గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..నీదారిలో నా ప్రేమలోనిదురించుజ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. మొదటిసారిగాకలిసిన నిమిషంఏమరచానే రెప్ప వేయడంమొదటి ముద్దుకై వేగిర పడగామాటల మాటున దాటెను త్వరగామొదటిసారిగాచేరిన కౌగిలిమబ్బు మాటున దాగిన జాబిలిముద్దులాటలోఅందిన అధరంతెనెటీగలాపొందెను మధురం వయసు వేడిలో చేసిన [...]
నా ఈ అక్షరసామ్రాజ్యంలో..దశాబ్దము పాటుగా నన్ను నేనుచింత్రిచుకొనే క్రమంలో ప్రభంధాలుచదవకపోవచ్చు కానీ ప్రపంచాన్ణి చదివానుఇతిహాసాలుఅవపోసన పట్టక పోవచ్చు కానీయతి ప్రాసలు జీర్ణించుకొన్నానుప్రణయ కావ్యాలు లిఖించకపోవచ్చు కానీప్రణవ నాదాన్ని స్మరిస్తూనె ఉన్నాను!నీకై ఓ చిన్నజ్ణాపికను చిత్రించే క్రమంలో మాత్రంఎందుకనో ప్రతి సారి నాకునేను దూరమవుతున్న..నీవాన్నికాలేక [...]
వారధి అన్న నదిలో ఫ్రవాహమెంత ఉధృతమైన…ప్రయాణం ఆగదుఎదురుగాలులు ఎదురేగినా ..దారి తీరులు వేరైనాకెరటాలు లోగుట్టు తట్టుకుంటూ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సాగిపోదాంనడిపించే నావికుడి ధీరత్వం,వెంట నడిచే సైనికుల శూరత్వం ముందు గడ్డి పోచలాంటి ఇలాంటి అడ్డంకులు తలొంచక తప్పదు.నావకు చిల్లులేసే ధూర్తులెందరున్నా,ఒడ్డు చేరనీక తెడ్డు అడ్డు వేసే వంచకులున్నానావ తీరం చేరక ఆగదు…దరికి [...]
మట్టిలో పుట్టిన మాణిక్యమనాలో..ఆవనిపై అరుదుగా జనించే ఆణిముత్యమనాలో..పట్టుమని పదినెలలైనా అయిందో లేదోకలిసికలలా వచ్చాడు….గళంతో మనసు దోచాడుమందిలో పాటై కదిలాడు  మదిలో మాటై మెదిలాడుకమ్మని కంఠ స్వరానికిచిరునామై నిలిచాడువందలాది ప్రజల ఎదలు గెలిచాడు..మనసుకు దగ్గరైన మాన నీయుడునేడు..మనకు దూరంగా వెడుతున్నాడు..
కొందర్నిచూస్తే ఎదలో కోటి రాగాలు వీణమీటుతాయి రాగాలురంజిల్లి మేళ తాళాల సాక్షిగాఒక్కరు నీ గుండెలో గూడు కట్టుకుంటారు… కొందరితోపరిచయమవుతేకొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది ఆ ఆలోచనలకు అర్థవంతమైన భావాలతో ఆలంబన దొరుకుతుంది.  ఆ పరిచయం పేరు చిరునవ్వుఅయితే చిరునవ్వుకుచిరునామగా జనా నిలిస్తే స్నేహానికికొత్త నిర్వచనం తడుతుంది నిష్కల్మషమైననిలువెత్తు జనార్ధనుడి [...]
గుప్పెడంతమనసుల ఎదను తెరచికోటి ఆశల అభిమానపుతివాచి పరచివెలకట్టలేనిఅభిమానాన్ని గుండెల్లో దాచిఎప్పుడెప్పుడాఅని వేయి కన్నులతోఎదురు చూచితొలీఅట కోసం ముందు రోజునుండే నిదుర మరచిఆపసోపాల ఇక్కట్లలో టిక్కెట్లు తీసిఅభిమాన హీరో ఎంట్రీ కోసంఅర్రులు చాచిధియేటర్ గోడలు బద్దలయ్యేలా అరచిఅరచిఆశగా ఎదురు చూస్తే…చివరకుమిగిలేది….నిరాశేనా అజ్ఞాత వాసీ?
నాడుఅవే కళ్ళు చూసీ చూడంగానె వర్షించేవినా మాటల పాటలకై పరవశించేవినాడుఅవే అధరాలు అందీ అందకుండా ఉన్నట్టుతొణికిసలాడెవినా పెదాలతో తగవుకై పరుగులు తీసేవినాడుఅవే చేతులు కౌగిలి గుమ్మం దగ్గర కాపు కాచేవినే కన్న కలల కౌగిలివాకిట కమ్మని కబుర్లు చెప్పేవి నాడుఅదే గొంతుక కొత్త భాష్యంతో వింత గొలిపేదినే చూడని ప్రపంచాన్ని నాకు చూపేదికాగాకాల గమనంలో అహం మాటున నేడుకనుమరుగైనది [...]
మబ్బులు కమ్ముకున్నా చీకట్లు ముసురుకొన్నా  చలిగాలులు తరుముతున్నా వేడి గాలులు చిమ్ముతున్నాస్థబ్దతే రాజ్యమేలినా  నిర్లిప్తతే ఆవరించినా గగనమే రగిలినా సునామే చుట్టినాసంగీత సాహిత్య  సంస్కృతులే వారధి  శస్త్రాలుగాఅలుపెరుగని యోధులే వారధి అస్త్రాలుగాబిగించిన ఉక్కు పిడికిలితో వారధి నుదుట విజయ తిలకం దిద్దే నిరంతర శ్రామికులుగా గెలుపన్న పిలుపే వారధి [...]
మాటలో మాటగా పలకరించాచిలకలా కిల కిలకిలమని నీలో నవ్వులు పూయించాఇదీ అందరి పరిచయాల మాదిరేఅని తలచా..!ఏమూలో నాలో దాగియున్న  ప్రేమభాండాగారాన్ని నీరాకతో తెరిచా..మది పులకింతలను కుదిపేశావన్న నిజంఆలస్యంగా గ్రహించా..నీ మాటల మత్తులో మరులుగొప్పిపరవశించా..అది నిజమనిభ్రమశానాకు నచ్చిన పాటలను నువ్వువింటుంటే..అభిరుచులు కలిశాయే అనిఅవ్యక్తానుభూతికి లోనయ్యా..ఎంత ప్రెమో అని [...]
ఎన్నో ఏళ్ళుగా బతుకు పుస్తకంలో ప్రతి పుటను ప్రకృతి పలకరిస్తుందిప్రతి అక్షరముతో కరచాలనము చేస్తుందిప్రతి మనిషికి పంచభూతాలనందిస్తుంది కాలంతోకదులుతూ తన కర్తవ్యధర్మాన్ని నిర్వర్తిస్తుంది మనిషిగానీ  దాతృత్వగుణాన్ని నిర్వర్తించమంటుంది అపుడే ధర్మం నాలుగు పాదాలనడిచే ఆలంబన కలుగుతుందిరండి కదిలి రండి కలసిరండి వారధి తలపెట్టినదాతృత్వపువిరాళాల సేకరణలో [...]
ఈ music పేటకు మాష్టరూ  ఆ..మ్యాజిక్చేసే బ్లాష్టరూ క్లాస్ మూవైనా మాస్ మూవైనాఖబడ్దారు హిట్సే.. కోటీ..క్లాసు మాష్టరూ...కోటీ..మాసు మాష్టరూ..హోయి రబ్బ హోయి రబ్బహోయి రబ్బ రో1:హె సాలూరింట పుట్టాడు..అరె..సంగీతము చేపట్టాడూ నాన్నే గురువై పెరిగాడూ..చక్రవర్తీసరసన ఎదిగాడూ ట్యూను ఇచ్చిన పాటలతో క్యూలోనిలబడె నిర్మాతల్ జనము మెచ్చే పాటలతో జగతినేమురిపించాడే నైజాము సీడెడులో ఆంధ్రాలో [...]
తొలిపలుకుల తళుకుల్లో పెదవులపై విరబూసిన రెండొ పదం.బుడి బుడి నడకల తడబడే అడుగుల్లో వేలు పట్టి నడిపించే మూడో పాదం.ఆదమరచే నిదురలో బెదిరిన ప్రతిసారి తన గుండెలపై శయనింపే విరి తల్పంఆడే ఆటల్లో గుర్రమై నేర్పే విద్యలో గురువై  పాడే పాటల్లో స్వరమై పంచే ప్రేమలో నరమై పరిశ్రమించే శ్రామికుడైవిశ్రమించని సైనికుడైబంధాల పూదోట తోటమాలియై పరివార గుడికి పూజారియై నిలిచే బంధాలకు [...]
కుల మతాలు పెచ్చరిల్లడం సమసమాజ నిర్మాణానికి విఘాతం కులమతాలు మల మూత్రాలతోపోల్చతగ్గ పరిణామం కులమతాలు విడనాడడం దేశానికి శ్రేయస్కరం మల మూత్రాలు విసర్జించడం దేహానికిఆరోగ్యకరం మనిషిగా మానలేమా ఈ మతోన్మాదవివక్ష ధోరణులు? మానవుడిగానివారించలేమా ఈ కులాలకుమ్ములాటలు? సగటు జీవిగా సవరించలేమా ఈవర్గాల వైషమ్యాలను? దూర దూర తీరాలకుచేరువైనా భారమైన బతుకులతో [...]
నీరుగార్చేనిబంధనల నిట్టూర్పుల సెగల తాకిడికి కుదేలవుతునప్రవాసులారా! నారు పోసిన వాడు నీరుపోయక మానడు అన్నదినీవెరుగవా? నారు నీరు నోరు ఉంటేఏ రాజ్యంలో ఉన్నాఒక్కటే అన్న సత్యం కాదనగలవా..? నాలుక ఉన్నోడు నలు దిక్కులుతిరుగగలడు. పదును ఉన్నోడు ఆ దిక్కులన్నీఒక్కటి చేయగలడు  సుదూర తీరాలలో అనుక్షణం భయంగుప్పిట్లో సాగే మనుగడకంటే ఉన్న వూరులో కన్నవారి చెంతసాగించే నీ [...]
నీ జ్ణాపకాలే వెంటాడుతుంటే నిను మరిచే దారేదీ… నిను మార్చే తీరేదీ..? 2”  1)ఈ ప్రేమ బంధాలే.. కన్నీటి గండాలైనీ ఆటలోనూ ఈ పాటతోనూఎదలోని భారం తీరేనా…చెలి దూరం తరిగేనా...  కలలే కరిగి శిలగా మిగిలే కొన ఊపిరె నా శ్వాసా..నీ ఉనికే నా ఆశా  2)నిను కలిసే దారి  లేదా కడసారిఈ గుండె కోతా ఆ బ్రహ్మ రాతఇకనైన రేపు మారేనా…మనసై చెలీ చేరేనా..  చెరగని మదినే చేశానె గుడిగాకనుమూసేలోగ రావా [...]
నీ జ్ణాపకాలే వెంటాడుతుంటే నిను మరిచే దారేదీ… నిను మార్చే తీరేదీ..?నువు కాదంటే పెను చీకటి ఈ లోకం మున్ముందు ఎలా తీరును ఈ శోకం?  నిరంతరం నీ ధ్యాసలో వెల్లువలా పొంగే నీ నవ్వుల  శ్వాసలే  నా ఆశల ఊపిరవగా  ఛిక్కి శల్యమౌతున్న ఈ దేహాన్ని అడుగు నా దాహమెంత పవిత్రమైనదో?  కనులముందు నిలుచున్నా కంటతడి కారుతున్నా  అక్కున చేరని అందాన్ని లెక్కచేయని నీ పొగరుని [...]
సందేల  సూరీడు తొందరగా  తన గూటికి జారుకున్నాక కోట్ల మంది మదిలో మెదిలిన కొత్త సంవత్సరపు వేడుకఊపిరి పోసింది ఉత్సవానికి చీకట్లు ముసురుకున్నాక ఎప్పటిలానే తరుణిల తగరపు మెరుపుల తరుణమికమింటినంటిన తారలను తలదన్నే తళుక్కులని వీక్షించక తప్పదికభారీగా తరలిన జనం క్రిక్కిరిసిపోయిన జన ప్రభంజనం బారులు తీరిన జనం ఏరులా పారిన సుర పానందేదీప్య మణుల కాంతిమయం దేవలోకాన్ని [...]
కాళీ Templeలో వారధి తలపెట్టిన అన్నదాన కార్యక్రమ సందర్భంగా రాసిన చిన్ని రాతలు..  ప్రకృతి మాత తన రెక్కలు విప్పిన క్షణాన..అంతవరకూ అందంగా అమరిన ఆకులు  శరదృతువుకు స్వాగతం చెబుతున్నట్టు రాలగా..అప్పుడే నెలబాలుడు నింగిలో తొంగున్నట్టు దోబూచులాడగా..బ్రతుకమ్మ చెక్కిలిపై బంతిపూలు విరబూశాయితెలుగోడి గుండెల్లో ఆనందపు జల్లులు వెల్లివిరిశాయి!దేవీ నవరాత్రుల సేవలో దేవేరీలు [...]
ఒక్కో క్షణంలో అది అహంకారమనిపించినా…మహా ముద్దొచ్చే ఆ అందానికి అదే అలంకారం కాబోలు..పదే పదే ప్రదర్శిస్తూ అసహనానికి ఆఖరి మెట్టునఒక్కసారిగా తన అధరాలతో ముద్రిస్తుంది ఓ మధుర సంతకం..ముద్దు ముద్దు పలుకుల్లో హద్దులెరుగని రసికత ఎంత దాగి వున్నాతీర్చి దిద్దిన ఆ నాసికం ,కాటుక అద్దిన ఆ నయనం,అధరాల మధురిమలకే అసూయ పుట్టించే ఆఅధరంపొందికగా అమర్చిన ఆ రేసుగుర్రాల ద్వయంఒద్దికగా [...]
నీతో ఏదొకటి ముచ్చటిస్తే కానీ పొద్దు పోదు నాకునీతో గడిపిన క్షణాలను తలుచుకుంటే గానీ కాలం విలువ తెలియదు నాకునీతో చెప్పుకున్న వూసుల బాసల మాలలతో అల్లిన పందిరి కింద సేదతీరితెగానీ అలసట తీరదు నాకునీ నవ్వుల హరివిల్లులే వీనులకింపైన కోటి వలపు వసంత రాగాలని తెలియలేదు నాకునీ చల్లని ఒల్లో పడుకొని చక్కని కళ్ళలో చూస్తే గానీ  కోరితే వచ్చిన వన దేవతవని తెలియలేదు నాకునీవిచ్చే [...]
అవసరమున్న చోట అందరికీ అందుబాటుగా  ఉద్యోగాన్వేషణలో ఊపిరాడని నిరుద్యోగుల బాసటగాకోటి ఆశలతో  కొత్తగా అడుగెట్టిన ప్రవాసులకు అండగాఆయా అవసరాలకు మానవ వనరులనొసగే కల్పతరువుగాకనుమరుగవుతున్న తెలుగుదనాన్ని అందించే నిరంతర స్రవంతిగాదేశీ ప్రయాణపు అన్ని అవసరాలకు ఆలంబనగా ఎప్పుడూ మన వెంటే నడిచే ప్రియ మిత్రుడిగా,ఆత్మ బంధువుగాఇంతలా ఈ ప్రాంతపు వారి కంటికి వెలుగై ఇంటికి [...]
మావోడు గుర్తొస్తే స్ఫురించే మొదటి పదం స్నేహం ఆ జ్ఞాపకలను తడిమితే సౌహార్ధ తీరంలో గుబాళింపులు పరిమళించినట్లే..పొదుపైన సున్నితపు మాటలు ఆ మాటల్లో ఎడతెగని మొహమాటాలుమొహమాటాల నడుమ తొణికిసలాడే చిరునవ్వులు చిరునవ్వుల వెనుక చెక్కు చెదరని  ఆత్మ విశ్వాసంఆత్మ విశ్వాసానికి అవసరమయ్యే ధైర్యం అతని నేస్తం!ఆ ధైర్యం మాటున దాగివున్న మానసిక ధృడత్వం ఆతని సొంతం!మనలొ ఒకడిగా [...]
గగనపు వీచికల గాలి పరిమళమా పరిమళించు మానవ  బ్రతుకుల మలినాలని....మరుగున పడ్డ మానవత్వమా....నివారించు పసికందులపై అఘాయిత్యపు ఆగడాలని..మదిలో కొలువై మందికి వెలుగై నిలిచిన సమాజమా..కడతేర్చు ..కుల ప్రాంత వర్గ వైషమ్యాలు రేపే కుత్సితులనికెరటపు హోరులో ప్రతిధ్వనిస్తున్న సంద్రమా...నినదించు ఏనాటికైనా నిశీధపు నీడల్లో నీచులు మనగల్గలేరనిపుడమి కడుపులో పురుడోసుకున్న కొత్త [...]
చినుకు చినుకు పడుతూ వుంటే..పాటకు పేరడీ..చుక్క చుక్క పడుతూ ఉంటే కిక్కు కొద్దిగెక్కేస్తుంటేపెగ్గు మీద పెగ్గేస్తుంటే తగ్గకుండ తాగేస్తుంటే..ఉంటే..జోహారు జోహారు ఈ మందుకు సరి లేరు వేరెవరు ఈ చందుకు1:వారమంత వత్తిడిలోన  వర్కుల్లోన చిత్తవుతుంటేబీరు తప్ప నీరేం ఆపునూ….భారమైన బతుకుల్లోన భార్య వేసే షోకులు చూసిషాకు కొట్టి షేకైపోదునూ..తెరిపి కాస్త కావాలంటూ మనసు గోల [...]
కరుణించిన వరుణుడు భానుడికి తోడు రాగా,  సహకరించిన వాయు దేవుడి వింజామరల వీచికల చల్లని చిరుగాలి వెంట  రాగా , దాతల దాతృత్వం వారధి వెన్నుదన్నుగా అండగా నిలవగా.. వందలమంది పురజనులు ఉగాది పర్వదిన సంబరాలను చూడ తరలిరాగా , వారధి గుమ్మంలో కమ్మని ఉగాది పచ్చడి రుచి చూడగా, అచ్చెరువొందే వేడుక సొబగులతో వేదిక అలంకరించగా, కనిపించని తెలుగుదనపు లోగిళ్ళు కళ్ళ ఎదుట [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు