ఆ శతాబ్దపు సుదీర్ఘ చంద్ర గ్రహణం 27 జూలై న ఏర్పడ్తుందని రేడియో మరియు పత్రికల ద్వారా తెల్సుకుని, ఈ ఖగోళ అద్భుతాన్ని  ఎలాగైనా చూసి తీరాలని మంగమ్మ శపధం లాంటిది చేసాం...అదీగాక అరుణ గ్రహాన్ని కూడా పనిలో పనిగా చూడొచ్చంటగా...చంద్రుడికి దగ్గరగా వస్తాదట..కానీ అది అర్ధరాత్రిలో జరుగుతుందని తెల్సి నిరాశపడ్డా!! అయినా నా పిచ్చి గాని చంద్రుడు పగలు వస్తాడా ఏంటి!!!ప్చ్..కనీసం రాత్రి పది [...]
ఈ రోజు మా కుటుంబ సమేతంగా అయినవిల్లి మరియు అప్పనపల్లి వెళ్ళాము..దారిలో చించినాడ గోదావరి రేవు దగ్గర ఆగి..గోదావరి అందాలను మా కేమేరాలో బంధించి తర్వాత..డొక్కా సీతమ్మ ఆక్విడక్టు ను కూడా చూసి...దారిలో అంబాజీపేట హోటల్లో "పొట్టిక్కలు"ను రుచి చూశాం...అవి చాలా బాగున్నాయి...తర్వాత అయినవిల్లి శ్రీ వరసిద్ధివినాయక స్వామిని దర్శనం చేసుకున్నాం..అక్కడే భోజనం చేసి అక్కడ్నించి [...]
ఫేస్ బుక్ లో క్విల్లింగ్ చెవి జుంకాలు ఎన్ని ఉన్నాయో!!!మాకూ అలాగ చెయ్యాలనిపించింది..చిన్నచిన్న పువ్వులు,ఆకులు లాంటివి చెయ్యడం వచ్చు కానీ..ఇలా చెవి జుంకాలు చెయ్యడం తెలియదు..అయితే ఈ అంతర్జాలం ద్వారా నేర్చుకోలేనివి ఏమున్నాయి..ఫలానాది చెయ్యడం నాకు రాదు అనడానికి లేదు....అలా అంతర్జాలం ద్వారా చూసి నేర్చుకున్నాం..ఇంతకీ చెయ్యడం వచ్చేసింది..సరే...మరి అవి తయారు చెయ్యడానికి [...]
     Most of the Govt. teachers are joining their children in English medium or Corporate schools..they have no confidence on their performance in their schools...and most of them claim that "The strength is declining in govt. schools because of no body is joining their children in govt. schools..".Even though they are not joining their children..Isn't it...?      When these type of Govt.School teacher appear to you..put them a question that..."why don't you join Ur children in Ur school...?"some times they will go to houses to gather children to join in govt.schools..then also you could ask them..like that...     It would be better to change mindsets of Govt.School teachers..and also parents..    Govt teachers are so talented..thus they are qualifying difficult DSC type exams and so....But in private schools..so called techno and e-techno(?)..teacher are just passed 10th and 12th classes..or failed in their [...]
క్విల్లింగ్ తో నేనూ,మా చెల్లి చేసినవి..బాగున్నాయా...?
గింజలు వేశాక..ఇప్పుడే మొలకలు వస్తున్నాయ్..మొక్కలు వచ్చేశాయ్..                  ఏప్రిల్ నెల బాలభారతం మాసపత్రికలో చూసి మా చెల్లి వీటిని తయారు చేసింది.వాడేసిన గుడ్లలో మట్టి వేసి దానిలో మెంతులు,ధనియాలు వేసింది.ధనియాలను పగులగొట్టి వేయాలట కదా...!దానికి తెలియక అలాగే వేసేసింది..అవి మొలకెత్తలేదు.కేవలం మెంతికూర మాత్రమే మొలిచింది.                పందికొక్కు ఒకటి [...]
మీ అభిప్రాయాలను కూడా తెల్పండి..పిటీషను లింకుhttps://www.change.org/p/department-of-education-andhra-pradesh-set-salwars-as-uniforms-in-place-of-sarees-in-teacher-training-institutions
నా కొత్త ఫేస్ బుక్ పుట...లైక్ చేసి ఆశీర్వదించండి..https://www.facebook.com/pages/PictureQ-చిత్ర-పరిజ్ఞానం/795151337233840?ref=hl
నిన్న నేను "అతడు అడవిని జయించాడు" నవలను చదివాను.అది పూర్తిగా రాయలసీమ మాండలికంలో ఉన్నట్లుంది.నేను అర్ధం చేసుకోవడానికి "ఇంచుక" సమయం పట్టింది.అదొక విభిన్నమైన కథాంశం.నాకు సాధారణంగా కుటుంబ కథలంటే ఇష్టం...కానీ ఈ నవలను చదివాక ఇలాంటి కథలంటే కూడా నాకు ఇష్టం కలిగింది.ఆ కథ చదువుతుంటే నేనూ ఆ ముసలివానితో పక్కనే తిరుగుతూ జరిగినదంతా గమనిస్తున్నట్టు అనిపించింది.చదువూన్నంతసేపూ [...]
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం,2014 లో SSCలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రతిభ అవార్డులు 27న తిరుపతిలో ఇవ్వనుంది.మా పాలకొల్లు మండలానికి ఐదు బహుమతులు వచ్చాయి.విషయం ఏంటంటే అందరూ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే!అందరికీ 10 GPA నే!వారందరికీ 20వేల రూపాయలు,ప్రశంసా పత్రం,జ్ఙాపిక అందిస్తారట.నాకు తెల్సినంతవరకూ మండల ప్రథమం(10/10) అంటే ప్రైవేటు పాఠశాలలే వస్తాయి.అంటే ఈ బహుమతుల్లో ఎక్కువ భాగం [...]
మా ఇంటికి రోజూ ఈ అతిథులు వస్తాయి..మా నాన్న గారు వీటిని అలవాటు చేసారు.ఉదయాన్నే 8 అవకుండా వచ్చేస్తాయి.టోపీ పిట్టలు,పిచ్చుకలు,తోక కింద ఎర్రగా ఉండే నల్ల పిట్టలు(నాకు పేరు తెలీదు) ఇంకా కాకులు వస్తాయి..మేమేమి తింటే అదే కొంచెం పెడతాం..టోపీ పిట్టలు సపోటా,అరటి పళ్ళను ఎంత ఇష్టంగా తింటాయో!సంక్రాంతికి నాన్నగారికి,ఎవరో వరి ధాన్యాలు గుత్తు ఇచ్చారు..దాన్ని ఇంటి ముందు వేలాడదీస్తే [...]
నిన్న పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో సంక్రాంతి సంబరాలు మా పాఠశాల లో జరిగాయి.దీనికి MLA Dr.నిమ్మల రామానాయుడు గారు అధ్యక్షత వహించారు.నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు జరిగాయి.ఆ ప్రాంగణానికి సంక్రాంతి శోభ వచ్చింది.నిజంగా పల్లెలో ఉన్నట్టు అనిపించింది.ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు బాగున్నాయి.ప్రభుత్వ పాఠశాలలకు అవకాశం ఇవ్వలేదేమో!మా పాఠశాలకి [...]
ఈ ఫోటోలన్నీ జపాన్ రోబోలు.రోబోల తయారీలో జపాను వారికి ఎవ్వరూ సరిపోరు.దానికి ఈ రోబోలే నిదర్శనం.మనిషిని పోలిన రోబోలను ఆండ్రాయిడ్ అంటారట.నిన్న NHK World టీవీలో వచిన Japanology Plus కార్యక్రమం లో వీటి గురించి చూపించాడు.ప్రోగ్రాం చాలా చాలా బావుంది.ఎవోల్టా:-పిత్త కుంచెం కూత ఘనం అన్న సామెత ఈ బుల్లి రోబోకు సరిగ్గా సరిపోతుంది.దీని పేరు మీద గిన్నిస్ రికార్డు కూడా ఉందండోయ్!అమెరిక లోని గ్రాండ్ [...]
ఆత్రేయ గీతమా ఇది ఆరుద్ర భావమాతేనెతేట మాటల్లో నింపిన వేటూరి సారమాసినారె మనసు పొరలో దాగిన తెలుగింటి అందమాఆడువారి మనసంతో తెలిసిన పింగళి కలముకు దొరకని తరుణీఆ వనితను చూసిన కవితగ మలిచేవాడు కృష్ణశాస్త్రినిను మరిచానని మరు జన్మనెత్తడా మహాకవి శ్రీశ్రీనీమాట వింటే మా పదాల రేడు సీతారామ శాస్త్రినీ సోయగాలు వర్ణించ బూనెనమ్మా చెలియా ప్రతి రాత్రిభువన చంద్రుడె చిన్నెలు చూసి [...]
జనగణమన గీతం మొత్తం ఐదు చరణాలు.మొదటిది మన జాతీయ గీతం,మనందరికీ తెలుసు.మిగతా నాలుగు చరణాలు ఇవిగో...2.అహరహతవ అవ్భాన్ ప్రచరిరితసునితవ ఉదార వాణిహిందు బౌద్ధ శిఖ్ జైన్ పార్శిక్ ముసల్మాన్ క్రీస్తానీపూరబ్ పశ్చిమ ఆషెతవ సింఘాసన్ ఆషెప్రేం హొర్ ఎ గాధాజన గణ ఎక్-విధాయక జయహేభారత భాగ్య విధాతజయహే జయహే జయహే జయజయజయ జయహే3.పతన అభ్యుద్ధయ్ బందూర్ పంథాయుగ్ యుగ్ ధావిక్ యాత్రీహె చిరసారథి తవ [...]
               ప్రతీ శనివారం సాయంత్రం 6.30 కి DDభారతి లో బహుమతులు పొందిన భారతీయ చలన చిత్రాలు ప్రసారం చేస్తున్నారు.అందులో నిన్న "Ek cup Chya"(2009) అనే మరాఠీ సినిమా వేసారు.సమాచార హక్కు చట్టం పై తీసిన సినిమా అది.                ఒక బస్ కండక్టర్ కొంకణ్ తీరంలో తన కుటుంబంతో(భార్య,తల్లి,ఇద్దరు కొడుకులు,ఇద్దరు కుమార్తెలు)నివసిస్తుంటాడు.ఒక రోజు వారికి కరెంటు బిల్లు ఏకంగా 73,000 [...]
Tabla App apk file link:- DownloadMy Piano App apk file link:- Downloadతబలా చుట్టూ వివిధ రంగుల్లో ఉన్నవి కూడా వాయిద్యాలే.తాకి చూడండి.
Foldre link:-  https://drive.google.com/folderview?id=0Bz1TaliLwMg3RnlBdVBnYkFSblU&usp=sharing
ఈ పాటను మొదటి సారి మా తరగతిలో చూశాను.ఎలా అంటే మా తెలుగు మెంటారు అప్పుడప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తారు.అలా చూపిన వాటిలో TV9 తెలుగాట,చాగంటి వారి ప్రవచనాలు మరియు కొన్ని తెలుగు పాటలు వంటివి ఉన్నాయి.అలా ఒక రోజు "కథానాయకి మొల్ల" సినిమాని వేసారు.ఈ పాట అయ్యేవరకు మాత్రమే చూడగలిగాం.మరి సమయం చాలలేదు.ఈ పాట మాత్రం నాకు నచ్చింది.వివిధ భాషల్లో 10 నిముషాల [...]
ఏంటీ!తోడేలు ఇలా జనంలోకి వచ్చేసిందని ఆశ్చర్యపోతున్నారా?అయితే మీరు పప్పులో కాలేసినట్లే!ఎందుకంటే ఆ వేషంలో ఉన్నది ర్యాడీ అనే 20 యేళ్ళ అమ్మాయి కాబట్టి!
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు