Happy 12th  Blog Anniversary.ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే మరి..అర్ధం కాలేదా...పన్నెండేళ్ల క్రితం ఏమీ తెలీకుండా వచ్చి బ్లాగు మొదలెట్టి ఎడాపెడా రాసేసి, ఒకటా రెండా పది బ్లాగులను రోజూ కాకున్నా రోజువిడిచి రోజు అప్డేట్ చేస్తూ వీరవిహారం చేసిన నేను.. అదే జ్యోతి వలబోజును..ఈనాడు నెలకోసారి మాలిక పత్రిక విడుదల, ఏడాదికోసారి వార్షికోత్సవం అని టముకు వేసుకోవడానికి తప్ప [...]
JyothivalabojuChief Editor and Content Headప్రియ మిత్రులు, సహ రచయితలు, పాఠకులందరికీ  పండగ శుభాకాంక్షలు. ఏ పండగ అంటారా.. మొదలయ్యాయి కదా. రాబోయేదంతా పండగల శుభదినాలే. ఈ పండుగలు మీ అందరికీ శుభాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మాసంలో మాలిక పత్రికలో రెండు సీరియళ్లు ముగింపుకు వచ్చాయి. ప్రముఖ రచయితలు భువనచంద్రగారు, మంథా భానుమతిగారు తమ అమూల్యమైన రచనలను మాలికకు అందించారు. ఈ సీరియళ్లు [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక మిత్రులకు, రచయితలకు, రచయిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభకాంక్షలు..   పేదా, గొప్ప, చిన్నా పెద్దా, జూనియర్, సీనియర్ అన్న బేధాలు లేకుండా అందరికీ కలిపేది అక్షరమే. ఈ అక్షరాల సాక్షిగా మనమందరం తరచూ కలుస్తున్నాము. మన భావాలు, ఆలోచనలు, ఆవేదనలు, సంఘర్షణలను పంచుకుంటున్నాము. చర్చిస్తున్నాము. ఇది ఒక ఆరోగ్యకరమైన భావము, భావన కూడా.మాలిక పత్రికను ఆదరిస్తున్న [...]
JyothivalabojuChief Editor and Content Head ఒక నెల ఆలస్యమైనా అదే ఉత్సాహంతో  మరింత ఎక్కువ కథలు, వ్యాసాలతో మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక జులై సంచిక.  ఎల్లవేళలా మాకు అండగా ఉండి ఆదరిస్తున్న పాఠక మిత్రులు, రచయితలకు మనఃపూర్వక ధన్యవాదాలు.మాలిక పత్రిక కంటెంట్ గురించి మీ అభిప్రాయములు, సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.comఈ సంచికలోని విశేషాలు:1.      మాయానగరం– 472.      బ్రహ్మలిఖితం [...]
 JyothivalabojuChief Editor and Content Head అనివార్య కారణాల వల్ల మాలిక పత్రిక జూన్ 2018 సంచిక విడుదల అవుతుంది. బోలెడు కథలు, కవితలు, వ్యాసాలు, సీరియళ్లు మీకోసం ముస్తాబై వచ్చాయి. ప్రతీనెల మీరు చదువుతున్న రచనలు ఆసక్తికరంగా ఉన్నాయని భావిస్తున్నాము. ఎటువంటి సలహాలు, సూచనలైనా మీరు మాకు పంపవచ్చు.పాఠక మహాశయులు, రచయితలు అందరికీ శుభాకాంక్షలుమీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.comఈ సంచికలోని విశేషాలు: 1. [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక మిత్రులు, రచయితలందరికీ మనఃపూర్వక స్వాగతం. సుస్వాగతం. ఎన్నో, ఎన్నెన్నో కొత్త కథలు, వ్యాసాలు, సీరియళ్లతో మీ ముందుకు వస్తోంది. ఏప్రిల్ 2018 సంచిక. మాలిక పత్రిక మీద మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు నచ్చే, మీరు మెచ్చే విధంగా ఈ పత్రికను తీర్చిదిద్దడం జరుగుతుంది.మీ అభిప్రాయాలను, సలహాలు, సూచనలను మాకు తెలియజేయండి.మీ రచనలు పంపవలసిన [...]
JyothivalabojuChief Editor and Content Headకొత్త సంవత్సరం, మామిడి కాయలు పళ్లు, కొత్త కుండలో చేసిన పచ్చడి., భక్ష్యాలు....మల్లెపూలు కూడానూ... తెలుగువారికి ప్రియమైన నూతన సంవత్సం ఉగాది పండగకు స్వాగతం చెప్తూ మాలిక పత్రిక పాఠకులు, రచయితలకు మనఃపూర్వకమైన శుభాకాంక్షలతో మార్చ్ మాసపు సంచిక మీకోసం ఎన్నో విశేషాలను తీసుకొచ్చింది.మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.comఈ మాసపు ప్రత్యేకమైన రచనలు: 1. కలియుగ [...]
 JyothivalabojuChief Editor and Content Head కొత్త సంవత్సరం మొన్ననే కదా వచ్చింది. అప్పుడే రెండో నెల వచ్చేసిందా...  మాలిక పత్రిక కూడా ముస్తాబై వచ్చేసింది. ఈ సంచికలో కొత్త శీర్షిక ప్రారంభించబడింది. కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు, కొన్ని పుస్తకాలు, కొన్ని వస్తువులు. ఇలా కొన్ని చాలా స్పెషల్ గా అనిపిస్తాయి. అలాటి స్పెషల్ వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలు వీడియో రూపంలో అందించడానికి [...]
JyothivalabojuChief Editor and Content Headఅప్పుడే సంవత్సరం పూర్తయి కొత్త సంవత్సరం వచ్చి కూడా పది రోజులైంది. కాలం ఎంత వేగంగా గడచిపోతుంది కదా.  అనివార్య కారణాల వల్ల మాలిక పత్రిక డిసెంబర్ సంచిక వెలువడలేదు. క్షమించగలరు.ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా మీ ముందుకు వచ్చింది మీ మాలిక పత్రిక.. మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, సీరియల్స్, వ్యాసాలు, కార్టూన్లు కొలువుదీరాయి..మీ రచనలు  పంపవలసిన చిరునామా: [...]
అసలు నాకంటూ ఏ గుర్తింపూ ఉంటుందనీ, నేను కూడా ఏదైనా చేయగలను అని కొన్నేళ్ల క్రితం అస్సలనుకోలేదు. కాని ఆ పైవాడి లీలలు మనకు అర్ధం కావు కదా. అంతర్జాల ప్రయాణం మొదలుపెట్టి పదకొండేళ్లు దాటిన సమయంలో నాకు లభించిన కొన్ని గుర్తింపులు, పురస్కారాలు, అభినందనలు నా పుట్టినరోజు సందర్భంగా బ్లాగు మిత్రులతో పంచుకుంటున్నాను. నన్ను జీరో స్థాయినుండి చూసింది మీరే  కదా.ఇప్పుడైనా నా మాటకు [...]
అనుకోకుండా ప్రచురణా రంగంలోకి అడుగిడి నాలుగేళ్లు కావస్తోంది.  ఈనాడు జె.వి.పబ్లికేషన్స్ 100 వ పుస్తకావిష్కరణ సంబరాలు జరుపుకుంటోంది.
JyothivalabojuChief Editor and Content Headఈ మధ్యే కదా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నాం. అప్పుడే సంవత్సరాంతానికి చేరువలో ఉన్నాం. కాలం ఎంత వేగంగా కదులుతుంది కదా. పాఠకులను అలరించడానికి మరిన్ని కథలు, సీరియళ్లు, కార్టూన్లతో మళ్లీ మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక. ఈ నెల నుండి ప్రముఖ రచయిత్రి మంథా భానుమతిగారి నవల "కలియుగ వామనుడు" సీరియల్ గా వస్తోంది. వినూత్నమైన ఈ రచన మీద మీ అభిప్రాయాలు మాకు [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక, రచయిత మిత్రులందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు.కాస్త ఆలస్యంగా ఈ మాసపు సంచిక విడుదలైంది. మాలిక తరఫున ఎందరో మహానుభావులు శీర్షికన ప్రముఖులతో ఇంటర్వ్యూ విశాలిపేరి చేస్తున్నారు.  అందులో భాగంగా ఈ మాసం పరిచయం అక్కరలేని గరికపాటి నరసింహారావుగారి ముఖాముఖి వీడియోరూపంలో మీకందిస్తున్నాము.మిమ్మల్ని అలరించే, ఆనందపరిచే సీరియళ్లు, కథలు, సమీక్షలు, [...]
అనగనగనగా .. అప్పుడెప్పుడో అని చెప్పడం మొదలెడితే అదో పెద్ద కథ లేదా నవల అవుతుంది. ఇది సరదా లేదా సీరియస్ కథ కాదు. జీవితం. జీరోకంటే తక్కువ గుర్తింపు, టాలెంట్, నాలెడ్జ్ తో అంతర్జాలంలో అడుగుపెట్టాను. పిల్లలకోసం వచ్చినా పిల్లలతో, పిల్లల ఈడువాళ్లతో చదువూ సంధ్యా లేకున్నా సాంకేతికంగా ఎన్నో నేర్చుకున్నాను.. అంటే మరీ అంత అధ్వాన్నం కాదుగాని తెలుగు మాట్లాడ్డం, చదవడం, రాయడం వచ్చు. [...]
పండగ రోజులు మొదలయ్యాయి కదా. వినాయకుడు నవరాత్రులు కొలువుదీరి తిరిగి వెళ్లిపోతున్నాడు. తర్వాత బతుకమ్మ పండగ, దసరా, దీపావళి వరుసగా రాబోతున్నాయి.  మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు పండగల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాసపు విశేషాలను అందిస్తున్నాము. ఎప్పటిలాగే మీరు నచ్చే, మీరు మెచ్చే కవితలు, వ్యాసాలు, కథలు, సీరియళ్లు, ఉన్నాయి. ఈ నెలనుండి శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారి [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక మహాశయులకు, రచయిత మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం, రక్షాబంధన పండగ శుభాకాంక్షలు..  ఈ జీవితం చాలా చిన్నది. ఆ కొద్ది సమయంలో ఎందుకీ కలతలు, కలహాలు, అపార్ధాలు, గొడవలు. ఒకరిమీద ఒకరికి స్నేహభావం ఉంటే ఎటువంటి అపార్ధాలకు తావుండదు. కలిసిమెలసి సంతోషంగా ఉందాం. హాయిగా నచ్చినది చదువుకుంటూ, ఇష్టమైన పనులు చేసుకుంటూ కాలం గడిపేద్దాం.మాలిక పత్రికలో వస్తోన్న [...]
బ్లాగు రాతలనుండి పత్రికా రచనలు,మాలిక పత్రిక నిర్వహణ.. ఆ తర్వాత ఒక స్నేహితురాలి పుస్తకం, నా వంటల పుస్తకం ప్రచురణ విషయంలో కలిగిన అనుభవంతో JV Publications పేరిట పబ్లిషింగ్ సంస్ధను ప్రారంభించిన సంగతి మీకు తెలిసిందే. 2014 లో ప్రారంభమైన ఈ పబ్లికేషన్స్ నుండి వచ్చిన మొదటి పుస్తకం నా "తెలంగాణ ఇంటివంటలు- వెజ్" అలాగే ఆ సంవత్సరంలో చివరిగా వచ్చిన పుస్తకం నా “ తెలంగాణ ఇంటివంటలు – నాన్ [...]
JyothivalabojuChief Editor and Content Headమాలిక పత్రిక ప్రియ పాఠకులకు, రచయితలకందరికీ మనఃపూర్వక శుభాకాంక్షలతో జులై సంచిిక మీ ముందుకు వచ్చింది. ఇందులో వినూత్నమైన పుస్తక సమీక్ష, ఆడియోలో వ్యాసం, కథలు, సీరియళ్లు, కవితలు చేర్చబడ్డాయి. ఈ కొత్త మార్పులు మీకు నచ్చుతాయని భావిస్తూ, ముందు ముందు మరిన్ని విభిన్నమైన అంశాలతో పత్రికను మరింత ఆసక్తిదాయకంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తాం..ఈ సంచికలోని ముఖ్య [...]
JyothivalabojuChief Editor and Content Headఎప్పటిలాగే మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, సీరియళ్లు, ఆధ్యాత్మిక, సరదా రచనలతో మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక జూన్ 2017 సంచిక.మాలిక పత్రికలో కొన్ని మార్పులు, చేర్పులతో పాటు కొత్త ఆలోచనలకు నాంది  పలకడం జరిగింది. అందులో మొదటిది ఒక వీడియో టపా. ఇలాటివి మరికొన్ని రాబోయే సంచికలలో మీకోసంమీ రచనలు పంపవలసిన చిరునామా: jyothivalaboju@gmail.comఈ మాసపు అంశాలను పరికిద్దామా [...]
JyothivalabojuChief Editor and Content Headమాలిక పత్రిక  ప్రియ పాఠకులకు, రచయితలకు, మా హృదయపూర్వక ధన్యవాదములు. సాంకేతిక సమస్యల కారణంగా రెండు నెలలుగా మాలిక పత్రిక ప్రచురించడం జరగలేదు. దీనికి కోపగించక మాతో సహకరించిన మీ అందరికి క్షమాపణలతో కూడిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.వీలైనంత త్వరలో మాలిక పత్రికలో కొత్త కొత్త మార్పులు, ఆలోచనలు, ప్రయోగాలతో మిమ్మల్ని అలరించాలని ప్రయత్నాలు [...]
 JyothivalabojuChief Editor and Content Headఈ సంవత్సరపు ఆగమన వేడుకలు చల్లారకముందే ఒక నెల గడిచిపోయింది. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో కదా.ఎపట్లాగే మిమ్మల్నందరినీ అలరించడానికి మాలిక పత్రిక ఫిబ్రవరి సంచిక మీ ముందుకు వచ్చింది. మీకు నచ్చే మీరు మెచ్చే కథలు, వ్యాసాలు, సీరియళ్లు, కవితలు అన్నీ ఉన్నాయి..మీ రచనలు పంపడానికి ఈ చిరునామా: editor@maalika.org01. మాయానగరం 02. బ్రహ్మలిఖితం03. శుభోదయం04. ఎగిసే కెరటాలు 1005. జీవితం [...]
 JyothivalabojuChief Editor and Content Headమాలిక పత్రిక పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ నూతన సంవత్సర , మకర సంక్రాంతి శుభాకాంక్షలుకొద్దిగా ఆలస్యంగా జనవరి 2016 సంచిక మీ ముందుకు వచ్చింది. ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్ తో మిమ్మల్ని అలరించబోతోంది ఈ మాసపు మాలిక పత్రిక.మీ రచనలు పంపడానికి మా చిరునామా: editor@maalika.orgఈ మాసపు ప్రత్యేక అంశాలు మీకోసం: 0. మహారాజశ్రీ మామ్మగారు 1. మాటల్లేవ్.. Audio 2. జీవితం [...]
మనిషి పుట్టుకకు ఒక గుర్తింపు, ఒక సార్ధకత ఉండాలంటారు. మనం పోయాక కూడా పదిమంది తలుచుకునేలా మంచిని పంచుతూ, పెంచుతూ ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు.పదేళ్ల క్రితం నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపులేకుండా టైమ్ పాస్ కోసం జాలంలోకి అడుగుపెట్టి, బ్లాగు మొదలెట్టి మీ అందరి అభిమానం, ప్రోత్సాహం, గైడెన్స్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ బ్లాగరుగా, ఫుడ్ కాలమ్నిస్టుగా, రైటర్ గా, ఫ్రీలాన్స్ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు