కారుమబ్బులు దూదిపింజలైకళ్లాపి జల్లినట్టువాకిళ్లన్ని తలకోసుకున్నయినింగి లోని చుక్కలన్నిపడతుల మునివేళ్లతో తెంపినేలకద్దినట్లుఆకసపుటాలంభనగ వేలాడేఇంద్రధనుసు ఇలకుచేరివాకిల్లపరిచిన ముగ్గుల తివాచీకిరంగులు రంగరించినట్టుసప్తాశ్వ రథారూఢుడైరయమున భూలోకావలోకముకై కెంజాయ చూపులతోయేగుదెంచెడు శుభకరుడిరాగకిరణాల స్పర్శచెలియల చెక్కిలనుఎర్రబరుస్తున్న భాస్కరుడి [...]
చెలి నీచూపుల దారంతో నను కట్టేస్తావుసఖి నీవలపుల సారంతో నను చుట్టేస్తావునీలాలను తలపించే నీకనుదోయినిజాలువారు వెలుగులతో నను చుట్టేస్తావునిరంతరం రగిలే సమాజ రణరంగమునుచిరునగవుల చిట్కాలతో గెలిచేస్తావువిరోదంతొ రగిలే వైరుధ్యపు భావాలనుమధురమైన మాటలతో అణిచేస్తావుపడతిని మించిన అందం ప్రకృతిలో లేదంటూసుందరజగత్తుకంత చాటేస్తావుపొలతుల హృదయపు లోతులు  కొలిచిన [...]
క్షణక్షణం అనుక్షణం ఆగకుండ సాగాలిప్రతీక్షణం పరుగెడుతూ ప్రవాహమై సాగాలిహోరుతోటి ప్రవహించే వాగులల్లే పొర్లకుండనింపాదిగ పయనించే నది నీవై సాగాలిరాశులుగా సంపదుండే రత్నగర్భ చేరకుండజీవుల దాహార్తి తీర్చ చెరువువై సాగాలినిండా చీకటినిండిన ధీనమైన బతుకులలోవెలుగులెన్నో నింపే నెలరాజువై సాగాలిఎండిన తరులతల జూసి ఎవ్వరినో నిందించకనిండుగ చిగురింపజేయు  వసంతమై [...]
అన్నాది కాలాన ఆదిదే వులకంతసురపాన మైనిల్చి సుధను గొల్పెప్రభువులున్ బ్రజలంత ప్రమధులై తిరుగాడద్రాక్షాస వమ్మయి దార వారెకాలగ మనమందు గౌడన్న చేతిలోతాటిక ల్లుగరూపు దాల్చె నదియెఆధుని కాలాన బ్రాందివి స్కీపేరనానావి ధమ్ముల నవత రించెమద్య మేది యైన మత్థెక్కు టేగాదుపిల్లి పులిగ మారి లొల్లి జేయునాటి తరము నుండి నేటివ రకుజూడకల్లు దాగ నోడు ఖలుడె సుమ్ము (గాదె)
నిత్యసం తుష్టులై నిగనిగలాడేటిసంపన్ను లనువిడ్చి సంయ మమునధనవంతు లుగనిల తలలునిం గికియెత్తిగర్వహి తులబాసి కదము దొక్కిఐశ్వర్య ములతోడ అలరారు చుండేటివిలసిత మ్మొనరించు విభుల విడిచిస్వర్గభూ యిష్టమై సరసాల నిలయమౌకూబరు లకొలువు కూట మొదిలినీదురాక కొరకు నిత్యత పముజేయువాని కరుణ జూడు వారి జాక్షిధనమ దులను వీడి దారిద్ర్య దారులకదిలి రావె తల్లి కమల పీఠి
ఆకల య్యెడువేళ అన్నముం డినజాలుధాన్యరా శులనింట తనరుటేలఅవసర మ్ములుదీర పైకముం డినజిలుధనరాశు లనుదాయ తలచు టేలఅంగము లనుగప్ప వస్త్రముం డినజాలుగుడ్డల న్నిటిమూట గట్టనేలతలదాచు టకుతగు తలముం డినజాలుపెద్దభ వంతుల పేర్చ నేల
సంపద లనుజూసి సంబుర పడువాడుధనమద మ్ముననిల దనరు వాడుఅధికార దాహాన అంగలా ర్చెడువాడుఅన్నద మ్ములతోడు బాపు వాడుజగతిజ నులనెల్ల సమముజూ చుటగాకతనపర భావంబు తలచు వాడుపేదవా రినిజూసి ఛీదరిం చెటెగాకధీనస్థి తినిజూసి తిట్టు వాడుమనసు గల్గి నట్టి మానవుం డవలేడుఅవని వెలసి నట్టి రాయి గాకఅట్టి వార మనుషు లనుటకం టెమిగులధరణి పుట్టి నట్టి ధాన వుండు
సకలసం పదలతో వికసించు వారలచెంతనుం డిననేమి చిద్విలాసిభోగభా గ్యములతో పరివసిం చెడివారిపంచజే రిననేమి పంక జాక్షిబొడ్లెవ రములతో పురుడువో సుకునేటివరపుత్రు వలపేల వనజ నేత్రిపలపూప పాయస పంచభ క్ష్యములతోడలరినన్  ఫలమేమి యంబు జాక్షిగడియొక గండమై గడుపువా రనొదిలిగర్వోన్న తులనేల కమల నయనిఅన్నపాన ములక కంగలా ర్చెడివారుఅనుది నమొక యుగము  బతుకు వారునీదు రాక కొరకు నిత్యత [...]
నిత్యసం తుష్టులై నిగనిగలాడేటిసంపన్ను లనువిడ్చి సంయ మమునధనవంతు లుగనిల తలలునిం గికియెత్తిగర్వహి తులబాసి కదము దొక్కిఐశ్వర్య ములతోడ అలరారు చుండేటివిలసిత మ్మొనరించు విభుల విడిచిస్వర్గభూ యిష్టమై సరసాల నిలయమౌకూబరు లకొలువు కూట మొదిలినీదురాక కొరకు నిత్యత పముజేయువాని కరుణ జూడు వారి జాక్షిధనమ దులను వీడి దారిద్ర్య దారులకదిలి రావె తల్లి కమల పీఠి
అన్నాది కాలాన ఆదిదే వులకంతసురపాన మైనిల్చి సుధను గొల్పెప్రభువులున్ బ్రజలంత ప్రమధులై తిరుగాడద్రాక్షాస వమ్మయి దార వారెకాలగ మనమందు గౌడన్న చేతిలోతాటిక ల్లుగరూపు దాల్చె నదియెఆధుని కాలాన బ్రాందివి స్కీపేరనానావి ధమ్ముల నవత రించెమద్య మేది యైన మత్థెక్కు టేగాదుపిల్లి పులిగ మారి లొల్లి జేయునాటి తరము నుండి నేటివ రకుజూడకల్లు దాగ నోడు ఖలుడె సుమ్ము (గాదె)
క్షణక్షణం అనుక్షణం ఆగకుండ సాగాలిప్రతీక్షణం పరుగెడుతూ ప్రవాహమై సాగాలిహోరుతోటి ప్రవహించే వాగులల్లే పొర్లకుండనింపాదిగ పయనించే నది నీవై సాగాలిరాశులుగా సంపదుండే రత్నగర్భ చేరకుండజీవుల దాహార్తి తీర్చ చెరువువై సాగాలినిండా చీకటినిండిన ధీనమైన బతుకులలోవెలుగులెన్నో నింపే నెలరాజువై సాగాలిఎండిన తరులతల జూసి ఎవ్వరినో నిందించకనిండుగ చిగురింపజేయు  వసంతమై [...]
తెలవార్చుతున్నతొలికిరణాల నులివెచ్చని వెలుగులో పల్లె నిద్రలేచిందినీడై నిలిచిననిశీదిని వీడిఉషోదయం వైపుఅడుగులేసిందిఓటుకో కోటరన్ననినాదం నిన్నటితో పాతిపెట్టితరతరాల లాలూచీని కనివినిసిగ్గుతో తలదించుకొని యోచించిందివీధులలో మద్యపు వైతరణీవరదలై పారినాపానశాల పలుమార్లురమ్మని పిలిచినాఆత్మస్థైర్యంతో అడుగులేసారుగతం తాలూకు గురుతులుమచ్చలై హింసించిన వేధనలోంచి [...]
నరుని మనసెరి నట్టివా నరులు గూడిశంక లేకవా రధిగట్టి లంక జేరిరాము నాజ్ఞతో డత్రుంచె  రాక్ష సులనుకొట్టు కొనిపోయె గాలికి కొండ లెల్ల
సాహ సమున గల్గు సౌఖ్యమిం చుకెగానిఓర్మి గల్గు సౌఖ్య ముడుగ వశమెసహన శీలి కన్న సాహసిం కనులేడుపచ్చిమట్లమాట పసిడిమూట
పూటగడుపుటకునానా పాట్లుపడేగంజిమెతుకులకైనిరంతరం శ్రమించే!కష్టించడంకనికరించడం తప్పవంచించడ మసలే యెరుగనిమట్టిమనుషుల ముందు పుట్టమన్నలికినపూరి పాకల ముంగిటకొత్త బిచ్చెగాళ్లుకొలువుదీరిండ్రు!నీతులు వల్లిస్తూనిన్ను ధనవంతుని జేసినీముందు కపట వటువైనిలుచుండ్రు!పైని తెలుపును వొలిచిలోపలి నలుపును కనిపెట్టునడతను పుటంబెట్టిసొక్కమును గుర్తెరిగిఆచితూచి అడుగేయ్ [...]
తనివినొం దుటబాగు సంపదగనితృప్తి నొందక మనుజులు కాలేరు సుజనుల్తనివినొం దతగదు విజ్ఞనమునుగ్రోలు టందువి భువర్యు ముదిమిప ర్యంతమ్
ఏ నిఘంటువువివరించలేనిదిబ్రహ్మరాతవైద్యుడి రాతహరిదాసులులేరు నేడువీధులంతాసురదాసులేహరివిల్లుభ్రాంతి చెందిందిరంగులద్దినముగ్గులను జూసిదూడ పొదుగేసిచూస్తుందిగొల్లలు పిండినసంగతి తెలియక
కారుమబ్బులు దూదిపింజలైకళ్లాపి జల్లినట్టువాకిళ్లన్ని తలకోసుకున్నయినింగి లోని చుక్కలన్నిపడతుల మునివేళ్లతో తెంపినేలకద్దినట్లుఆకసపుటాలంభనగ వేలాడేఇంద్రధనుసు ఇలకుచేరివాకిల్లపరిచిన ముగ్గుల తివాచీకిరంగులు రంగరించినట్టుసప్తాశ్వ రథారూఢుడైరయమున భూలోకావలోకముకై కెంజాయ చూపులతోయేగుదెంచెడు శుభకరుడిరాగకిరణాల స్పర్శచెలియల చెక్కిలనుఎర్రబరుస్తున్న భాస్కరుడి [...]
సీసపద్యంఉదయసం ధ్యపువేళ  ఉత్తేజ పూరితైవాకిళ్ల నలికెనో వారి జాక్షిచిరుదర హాసమ్ము చెక్కిళ్ల చిగురించముగ్గులు పరిచెనో ముద్దుగుమ్మపిల్లసం తునుజూసి ప్రేమపూ రితయయ్యిరాగమె త్తునుభక్తి రాగరమణిసకలభో గములను సాధించు కాంక్షతోగౌరిదే వినివేడె కంభుకంఠిమమత లువిరిసి యుప్పొంగు మనసు లన్నిఆత్మ సంతృప్తి తోజేరి యాటలాడసకల భోగము లీయంగ సంత సమునఉర్వి నలరారె సంక్రాంతి పర్వదినము
ఆకల య్యెడువేళ అన్నముం డినజాలుధాన్యరా శులనింట తనరుటేలఅవసర మ్ములుదీర పైకముం డినజిలుధనరాశు లనుదాయ తలచు టేలఅంగము లనుగప్ప వస్త్రముం డినజాలుగుడ్డల న్నిటిమూట గట్టనేలతలదాచు టకుతగు తలముం డినజాలుపెద్దభ వంతుల పేర్చ నేలకూడు గూడు గుడ్డ కూర్చుకొ నినజాలుఅతిగ నాశ పడిన ఫలమ దేమిపాప చింత బాపు పరమశి వునివేడుఅదియు గాక మోక్ష మార్గ మేది
సంపద లనుజూసి సంబుర పడువాడుధనమద మ్ముననిల దనరు వాడుఅధికార దాహాన అంగలా ర్చెడువాడుఅన్నద మ్ములతోడు బాపు వాడుజగతిజ నులనెల్ల సమముజూ చుటగాకతనపర భావంబు తలచు వాడుపేదవా రినిజూసి ఛీదరిం చెటెగాకధీనస్థి తినిజూసి తిట్టు వాడుమనసు గల్గి నట్టి మానవుం డవలేడుఅవని వెలసి నట్టి రాయి గాకఅట్టి వార మనుషు లనుటకం టెమిగులధరణి పుట్టి నట్టి ధాన వుండు
సకలసం పదలతో వికసించు వారలచెంతనుం డిననేమి చిద్విలాసిభోగభా గ్యములతో పరివసిం చెడివారిపంచజే రిననేమి పంక జాక్షిబొడ్లెవ రములతో పురుడువో సుకునేటివరపుత్రు వలపేల వనజ నేత్రిపలపూప పాయస పంచభ క్ష్యములతోడలరినన్  ఫలమేమి యంబు జాక్షిగడియొక గండమై గడుపువా రనొదిలిగర్వోన్న తులనేల కమల నయనిఅన్నపాన ములక కంగలా ర్చెడివారుఅనుది నమొక యుగము  బతుకు వారునీదు రాక కొరకు నిత్యత [...]
అలరించే పూలనుగాదుఅట్టడుగున దాగిన వేళ్లను జూడుఅగుపించే ఆకారముగాదుఆలంబనైన రాయినిజూడు!అందమైన తోటను గాదుతోటమాలి శ్రమను జూడు!మిరుమిట్లుగొలిపె మెరుపులుగాదుదానిమాటు సంఘర్షణ జూడు!వెలుగులీను వజ్రమును గాదుసానరాయి సత్తువ జూడు!పండంటి బిడ్డను గాదుతల్లి ప్రసవవేదనను జూడు!
గజల్చెలి నీచూపుల దారంతో నను కట్టేస్తావుసఖి నీవలపుల సారంతో నను చుట్టేస్తావునీలాలను తలపించే నీకనుదోయి మెరిసిజాలువారు వెలుగులతో నను చుట్టేస్తావుఆవేశంతో రగిలే సమాజ రణరంగమునుచిరునగవుల చిట్కాలతో నువు గెలిచేస్తావువిరోదంతొ రగిలే వైరుధ్యపు భావాలనుమధురమైన మాటల నువు అణిచేస్తావుపడతిని మించిన అందం ప్రకృతిలో లేదంటూసుందరజగత్తుకంత  చాటేస్తావుపొలతుల హృదయపు లోతులు  [...]
ఒకరికొకరుచేదోడు వాదోడయ్యే రోజుపైసలకుగాకమనుషులకు విలువిచ్చేరోజుఆహార్యముల నొదిలిఅసలు మనిషిని గౌరవించే రోజుఅంతస్తులనుదిగిఅంతరంగాలలో ఒదిగేరోజుమళ్లీరావాలిఆపాత మధురాలనుమోసుకొని రావాలి
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు