Jokes in Telugu Funny Jokes in Telugu - కోరికJokes in Telugu కోరిక:"నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని."వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి."ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా. Related Jokes in Telugu: భార్య: మీ అమ్మగారూ పెళ్ళికెళ్ళి వారం [...]
Jokes in Telugu - Funny Jokes in Teluguపట్టుదల:"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.You might be like more jokes:భార్య: మీ అమ్మగారూ పెళ్ళికెళ్ళి వారం టీచర్: "వింధ్య పర్వతాలు ఎక్కడున్నాయిరా రఘూ?"  రాజూ...! అక్బ్రర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకూ పాలించాడు?"
Barata mataku jejelu  telugu song lyrics - Badi Panthuluభారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలుభారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలుఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలుఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలుభారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలుత్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమిగీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమిభారత మాతకు జేజేలు బంగరు [...]
భార్య: మీ అమ్మగారూ పెళ్ళికెళ్ళి వారం రోజులైంది. త్వరగా తీసుకురండి."భర్త: "అబ్బ...! మా అమ్మంటే నీకెంత ప్రేమా?"భార్య:"ప్రేమా...పాడా...? పెళ్ళికి నా పట్టుచీర కట్టుకెళ్ళింది... అందుకని...!"సత్యం: "మా అవిడని పనిమనిషిని పెట్టుకోమని చెబితే అస్సలు వినదు."శివాజీ: "అయితే మంచిదే కదా... డబ్బుని పొదుపు చేస్తుందన్నమాట."సత్యం: "ఏం పొదుపో ఏమిటో గానీ... ఇంట్లో పనులన్నీ నేనే చేయాల్సి [...]
కరక్ట్ గా నెలపైన బ్లాగ్ లోకానికి సెలవు తీసుకున్నానండి. ఇదిగో ఈ రోజు దర్శనానికి వీలు కుదిరింది. మరి అందరు క్షేమమే అనుకుంటున్నాను, మరి నెలకుపైగా సెలవు తీసుకున్నాను ఏమి ఘనకార్యం చేసి ఉంటాడులే అని ఆలోచిస్తున్నారా? అది మాది గ్రామీణ ప్రాంతమయే ఏదో నా స్తోమతకు తగ్గట్లు ఏదో చేయాలి అనే తపణ, 1998 నుండి శ్రామిస్తున్నాను. ఇంతకు ఏమి చేశాను? ఏమి చేయబోతున్నాను... CLICK HERE హృదయం [...]
Youth and beauty are like fashim both fade away.యౌవనం, అందం ఫ్యాషన్ లాంటివే రెండూ ఎంతో కాలం ఉండవు, వాడిపోతాయ్.Lips however rosy must be fed.గులాభీ లాంటి అందమైన పెదవులకు కూడా పోషణ అవసరం.Kind words are better than cornets.దయగల మంచిమాటలు కిరీటాలకన్న విలువైనవి. (వజ్రం కన్న)Better un taught than ill taught.చెడుగా చదువు కొనే కన్న చదువు లేకపోవడమే మేలు.Catch not the shadow and lose the subject.నీడను పట్టుకోనే విషయంలో అసలు వస్తువును పోగోట్టుకోకు.
అలుగాకు రా నలుగురిలో ఓ రాజా... అనే పాటను DOWNLOAD చేసుకోండి... DOWNLOAD
ఏ బంధమూ చేయని సాయం స్నేహ బంధం మాత్రమే చేస్తుందనడంలో సందేహం లేదు. ఆపదలో సహాయం చేయడానికి బంధువులు వెనుకడుగు వేసినపుడు కూడా స్నేహితుడు ముందుకే అడుగు వేస్తాడనేందుకు ఈ సంఘటనే ఉదాహరణగా నిలుస్తుంది. ఉత్తరప్రదేశ్ బరేలికి చెందిన ఇద్రిన్ ఖాన్‌‍, అకీల్ అహ్మద్ ఇద్దరూ బాల్యస్నేహితులే కాదు ప్రాణస్నేహితులు కూడా. దేహాలు వెరైనా ప్రాణాలు ఒక్కటే అన్నట్టుగా బాల్యం నుంచి [...]
ఆంకితం నీకే ఆంకితం పాటను Download చేసుకోండి.DOWNLOADAnkitam Nike Ankitam.mp3
PDF CREATER వెబ్ పేజీల డిజైనింగ్ లో నిత్యం వాడుతున్న పీడీఎఫ్ ఫార్మట్‍కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇంటర్నెట్ వ్యవహారాల్లో ఈ ఫార్మట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఏ ఫార్మట్ ఫైల్ ను అయినా పీడీఎఫ్ లోకి మార్చుకునే విధంగా PDFCreater 0.9.3 ఉపయోగించవచ్చు. DOWNLOAD...
భార్య: మీ అమ్మగారూ పెళ్ళికెళ్ళి వారం రోజులైంది. త్వరగా తీసుకురండి."భర్త: "అబ్బ...! మా అమ్మంటే నీకెంత ప్రేమా?"భార్య:"ప్రేమా...పాడా...? పెళ్ళికి నా పట్టుచీర కట్టుకెళ్ళింది... అందుకని...!"సత్యం: "మా అవిడని పనిమనిషిని పెట్టుకోమని చెబితే అస్సలు వినదు."శివాజీ: "అయితే మంచిదే కదా... డబ్బుని పొదుపు చేస్తుందన్నమాట."సత్యం: "ఏం పొదుపో ఏమిటో గానీ... ఇంట్లో పనులన్నీ నేనే చేయాల్సి [...]
టీచర్: "వింధ్య పర్వతాలు ఎక్కడున్నాయిరా రఘూ?"రఘ: "తెలియదు సార్."టీచర్: "అయితే బెంచీ ఎక్కు?"రఘు: "బెంచీ ఎక్కితే కనబడతాయా సార్?"తండ్రి: "ఇంత గొప్ప వంశంలో పుట్టి బీడి కాలుస్తావా...? నా కడుపున చెడ బుట్టావు కదరా!"కొడుకు: "మరేం చేయను...? సిగరెట్ త్రాగటానికి డబ్బుల్లేవుమరి..." అసహనంగా అన్నాడు.డాక్టర్: "కళ్ళు సరిగ్గా కన్పించడం లేదా... మీ ఇద్ద్రిలో ఎవరికి?"పేషెంట్: "నే వెళ్ళిస్తా డాక్టఅర్ [...]
Youth and beauty are like fashim both fade away.యౌవనం, అందం ఫ్యాషన్ లాంటివే రెండూ ఎంతో కాలం ఉండవు, వాడిపోతాయ్.Lips however rosy must be fed.గులాభీ లాంటి అందమైన పెదవులకు కూడా పోషణ అవసరం.Kind words are better than cornets.దయగల మంచిమాటలు కిరీటాలకన్న విలువైనవి. (వజ్రం కన్న)Better un taught than ill taught.చెడుగా చదువు కొనే కన్న చదువు లేకపోవడమే మేలు.Catch not the shadow and lose the subject.నీడను పట్టుకోనే విషయంలో అసలు వస్తువును పోగోట్టుకోకు.
సుందరమైన మనదేశంపల్లవి: సుందరమైన మనదేశం సువిశాల భారతదేశం ఎందరెందరో మహానుబావులు ఏలిన దేశం మన దేశం ||సుందర||1. గాంధీ మహాత్మా చాచా నెహ్రూ గణతర వీరులు జనన మొందిన ||సుందర||2. గంగా, కృష్ణా, గోదావరులు గలగల పారె సెలయేరులెన్నో తుంగబద్ర కావేరి పెన్నా పొంగి పొరలే జీవనదులు గల ||సుందర||3. అందము చిందే దేవాలయములు అందున దైవ స్వరూపములు ఎందున గాంచని వింధ్య హిమాచల నందన వనులతో నవ శోభలొలికే [...]
వందనం వందనం వందనం వందనం వందనం వందనం భరతమాత పాదాలకు పుష్పాభి వందనం ||వందనం||అందమైన భరతదేశమందు జనన మందినఎందరో మహావీరులందరికి వందనంకాళిదాస తిక్కనార్య కవివరోత్తములగన్నబాలాత్రిపురసుందరి భాషామతల్లికి ||వందనం||స్వాతంత్ర్య సమరోధ్యమ సారథులై నిలిచియూస్వాతంత్ర్యం, సాధించిన సామ్రాజ్యనేతలకు ||వందనం||కుటిల బ్రిటిషు పాలనమే కూలదన్ని వేయుటకుపాటుబడ్డ వీరులకు పాదాభివందనం [...]
• My heart problem has reached such a critical stage that doctor says there are only two options left: Either I C U or U C Me! Missing U!• Care for the one who shares with u, share with the one who knows u, know the one who misses u, miss the one who wishes the best for U.• No sweet thought to forward, no cute graphics to send. Just a 'Caring Heart' saying, 'Take Care!' Miss U!• God must be partial to have endowed a single soul with so much beauty, grace, panche, elgance & allure. If I ever have d luxury of dreaming of u, I bet I'll b afraid of waking up coz I wouldn't want 2 lose U!• Nobody's right till sumbody's wrong.Nobody's weak till sumbody's strong.Nobody's lucky till luv comes along.Nobody's lonely till sumbody's gone. Missing U!
Youth and beauty are like fashim both fade away.యౌవనం, అందం ఫ్యాషన్ లాంటివే రెండూ ఎంతో కాలం ఉండవు, వాడిపోతాయ్.Lips however rosy must be fed.గులాభీ లాంటి అందమైన పెదవులకు కూడా పోషణ అవసరం.Kind words are better than cornets.దయగల మంచిమాటలు కిరీటాలకన్న విలువైనవి. (వజ్రం కన్న)Better un taught than ill taught.చెడుగా చదువు కొనే కన్న చదువు లేకపోవడమే మేలు.Catch not the shadow and lose the subject.నీడను పట్టుకోనే విషయంలో అసలు వస్తువును పోగోట్టుకోకు.
వందనం వందనం వందనం వందనం వందనం వందనం భరతమాత పాదాలకు పుష్పాభి వందనం ||వందనం||అందమైన భరతదేశమందు జనన మందినఎందరో మహావీరులందరికి వందనంకాళిదాస తిక్కనార్య కవివరోత్తములగన్నబాలాత్రిపురసుందరి భాషామతల్లికి ||వందనం||స్వాతంత్ర్య సమరోధ్యమ సారథులై నిలిచియూస్వాతంత్ర్యం, సాధించిన సామ్రాజ్యనేతలకు ||వందనం||కుటిల బ్రిటిషు పాలనమే కూలదన్ని వేయుటకుపాటుబడ్డ వీరులకు పాదాభివందనం [...]
Faults are thick when love is thin.ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి.Fair face needs no paint.అందమైన ముఖానికి ఆకర్షణలు అవసరం లేదు. (స్నోలు, పౌడర్లు)Kindle not a fire that you cannot extinguish.నీవు ఆర్పపలేని నిప్పును రగిలించకు.Short pleasure long displeasureక్షణుజమైన ఆనందం, దీర్ఘకాలం దుఃఖానికి దారితీస్తుంది.Revenge is a dish that should be taken like cold.ప్రతికారం వంటకం లాంటింది. అది చల్లారాక తినాలి వేడి మీద కాదు.
ఝాన్సీ లక్ష్మీబాయిపల్లవి: ఝాన్సీ లక్ష్మీబాయిరా జాతికే వెలుగాయెరా స్త్రీ జాతికే వెలుగాయెరా ||ఝా||1. దేశభక్తిని గాంచెరా ధైర్యాశక్తీనేంచెరా దేశభక్తిని పెంచెరా ధర్మాలను భోదించెరా రాజ్యం తెర్లెపోయెరా రాబందుల పాలయెరా అధికారంబె బోయెరా ఆంగ్లేయుల పాలయెరా ||ఝా||2. బానిస బ్రతుకై పోయెరా బ్రతుకె వ్యర్థమాయెరా కన్నులెర్ర జేసెరా కఠినాత్ములనే జూసెరా రౌలత్ చట్టం గాంచెరా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు