చిరంజీవి వర్మ (TV9 పాత్రికేయుడు, రచయిత) వ్రాసిన కాకిబొడ్డు నాకు చదవాలనిపించటానికి ప్రధాన కారణం ఆ కథాసంపుటి పేరే. ఆ పేరు వినగానే కాకిబొడ్డా! అదేం పేరనిపించింది. పేరు సరే, ఇంతకీ కాకిబొడ్డంటే ఏమిటో మీకు తెలుసా? కాకిబొడ్డు కథ చదివి దానర్ధం ఏమిటో చెప్పండి. ఈ కథ గొలుసు కింద ఇస్తున్నా మీ కోసం. http://eemaata.com/em/issues/201809/16931.html Book Courtesy: @Anil Atluri .
        Giant tree, Bhadra wildlife sanctuary, Chikmagalur, Karnataka     Pix: cbrao ప్రేమతో, స్నేహంతో పలువురు బంధు, మిత్రులు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు నేనో ముఖ్యమైన వ్యక్తిననే భ్రమలోకి నెట్టాయి. అవును ఈ రోజు నేను సుల్తాన్ ను. ముందుగా శుభాకాంక్షలు పంపిన వారందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకప్పుడు పుట్టినరోజు ఉత్సాహంగా జరుపుకున్నది వాస్తవమే. అయితే వయసు పైపడుతున్నకొలదీ
Tripuraneni Ramaswamy (Tripuranēni Rāmasvāmi) (January 15, 1887 – January 16, 1943) was a lawyer, famous poet, playwright and reformer active among the Telugu-speaking people. Popularly known as Kaviraju, he is considered the first poet to introduce rationalism and humanism into Telugu poetry and literature. His son Tripuraneni Gopichand (8 September 1910 - 2 November 1962) was a Radical
డిసెంబర్ 13, 2015న కథాకుటుంబంవారి నెల నెలా జరిగే సమావేశం పాత్రికేయుడు, రచయిత నండూరి పార్థసారధి గారి ఇంట్లో జరిగింది. నం.పా.సా గారు తమ పాత్రికేయ జీవనం, విభిన్న రచయితలతో తమ అనుభవాలు ఇంకా రసమయి మాసపత్రిక నిర్వహణ దాకా పలు విషయాలు ముచ్చటించారు. తన నవల సాహిత్య హింసావలోకనం కొందరు రచయిత మిత్రులను ఎలా దూరం చేసిందో వివరించారు. ఈ పుస్తకం సమకాలీన రచయితలపై ఒక కొరడా దెబ్బ లాంటిది. [...]
అక్టోబర్ 11, 2015 న కుకట్‌పల్లి, హైదరాబాదులో వేదిక -సాహిత్యంతో మనం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అచ్యుత రామయ్య యాళ్ళ  కథ  "మూడో మనిషి"  మీద చర్చ ఆ తరువాత వేమూరి సత్యం గారు తనకు నచ్చిన ఆంగ్ల  నవల The Unlikely Pilgrimage of Harold Fry- Rachel Joyce ను  పరిచయం చేశారు. “ఆమె నవ్వు”  అనే కథల సంపుటిని అచ్యుత రామయ్య వెలువరించారు. హైదరాబాదులోని కాలుష్య నియంత్రణ మండలిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న
‘కవిరాజు’ త్రిపురనేని పుస్తకావిష్కరణ ది. 6-1- 20015 మంగళవారం సాయంతం 7 గం. నుంచి 8 గం. వరకు ‘దేవుడున్నాడా ?’ పుస్తకావిష్కరణ ది. 6-1-2015 మంగళవారం రాత్రి 8 గం నుంచి 9 గం వరకు రచయిత: ముత్తేవి రవీంద్రనాథ్ బాపు వేదిక , పుస్తక మహోత్సవం, పి.డబ్ల్యు.డి ప్రాంగణము, విజయవాడ. అందరూ ఆహ్వానితులే.  
ఈ నెల డిసెంబర్ 14, 2014 న గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్ లో తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం జరిగింది. సమావేశ ప్రకటన రాగానే "తెలుగు బ్లాగర్ అని చెప్పుకునేందుకు కూసింత గర్వపడే రోజులు అవి. నాకొక బ్లాగుంది అని మహా ఆనందంగా చెప్పుకున్న రోజులవి. తెలుగు బ్లాగు ప్రపంచం అల్లరితో, నవ్వులతో, గొడవలతో సందడిగా కళకళలాడిన రోజులవి. "మీరు బ్లాగరా? మీ [...]
హైదరాబాదులో తెలుగు బ్లాగుల దినోత్సవం ఈ నెల రెండవ ఆదివారం,  తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాదులో జరుగుతుంది. ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్ తేదీ, సమయం:  : ఆదివారం, డిసెంబర్ 14, 2014 సాయంత్రం  3 గంటల. నుండి 6 వరకూ తెలుగు భాషాభిమానులు, బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని [...]
                                          Sri S.V.Pantulu (Left) along with Sri Innaiah నిన్న పంతులు గారు చనిపోయినట్లు ఈ రోజు ఇన్నయ్య గారు ఫోన్ లో చెప్పేదాకా నాకు తెలియదు. హైదరాబాదులోని చాల మంది మిత్రులకు కూడా ఇది విచారకర వార్తే. వారు చివరిదాకా చాల సాధారణంగా జీవితం గడిపిన ఒక అసాధారణ వ్యక్తి. పంతులు గారి గురించి వారిని బాగా ఎరిగిన నరిసెట్టి ఇన్నయ్య గారి మాటల్లో మరింత తెలుసుకోవచ్చు ఈ దిగువ
A residence decorated for Halloween in Denver, Colorado Click on photos to enlarge అమెరికా లో ఈ రోజు (31st October) ఏ వీధి కెళ్ళినా కొంచం సావధానంగా ఉండక తప్పదు. హాలోవీన్ పండగరోజు కదా మరి. మనం ఏ ఇంటిముందో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా వింత శబ్దం తో ఏ దెయ్యమో మన ముందు ప్రత్యక్షం కావచ్చు. గృహసముదాయాలుండే ప్రాంతాలలో ఎక్కువ ఇళ్ళముందు భీతి కలిగించేలా అస్థిపంజరాలు, గోరీల ముందుంచే రాతి పలకలతో
తెలుగునాట, లేఖా సాహిత్యానికి గుర్తింపు, గౌరవం తెచ్చినవారిలో సంజీవదేవ్ ప్రముఖులు. తాత్వికుడు, బహుభాషాకోవిదుడు, చిత్రకారుడు, కళా విమర్శకుడు, రచయిత ఐన సంజీవదేవ్ ప్రముఖ పాత్రికేయుడు, హేతువాది, మానవవాది ఐన నరిసెట్టి ఇన్నయ్యకు వ్రాసిన 13 ఉత్తరాలు State Archives, Tarnaka లో భద్రపరచబడ్డాయి. వీటిలోంచి ఒక లేఖను సంజీవదేవ్ దస్తూరిలోనే పాఠకులకు అందచేయగలుగుతున్నందుకు ప్రమోదం. Click on letter to enlarge and
నాకు నచ్చిన సుందర నగరం శాంఫ్రాన్సిస్కో. ప్రబంధ నాయికవలే మెలికలు తిరిగిన వంపులతో, ఎత్తు పల్లాలతో ఉండే శాంఫ్రాన్సిస్కో ఎవరికి నచ్చదు? పసిఫిక్ మహసముద్రపు రెండు తీరాలను కలిపే బంగరు ద్వారపు వంతెన* అందానికి ఎవరు దాసోహమనరు? న్యూయార్క్ లో పుట్టినా మధుర గాయకుడు టోనీ బెనెట్ తన హృదయాన్ని శాంఫ్రాన్సిస్కో నగరంలో పారేసుకోవటంలో ఆశ్చర్య మేముంది?  “ శాన్ ఫ్రాన్సిస్కోలో వో అర్ధ [...]
మనిషి ఎగరాలన్న తపనతో విమానం కనిపెట్టాడు. ఇప్పుడు ఖండాంతర యానం కొన్ని గంటలలో చేయగలుగుతున్నాము. ఆ తర్వాత.. మనిషి జిజ్ఞాస ఇంతటితో ఆగదు కదా! గ్రహాంతర యాత్ర. అపొల్లో గ్రహ సముదాయినికి చెందిన బెన్ను గ్రహానికి నాసా వారు OSIRIS-REx అనే అంతరిక్షవాహనం పంపుతున్నారు. ఇది బెన్ను గ్రహానికి వెళ్ళి అక్కడి భూమి నమునాలను గ్రహించి తిరిగి వస్తుంది. The Planetary Society లో నా పేరు నమోదు చేసుకొన్నాను. ఈ [...]
దీప్తి ధార: కలుసుకుందాం -తెలుసుకుందాం- కలిసి భోంచేద్దాం: హేతువాదులు, మానవవాదులు, నాస్తికులు ఇంకా కులరహిత సమాజం కోసం కృషి జరిపేవారు ఇటీవలనే తమ కుటుంబాల తో కలిసి ఒక సమావేశం లో పాల్గొన్నారు.  ఆ సమావేశ విశేషాలు చూడండి.
  Participants in the family meet of rationalists: Smt Lakshmi Nageswar, Shariff Gora (Standing),  Dr Om Prakash and Srinivas Jodavula మానవ వికాస వేదిక వారి కుటుంబ సమావేశం "కలుసుకుందాం  -తెలుసుకుందాం- కలిసి భోంచేద్దాం" అక్టోబర్ 20, 2013 ఆదివారం శ్రీమతి లక్ష్మి నాగేశ్వర్ గారి జూబిలీ హిల్స్, హైదరాబాదు  నివాసం లో జరిగింది. ఈ సమావేశం లో సుమారు 40 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరిలో హేతువాదులు,
విశ్వ విద్యాలయ విద్యాసంస్థలన్నింటిలోనూ చిత్ర రసాస్వాదన  (Art appreciation) పాఠ్య క్రమాలను ప్రవేశపెట్టాలని, చిత్రరచనను నేర్పడం మాత్రమే కాకుండా చిత్రాన్ని ఆనందించటం నేర్పాలని "చిత్రం ఆనందించాలంటే" అన్న వ్యాసంలో సంజీవదేవ్ రాశారు. ఇవేళ హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో Comparitive Aesthetics  ప్రవేశపెట్టబడటంతో వారి కల నిజమైందని చెప్పవచ్చును. -వెలిచాల కొండలరావు, డా|| ముదిగొండ
 Smt.Sulochana Devi garlanding Padma Shri S V Ramarao. On stage standing L to R are 1) Dr.Mahendra Dev 2) Dr. P.Dakshina Murthy 3) Prof Y.Lakshmi Prasad 4) Padma Shri S V Ramarao 5) Sulochana Devi 6) Y.V.Rao  సంజీవదేవ్ జీవించి ఉండగానే ప్రారంభించబడిన డా|| సంజీవదేవ్ ఫౌండేషన్  ప్రతి సంవత్సరం ఒక విసిష్ఠ వ్యక్తిని సన్మానిస్తుంది. ఈ ప్రతిభా పురస్కాలు అందుకున్న వారిలో తత్వవేత్తలు,
సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా జులై 21, 2013 ఆదివారం సాక్షి లో రావెల సాంబశివరావు రచన సంజీవదేవ్ జీవనరాగం పుస్తకంపై సమీక్ష వెలువడింది.  మీకోసం ఆ సమీక్ష దిగువన ఇస్తున్నాను.  Click on image to enlarge. సాక్షి సౌజన్యంతో
సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా జులై 21, 2013 ఆదివారం సాక్షి లో సంజీవదేవ్ పై ప్రత్యేక వ్యాసం వచ్చింది. సంజీవదేవ్ రచనలు-జీవితం గురించిన ఆ వ్యాసం మీ కోసం.  Click on image to enlarge.  సాక్షి సౌజన్యంతో
రచయిత, కవి, కళా విమర్శకుడు, చిత్రకారుడు, తాత్వికుడు ఇంకా జీవనశిల్పి ఐన  సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా వారి జ్ఞాపకాలు, రచనలు గురించిన ఊసులు పంచుకుందుకై ఒక ప్రత్యేక facebook page ప్రారంభించాను. ఆ గొలుసు దిగువ ఇస్తున్నా. https://www.facebook.com/Sanjivadev Sanjivadev పేజీలోవున్న ' LIKE ' పై ' క్లిక్ ' చేయండి. ఇంకా నచ్చితే ' SHARE ' కూడా చేసుకోండి! మీరంతా ఆ ముఖపుస్తక పుట చూసి ఇష్టపడతారని (
సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా జూలై 21, 2013 న హైదరాబాదులో జరిగిన శతజయంతి సభ విశేషాలను HMTV ప్రసారం చేసింది. ఇందులో సంజీవదేవ్ జీవనరాగం (రచన -రావెల సాంబశివరావు) పుస్తకావిష్కరణ, జయప్రకాష్ నారాయణ, ఏ.బి.కె ప్రసాద్, వాడ్రేవు చిన వీరభధ్రుడు, బి.నర్సింగ రావు, సి.వేదవతి, శ్రీరమణ, ఇంకా దర్భాశయనం శ్రీనివాసాచార్యల ఉపన్యాసాలు  వినవచ్చును.
'సంజీవదేవ్' జీవితమే ఓ కళ.. రసదృష్టితో సాహిత్యాన్ని, అపురూప చిత్రాలను సృజించారు ఆయన.రచనా వ్యాసంగంలో కొనసాగుతూనే చిత్రకళనూ జీవితంలోకి ఆహ్వానించారాయన. ఆయనలోని సాంస్కృతిక, సాహిత్య స్రవంతి ఎన్నో పాయలుగా ప్రవహించింది. గాఢమైన సౌందర్య తృష్ణ, రసదృష్టి ఆయన రచనలలో, చిత్రాల్లో కనిపిస్తుంది. ఆయనే 'సంజీవదేవ్' సంజీవ్ దేవ్ శత జయంతోత్సవాల సందర్భంగా.. ఆయనను ఒకసారి [...]
సంజీవదేవ్ కవితలు "తెల్ల మబ్బులు"' గా పుస్తక రూపంలో 1975 లో వెలువడ్డాయి. ఆ తరువాత వ్రాసిన కవితలు పుస్తక రూపం లో రాలేదు. సంజీవదేవ్ అముద్రిత కవితలు కొన్ని ఈ మధ్యనే నా దృష్టికొచ్చాయి. వాటిలో "తుఫానులో కొంగ" ఒకటి. చదివి ఆనందించగలరు. తుఫానులో కొంగ నిశీధపు నిబిడ తిమిరంలో వర్షధారల వలయాన్ని చీల్చుక ఎగిరిపోయింది నల్ల తుఫానులో తెల్లకొంగ పొగడ చెట్టు గూటినుండి [...]
1955లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రలో కమ్యూనిస్టులు విజయరాజకుమార్, వీరాచారిలను ఉద్దేశించి వాడిన పదం అది. ఆచార్య ఎన్.జి. రంగా కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తూ ఐక్య కాంగ్రెసు పక్షాన ప్రచారం చేశారు.  రంగాకు విపరీత మద్దతుతో చాలా బహిరంగ సభలు జరిగేవి. అప్పుడు రంగా పక్షాన ఎన్. విజయరాజకుమార్, ఎన్. వీరాచారి ప్రచారం చేసేవారు. వారి సభలకు బాగా ఆకర్షణ వుండేది. అర్థరాత్రి వరకు జనం [...]
సుందర మధురగీతం "మాటకందని పాటగా" మన ముందు నిలిచింది. ఈ పాట  మల్లెలతీరంలో సిరిమల్లెపూవు చిత్రం లోనిది. ఈ చిత్రం ఈ నెల 4 న అమెరికాలో, 6న భారతదేశంలో విడుదల కానుంది. మాటకందని పాటగా మనమిద్దరము కలిసాముగా మల్లె పువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా సుమాలు విరిసి సరసులొన ... పరాగమేమనమే సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే మాటకందని పాటగా మనమిద్దరము కలిసాముగా
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు