి వెబ్సైట్ లో ప్రచురించారు.https://telugu.pratilipi.com/read?id=5690409982885888చదివి మీ అమూల్యమైన అభిప్రాయం ను తెలుపగలరు.
ఎన్నోపత్రికల నుండి, బ్లాగుల నుండి సంగ్రహించిన వివరాలఆధారంగా ఈ క్రింది డాటానుతయారుచేశాను. అవసరమైన వ్యక్తులకు చేరవేయాలనే ఆలోచనతో బ్లాగులోపెడుతున్నాను. దయచేసి షేర్ చేసి అవసరమైనవారికి తెలియచేయండి. 
నటి కాంచన మాల... తొలిసారి ఈ పేరు విన్నది నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో.. అప్పట్లో మా ఇంట్లో టి.వి. లేదు :-( పేపర్ తీసుకునే వారనుకుంటాను.. గుర్తు లేదు :-( ఈ టి.వి. లో మధ్యాహ్నం 'మాలపిల్ల ' సినిమా అని పేపర్లో చదివాను. చాలా వ్రాశారు సినిమా గురించి. మాకు ఆ సినిమా వచ్చే ముందు వారంలోనే ఎందుకో కొన్నిరోజులు ఒంటిపూట బళ్లు ఉన్నాయి. అప్పట్లోనే కళాపోసణ తో తెలిసిన వాళ్లింట్లో మా అమ్మ [...]
విహంగ వారు సరస్వతి గోరా గారి స్మృత్యర్దం కవితలను అహ్వానించిన విషయం మనకు తెలిసిందే. సరస్వతి గోరా గారు ఈ తరం స్త్రీలకు ఎంతటి ఆదర్శమో, ఆనాడు మూఢనమ్మకాలకు వ్యతిరేఖంగా ఎలా పోరాడారో క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.నా కవితను ఇక్కడ చూడండి.
ఈ కాలంలో మనం శ కారాన్ని ఎంత వరకు, ఎలా ఉపయోగిస్తున్నాం అనే విషయంపై నేను వ్రాసిన వ్యాసం సేవ తెలుగు అంతర్జాల పత్రికలో ప్రచురితమైనది. ఇక్కడ చూడగలరు.నా వ్యాసాన్ని ప్రచురించిన సంపాదక వర్గానికి బ్లాగు ముఖతః ధన్యవాదములు.
అవి నా చిన్నప్పటి రోజులు. అప్పట్లో స్కూలు నుండి వచ్చి, ఆడుకోవడానికి వీలు లేకుండా హోం వర్క్ వెంటనే చేయాల్సి వచ్చేది. మళ్ళీ ఏడైతె కరెంట్ పోయేది. మల్లీ ఎనిమిది, ఎనిమిదన్నర వరకూ వచ్చేది కాదు :-( నా చిన్నప్పుడు ఎనిమిది అంటే ఏదో రాత్రి అయిపోయినట్టు. (ఇప్పడయితే ఎనిమిదయినా, తొమ్మిదయినా ఇంకా ఆఫీసులోనే ఉండాల్సి వస్తుంది) ఇంక కరెంటు పోతే పిల్లలందరూ బయట చేరి ఆడుకునేవాళ్లు. [...]
మా అమ్మ ఉత్తమ ఉద్యోగినిగా గణతంత్ర దినోత్సవం నాడు కలెక్టరు గారి చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. పిల్లలు వృద్ది లోనికి వస్తే తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారో ఇంత వరకూ ఎందరో ఎన్నో విధాలుగా తెలిపారు. కానీ ఈరోజు మా అమ్మకి ఈ పురస్కారం లభిస్తే ఆమె బిడ్డగా నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పడం నాకు రావడం లేదు. నాకు మళ్లీ జన్మ ఉండకూడదనే కోరుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం [...]
నా కవిత పరదేశి ఈ నెల జనవరి కౌముది లో ప్రచురితమైనది. ప్రచురించినందుకు కౌముది వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెల్పుకుంటున్నాను. ఇక్కడ నొక్కి కౌముది కి వెళ్లగలరు.
హారం పత్రిక వారు నిర్వహించిన సంక్రాంతి పోటీలో ఒక విభాగంలో నా కవితకు మొదటి బహుమతి వచ్చిందోచ్. హారం వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.ఈ సారి సంక్రాంతికి ఇంటికి వెళ్లడానికి శెలవు దొరకలేదని భాధపడుతుంటే...నాకు సంక్రాంతి ఈ బహుమతి రూపంలో రెండురోజుల ముందే వచ్చేసిందోచ్... ఆనందమానందమాయే... :-)హారం పత్రికను ఇక్కడ, బహుమతి పొందిన నా కవితను ఇక్కడ చూడవచ్చు.అందరికీ [...]
ప్రతీక్ గురించి ఇదే మొదటి సారి చూడడం అయితే ఒక్కసారి ఈ లింక్ ని చూడండి.నేను అప్పుడప్పుడు ప్రతీక్ వాళ్ల బంధువులకి ఫోన్ చేస్తూ ఆ పిల్లవాడి క్షేమ సమాచారం తెలుసుకునేదాన్ని. ప్రతీ సారి ఆరోగ్యం మెరుగు పడుతుందనే చెప్పేవారు. పరిస్తితి ఆశాజనకం గానే ఉందని సంతోషించాను. డోనర్ కూడా దొరికారు అతితక్కువ కాలంలోనే...నిజంగా అదృష్టమనుకున్నాను. కానీ ఒకరోజు కొంచెం సీరియస్ అన్నారు. ఆ [...]
అప్పుడెప్పుడో ఒకసారి పక్కన వున్న అన్నవరానికి వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలు కౌముది వారి యాత్రా స్పెషల్ లో ఈ నెల ప్రచురితమైనాయి. ప్రచురించినందుకు కౌముది వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెల్పుకుంటున్నాను. ఇక్కడ నొక్కి కౌముది కి వెళ్లగలరు.
నావరకైతే ఈరొజే సంక్రాంతి నుండి దసరా వరకు ఉన్న అన్ని పండుగలు వచ్చాయి. అప్పుడెప్పుడో సంక్రాంతికి మా యింటికి వచ్చాను, మళ్లీ ఇప్పుడు వచ్చాను. ఈ మధ్యలో ఉన్న పండుగలు అన్నీ మిస్ అయ్యాను :-( నాకెంతో ఇష్టమైన ఉగాది పండుగను కూడా.. :-( ఈ మూడు రోజులు భక్తితో పూజలు చేసుకుని, కంటి నిండా నిద్ర పోయి, కడుపు నిండా భోజనం చేసి రాజభోగాలు అనుభవించేశా.. ఈ శనివారం మళ్లీ వెళ్లిపోవాలి..:-( ఆ [...]
అవునండీ.. సంవత్సరంలో పగలు,రాత్రి సమానంగా ఉండే రోజు ఈ ఒక్కరోజే. అందుకే ఈరొజు నుండే సూర్యమానం ప్రకారం తులా రాశి మొదలు అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా? మరి ఈ రోజే కదా నేను పుట్టింది. అందుకే ఈ రోజు గురించి ఇంత పరిశోధన.చిన్నప్పటి నుండి పుట్టిన రోజు అంటే అందరిలానే నాకు కూడా చాలా ఇష్టం. క్లాసులో పుస్తకాల బరువు పెరుగుతున్న కొద్దీ పుట్టిన రోజు మీద ఆసక్తి [...]
ఈ పై ఫొటో లో కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు ప్రతీక్. ఈ బాబు వయసు కేవలం ఆరు నెలలు కానీ నూటికో కోటికో ఒక్కరికి వచ్చే అప్లాస్టిక్ అనీమియా అనే వ్యాదితో భాధ పడుతున్నాదు. ప్రస్తుతం వేలూరు లో సి.ఎం.సి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బోన్ ట్రాన్స్ప్లంటేషన్ వలన బాబు కి వ్యాధి నయం అవ్వవచ్చు అని చెప్పారు. దాదాపు ఇరవై నుండి పాతిక లక్షలు వరకూ ఖర్చు ఉంటుందని వైద్యులు చెప్పారు. [...]
నేను వ్రాసిన కధ విహంగలో మొదటి సారి వచ్చింది.ఇక్కడ నొక్కి చూడండి.
నేను వ్రాసిన రివ్యూ మొదటిసారి నవతరంగంలో వచ్చింది. ఇక్కడ నొక్కి చూడండి.
మీరు చదివినది నిజమే నేను కావాలనే ష్రీ రామ రాజ్యం అని వ్రాశా.. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇలానే ఉచ్చరిస్తాం ఈ చిత్రం పేరుని. ఈరోజే మొదటి సారిగా ఈ చిత్రంలోని పాటలు విన్నాను. సాహిత్యం, సంగీతం కన్నా ముందుగా నా దృష్టి పడింది ఈ ఉచ్చారణా దోషాలమీద. దషరధుడు, ష్రీరాముడు, అషోకవనం, షోకం, షాంతి ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంది... అయినా ఒక పాటకి సాహిత్యం, సంగీతం సమకూరాక ఎంత మంది [...]
నేను వ్రాసిన కధ జాబిల్లిలో మొదటి సారి వచ్చింది. ఇక్కడ నొక్కి చూడండి.
దేవుడుఅన్నీ తెలిసిన వాడినిఅడగడమెందుకు? ఏమీ తెలియనివాడికిమొక్కడమెందుకు?
జ్యోతి... తెలుగు బ్లాగు లోక౦లో ఈ పేరు తెలియని వారు ఉ౦డర౦టే అతిశయోక్తి కాదేమో...చదువుకు నిజమైన సార్దకత ఉద్యోగ౦ మాత్రమే కాదు అన్నది ఆర్యోక్తి. ఈ ఉవాచకి అచ్చమైన తెలుగి౦టి ఉదాహరణ మన జ్యోతి గారే.ఒక బ్లాగుతో క౦ప్యూటరాభ్యాస౦ చేసి, బ్లాగు వెనక బ్లాగులను మొదలుపెట్టి, బ్లాగు గురువుగా ఎదిగినటువ౦టి జ్యోతి గారి గురి౦చి ఈ ఒక్కపేజీలో చెప్పడ౦ అనేది కొ౦డని అద్ద౦లో చూపడమే.ఒకేసారి [...]
04 - 11 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - టిప్Read more...
23 - 09 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - టిప్
చిన్నప్పుడు ..... అంటే... చాలా చిన్నప్పుడు... ఈ ఎక్కాలు ఎవడు కనిపెట్టారు రా బాబు... అని అనుకుంటున్నప్పుడు... నాకు పుట్టిన రోజు అంటే చాలా సరదా ఇంకా ఇష్టం ఉండేది. చక్కగా కొత్త బట్టలు వేసుకోవచ్చు. బోల్డన్ని చాక్లెట్లు తినేయవచ్చు. ఎంత అల్లరి చేసినా ఆ రోజు ఏమీ అనరు. ( తర్వాతి రోజు పుట్టిన రోజు నాడు అల్లరి చేసినందుకు తిట్టేవారనుకోండి .. అది వేరే విషయం.. అలాంటివి మీరు అడగకూడదన్నమాట) [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు