కోర్ట్ – మరాఠీ సినిమా గతంలో చూసిన వెంటనే నాకు వెంటనే ఇలా అనిపించింది: Form కి, Technique కి సంబంధించి కళాఖండం అనడానికి ఏమాత్రం సందేహపడనక్కర్లేని ఈ సినిమాని చూస్తున్నంత సేపూ మనసులో మెదిలింది- డా. రామ్ మనోహర్ లోహియా! భారతీయ న్యాయ వ్యవస్థలో అంతర్నిహితంగా నిలిచి కరుడుగట్టిపోయిన వర్ణవ్యవస్థ పట్ల లోహియా ఏవగింపు, ఆ వ్యవస్థలోని Status-quo ని సదా రక్షించే న్యాయమూర్తుల మీద ఆయన ఛీత్కారం [...]
ఒక సినిమా పాట బాగుందంటే దాని ఘనత కేవలం గీతరచయితకు, సంగీత దర్శకుడికి, గాయకులకు మాత్రమే ఇస్తే సరిపోదు. వారంతా ఆ పాటను ఇవ్వడానికి కారణమైన దర్శకుడిని మొదటగా మెచ్చుకోవాలి. కారుకి ఇంజిన్ ఎంత ముఖ్యమో దాన్ని నడిపించే పెట్రోలు కూడా అంతే ముఖ్యం. పాట విషయంలో కూడా అంతే. రచయిత ఎంత ముఖ్యమో అతడికి సందర్భం చెప్పి స్పూర్తినిచ్చే దర్శకుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే, రచయిత “మాట” [...]
పొద్దున ఎనిమిదింటికి లేచి చాలా రోజులైంది.షూటింగ్ ఉంటె తప్ప ఆ టైంకి లేచి చేసే పనులేమి ఉండవు.నిన్న లేవాల్సి వచ్చింది,”బొమ్మలోల్లు” స్క్రీనింగ్ కోసం,అది కూడా RFC లో. ఆ ప్రయాణం ఊహించుకుంటేనే నిజంగానే “వెన్నులో వణుకు”…అంతులేని ప్రయాణం…మధ్య మధ్యలో మజిలీలు…అక్కడనుంచి విజయవాడ చాలా దగ్గర అనిపిస్తుంది.నిద్ర బద్దకంతో స్కిప్ కొడదాం అనిపించింది…ఆప్తుడు “అజిత్ సార్”, [...]
కాలంతోపాటు సినిమా పాటే వ్రాసే విధానం, వినబడే విధానం మారిపోయాయి. అంతేకాదు ప్రేక్షకులకు ఓపిక కూడా తగ్గిపోయింది. ఇప్పటి మా తరమంతా సినిమా పాటంటే పని ఒత్తిడి నుండి విశ్రాంతి కలిగించే సంగీతం ఉండాలి, సులువుగా పాడుకునేలా సాహిత్యం ఉండాలని చూస్తున్నాం. అసలే రకరకాల ఒత్తిళ్ళు మనసుపై ఉన్నప్పుడు, ఫలానా సినిమా పాటను అర్థం చేసుకోవడానికి మనసుకు మళ్ళీ ఒత్తిడిని కలిగించడానికి [...]
హెచ్చరిక : ఫిలిం స్కూల్లో చదివిన,చదువుతున్న,చదవాలని అనుకుంటున్న వాళ్ళు ఇది చదివితే ‘హర్ట్’  అయే అవకాశం ఉంది… లాంగ్వేజు – గ్రామరు – రూల్సు ఈ మూడు పదాలు స్కూల్, కాలేజ్ తరువాత విన్నది ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాకే. నేను cameraman అవుదామని సినిమాల్లోకి వచ్చాను,వ్యూ ఫైండర్ బొక్కలోంచి చూసి తీసేస్తే చాలు అనుకున్న నాకు దాని వెనక ఉన్న “కెమికల్” కెమిస్ట్రీ ఫిజిక్సు మేథమెటిక్స్ [...]
పాట పాడుకుంటే సినిమా పాటే అవుతోంది, మాటలో చమత్కారం దొర్లితే సినిమా నుంచి రిఫరెన్స్ ఉంటోంది, సరదాగా ఎక్కడికైనా వెళ్ళబోతే చాలాసార్లు సినిమానే అవుతోంది, సెలబ్రెటీల లిస్టు చెప్పమంటే పదిమందిలో కనీసం ఆరేడుగురు సినిమావాళ్ళే ఉంటారు. మన నిత్యజీవితంలో ఇంతగా ప్రభావం చూపిస్తున్న సినిమా, నిజానికి మనలో ఎలాంటి ఆలోచనలు విత్తుతోంది, ఎటువంటి అభిరుచులు మప్పుతోంది, ఏమేం ధోరణులు [...]
శీష్ మహల్లో పాటలు ఉంటాయి అని నేను ఎపుడు అనుకోలేదు, ఉంటె ఒక థీమ్ సాంగ్ లాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్న. కానీ ఇప్పుడు ఆరు పాటలు, మూడు హిందీ,ఒక తెలుగు,ఒక తమిళ్,ఒక ఇంగ్లీష్ పాట ఉన్నాయి.ఇవి కాక background లో ఒక బెంగాలీ పాట, ఒక సిట్యుయేషన్ లో ఇళయరాజా తమిళ్ పాట బిట్ ఉన్నాయి. ఫస్ట్ అనుకున్న హిందీ పాట అంతరించిపోతున్న  “సింగిల్ స్క్రీన్స్” మీద. ఈ పాట “single screens “ గురించి […]
continued… ఆమె నన్ను ఆపి ఆయన పేరు ఏదో శర్మ కదా అంది, కాదమ్మా ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ అని చెప్పాను,నాకు తెల్సు ఆయన డైరెక్టర్ అని, టీవీ లో చూసిన, మంచిగా మాట్లాడుతాడు అని పేరు చెప్పి తను కర్నూల్లో constableగా పని చేస్తున్నా అని పరిచయం చేసుకుంది. Cut to ఆర్జీవీ పార్క్ లో చెప్పిన షాట్ తీసిన తీయకపోయిన నేను మాత్రం తీయాలని డిసైడ్ అయిపోయా…నేను జాయిన్ అయిన […]
నువ్వు చదవబోయేది మొత్తం నా self డబ్బా లాగ ఉండొచ్చు…”నీఇష్టం” మరి…నా గురించి ఆర్జీవీ గురించి ఒకే దాంట్లో ఎవరూ రాయరు కాబట్టి నేనే రాసుకుని పబ్లిష్ చేసుకుంటున్నాను… “డిజిటల్ విప్లవం వర్ధిల్లాలి” సినిమాల్లోకి రావాలి అనుకున్నపుడు ఒక కోరిక ఉండేది రామ్ గోపాల్ వర్మ సినిమా కి కనీసం లైట్ man గా అయినా చేయాలి అని… “Film industry” లోకి దూరటానికి ట్రై చేస్తున్న టైంలో ఆర్జీవీ దగ్గర పని [...]
ఒక సినిమా ఓ ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చిందంటే, ఖచ్చితంగా ఆ సినిమా అతడి నిజజీవితానికి దగ్గరగా వచ్చిందని అర్థం. అలాంటి సినిమానే “పెళ్ళిచూపులు”. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన “తరుణ్ భాస్కర్” దర్శకత్వంలో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్”, “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలతో సుపరిచయమైన “విజయ్ దేవరకొండ”, “ప్రేమ ఇష్క్ కాదల్”, “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలతో సుపరిచయమైన [...]
ఏదో ఘోరం జరిగేదాకా మనం నిద్రపోతాం, ఆ జరిగింది కూడా చిన్నపిల్లలకో ఆడవాళ్లకో  అయితేనే సోషల్ మీడియా లో చెలరేగిపోయి పోస్ట్లు పెట్టడం రొటీన్ అయిపోయింది.ప్రతిదానికి “నిషేధం” ఒకటే మన దగ్గర ఉన్న పరిష్కారం.ఇపుడు “మందు ban” కావాలంట, దీనివల్ల అన్ని ప్రమాదాలు ఆగిపోయి ప్రజలు ఆనందం గా ఉంటారు  అనే వెర్రి నమ్మకం  ఏంటో ? నిషేధిస్తే ఏం జరుగుతుంది? దొంగ దారి లో మందు అందించే యువ [...]
  తెలంగాణ రాష్ట్ర తొలి పంద్రాగస్టు వేడుకలు గోల్కొండలో చేయాలన్న కేసీర్ నిర్ణయం మీద చాలా చర్చ జరిగింది.ఆ టైంలో నేను రోహిత్ ఒక idea డిస్కస్ చేస్తున్నాము,నలుగురు కుర్రాళ్ళు సిటీ ట్రిప్ వేయటం, ఇదే idea. తరువాత సిటీ కుర్రాళ్ళు కాకుండా OUTSIDERS అయితే ఇంకా interesting గా చేయొచ్చు అనిపించింది.ఆగస్ట్ 10th రాత్రి రోహిత్ కి కథ చెప్పాను. నలుగురు లంబాడి boys గోల్కొండలో జరుగుతున్న Independence day eventని చూడటానికి [...]
                                                                                           బంజారా సంగం                 […]
5 ఏళ్ల కింద నేను అనుకున్న love స్టోరీ, అప్పుడు రాయలేదు.ఇప్పుడు గుర్తున్నంత వరకు రాద్దామని మొదలెట్టాను.నా సినిమా టైటిల్ D P K రాజు, 18 ఏళ్ల జాలీ గా తిరిగే కుర్రాడు, average స్టూడెంట్, మధ్యతరగతి కుటుంబం.  బాగా చదివే  చెల్లి,simple  నాన్న, ఆర్డినరీ అమ్మ . ఇది వాడి కుటుంబం. రాజు ఫ్రెండ్స్ అందరూ కూడా జాలీ టైపే. సాయంత్రం అయేసరికి పునుగుల బండి దగ్గర కలవటం,ఉన్న డబ్బులతో వీలైనన్ని పునుగులు [...]
నేను చూసిన అతి తక్కువ తెలుగు documentaries లో “మా ఊరు” the best .బి.నర్సింగరావు గారు తీసిన ఈ documentary అప్పట్లో నన్ను చాలా inspire చేసింది, మా ఊరి మీద కూడా ఏదో ఒకటి తీద్దామని ఉండేది , కానీ కుదరలేదు. కనీసం ఏదో ఒకటి రాద్దామని కూర్చున్నపుడు ఏం రాయాలో అర్ధం కాదు… ఒక article కాదు పెద్ద పుస్తకమే రాయచ్ఛు . ఎవరు చదువుతారు అనేది తరువాత విషయం. నౌరోజీ క్యాంప్ […]
Dedicated to someone really special…. పూర్తి స్థాయి మెలో డ్రామా మీరు చదవబోయేది … పైన sentence చూసే అర్ధం అయుంటుంది…. గులాబీ… శివ తరువాత ఆ range లో కాకపోయినా పిచ్చెక్కించిన సినిమా… 23 రోజులు సుదర్శన్ లో వరస షోలు చూసేంత మెంటల్ ఎక్కేసింది… ఫుల్ సినిమా చూసింది 4-5 సార్లు… ఫస్ట్ డే morning షో చూసాక…. ప్రతిదీ కొత్తదే ఈ సినిమాలో… మహేశ్వరి కోసం చాలా సార్లు వెళ్ళాను …కృష్ణ […]
“హిట్టైనా, ఫ్లాపైనా, సినిమా అనేది ఒక అనుభవంగా మిగిలిపోవాలి” అన్నది దర్శకుడు “రాంగోపాల్ వర్మ” ఎప్పుడో చెప్పిన ఒక మాట. అనుభవానికి తదుపరి దశ “జ్ఞాపకం”. “అనుభవం” ఓ క్షణాన పుట్టి మరికొన్ని క్షణాలకు నశిస్తుంది. గొంగళిపురుగులాంటి ఆ క్షణాల అనుభవం సీతాకోకచిలుకలాంటి జ్ఞాపకంగా మారి మనసు మూలల్లో తన రంగుల రెక్కలు విప్పి చాలాకాలం విహరిస్తూనే ఉంటుంది. ఈ దశలను [...]
ఎన్నో చిత్రాలలోనూ ,కథలలోనూ ,కావ్యాలలోనూ ఎన్ని విధాలుగా ఎంత చూసినా,ఎంత చదివినా , ఎంతగా విన్నా సృష్టిలో ఎప్పుడూ కొత్తగా అనిపించేది ప్రేమ. ఎన్ని సార్లు చెప్పినా ప్రేమెప్పుడు కొత్తగానే ఉంటుంది. నిజమైన ప్రేమేప్పుడు విషాదాంతంగానే’ ఉంటుంది. విషాదాంతమైన ప్రేమే చరిత్రలో నిలుస్తుంది.మన మనస్సులో చెరగని ముద్రను వేస్తుంది. అటువంటి కోవకు చెందినదే  ఈ చిత్రం కూడాను. సాడ్ మూవీ [...]
కుట్రం కడిదల్ అంటే  నేరం లేక తప్పు ను తెలుసుకోవడం అని అర్ధం. తప్పు చెయ్యకుండా  వుండడమే లక్ష్యంగా సాగిపోవాలి ఎందుకంటే అది పగగా కూడా  మారొచ్చు అన్నదే ఈ చిత్రం యొక్క కథాంశం. 2015 లో జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్న తమిళ చిత్రం ఇది.. రిలీజుకు సరైన థియేటర్స్  కూడా దొరకకుండా ఉన్న పక్షంలో ఈ చిత్రం సంపాదించిన అవార్డుల మూలంగానే చేరువైందని [...]
ది స్ట్రెయిట్ స్టోరీ..  పేరుకు తగ్గట్టుగానే..చాలా  సూటి, సరళం అయిన కథ. అల్విస్  డెబ్బై ఏళ్ళ ముసలాడు. కూతురు సామానుకోసం వెళ్ళగానే  కిచేన్లో ఏదో సర్దుతూ దభీలున కింద పడతాడు. కూతురొచ్చి  చేయందించే దాకా లేవటానికి రాదు. డాక్టర్ దగ్గరికి తీసుకేల్తే మందూ, మాకూ, టెస్టులూ, ఆపరేషన్లూ ఇవేవీ వద్దంటాడు. బ్లడ్ షుగర్ వల్ల కంటిచూపు తగ్గుతోందనీ, పొగాకు పీల్చటం మంచిది కాదూ  మానేయమంటాడు [...]
సినిమా పరిశ్రమలో “చిన్న సినిమా”, “పెద్ద సినిమా” అనే విభజన కొన్ని సినిమాల పట్ల శాపంగా మారింది. కొన్ని సినిమాలు కనీసం విడుదల కూడా కావడం లేదంటే, దాని వెనుక పేరుమోసిన నిర్మాణ సంస్థ, దర్శకుడు, హిట్టు లేని నటుడు ఉండడంతో పాటు, ఈ “చిన్న సినిమా” అనే బిరుదు కూడా ఉంటోంది. అలాంటి ఒక “చిన్న” సినిమానే “టెర్రర్”. శ్రీకాంత్, నిఖిత జంటగా నటించిన ఈ సినిమాకు “సతీష్ [...]
ఒకే ఒక్కసారి కలిసాను తనని.బాహుబలి సినిమా మీద అరుణ్ రాసిన ఆర్టికల్ చదివి,అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి తన నెంబర్ పట్టుకుని కాల్ చేసి మాట్లాడాను.ఫోన్ ఎత్తగానే “మీ వయసు ఎంతో తెలియదు,నేను మిమ్మల్ని అరుణ్ గారు సారు అనను,మీరు రాసింది చదివాక ప్రపంచంలో బాహుబలి నచ్చే మంచోల్లే కాదు మీలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు అని ఆనందంగా ఉంది అరుణ్,ఎందుకంటే నేను [...]
ఒకే ఒక్కసారి కలిసాను తనని.బాహుబలి సినిమా మీద అరుణ్ రాసిన ఆర్టికల్ చదివి,అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి తన నెంబర్ పట్టుకుని కాల్ చేసి మాట్లాడాను.ఫోన్ ఎత్తగానే “మీ వయసు ఎంతో తెలియదు,నేను మిమ్మల్ని అరుణ్ గారు సారు అనను,మీరు రాసింది చదివాక ప్రపంచంలో బాహుబలి నచ్చే మంచోల్లే కాదు మీలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు అని ఆనందంగా ఉంది అరుణ్,ఎందుకంటే నేను [...]
నాకు బాగా గుర్తు! 2009లో “మగధీర” సినిమా వచ్చిన రోజులవి. అందులో కాలభైరవ వందమంది యోధులతో చేసిన పోరాటం చూసి అబ్బురపోయి ఓ స్నేహితునితో దాని గురించి ఉత్కంఠతో చర్చించే సమయంలో, ఆ స్నేహితుడు అన్నాడు “ఆ సన్నివేశం 300 అనే హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టాడు రాజమౌళి!” అని. అంతే, అప్పటివరకున్న ఉత్సాహం నీరుగారిపోయింది. 1000 మంది ఒక థియేటర్లో ఓ సినిమా చూస్తుంటే అందులో 999 మంది సినిమాను [...]
FTII & గజేంద్ర చౌహాన్ ఈ గొడవ మొదలైనపుడు లమాకాన్ లో ఒక discussion పెట్టారు,వంద కుర్చీలకి 25 మంది వచ్చారు. మా రైటర్ రోహిత్ కూడా stage మీద కూర్చుని discuss చేసిన వాళ్ళలో ఒకడు,అదే stage మీద elahe కూడా.పార్లమెంట్లో చర్చకు వచ్చిన protest మా సినిమాకి use అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. శీష్ మహల్లో ఉన్న నాలుగు కథల్లో ఒకటి Faisalది.ఈ కథ మొత్తం సినిమా లో deccani ఉర్దులోనే ఉంటుంది.Faisal […]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు