జల్లెడ - బ్లాగులను జల్లించండి One Stop For Telugu Blogs బ్లాగు నదీ తీరం నుంచి ఓ మనిషి..! నుండి టపాలు 
నా పేరు శివ (నవల),Post no:62"ఓ..తప్పకుండా"అన్నాను."ఏం మాటాడుకుంటున్నారు మీరంతా" ప్రియ అడిగింది."మేము కర్మ గురించి మాటాడుకుంటున్నాము.రాం అంటున్నాడూ తను గత జన్మ లో బాగా మంచి పనులు చేశాడట.నేను నా సంగతి చెప్పబోతున్నాను" నేను చెప్పాను."ఇంటరెస్టింగ్ గా ఉన్నదే""రా నువు ఇక్కడ కూర్చో" నా పక్కన చోటిచ్చాను.ఆమె పై చేతులు వేసి మాటాడసాగాను." గత జన్మ విషయానికి వస్తే తప్పకుండా నేను చెడు నే [...]
నా పేరు శివ(నవల),Post no:61"నీ పట్ల నాకు ఉన్న ప్రేమ గురించి ఓ మాట చెప్పనా?" అడిగింది ప్రియ."చెప్పు""నీ కోసం నేను పదిమంది నైనా చంపుతా!ఒక రోజు నన్ను నువ్వు చంపినా నేను బాధపడను.నీ గతం ఎలాటిదైనా దానితో సంబంధం లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నా""వావ్"" నీ ఇంకో వైపు ని కూడా చూపెట్టావు.నిన్ను ఎప్పుడు తక్కువ చేసి చూడను" బైక్ మీద వెనక ,నన్ను హత్తుకుంటూ అంది ప్రియ.ఏ చీకటి కోణాన్ని చూసి [...]
నా పేరు శివ (నవల),Post no:60పార్ట్-6 , "వరుణ్" చెప్తున్నాడు.చాప్టర్-19నేను అనుకున్నట్టుగానే నన్ను చూసి ప్రియ ఆశ్చర్యపడింది.నేను ఫోన్ లో రాత్రి మాటాడిన విధానానికి ఆమె బాగా బాధ పడి ఉంటుంది.నాకు తెలుసు.ఒక మంచి కోసమే అలా చేసింది.నా చీకటి పార్శ్వాన్ని ఒక తీయని రూపు తో కప్పేయడానికే నేను అలా చేసింది.జరిగిన కధ అంతా ఇపుడు ఆమె కి పూర్తి గా చెప్పాలి.దానికంటే ముందు నా చేతి లోని బొకే ని ఆమె [...]
నా పేరు శివ (నవల),Post no:59నా ఆశలన్నీ ఇలా అడియాశలవుతుంటే,ముక్కలవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను.ఇక నేను తట్టుకోలేని స్థితి కి వచ్చేశాను.కన్నీళ్ళపర్యంతమయ్యాను."నువు ఏడుస్తున్నావా?" అడిగాడు వరుణ్."అవును.." అలా అని ఏడుస్తూనే ఉన్నాను."ఏమయింది..?నేను యామిని తో మళ్ళీ కలవడం నీకు ఇష్టం లేదా ?"" ఐ లవ్ యూ వరుణ్...ఐ లవ్ యూ  సో మచ్,ఆ యామిని ని వదిలి పెట్టి నా దగ్గరకి రావడమే [...]
నా పేరు శివ (నవల),post no:58చాప్టర్-8వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు.ఇపుడు సాయంత్రం పావుతక్కువ ఎనిమిది అవుతోంది.ఇక నేను నా కార్యక్రమాన్ని ప్రారంభించాలి.అయితే మొదట మా నాన్న తో మాటాడడం అంటే కొద్దిగా బెరుకు గా ఉంది.ఆయన ప్రిన్స్ పుల్స్ ఆయనవి.స్ట్రిక్ట్ మనిషి.మగ వాళ్ళని నమ్మకూడదు.వాళ్ళు మోసకారులు.ఇవి ఆయన ప్రిన్స్ పుల్స్ లో కొన్ని.ముందుగా మా అమ్మతో మాట్లాడాలి.ఆమెని ఒప్పించడం [...]
నేనే శివ ని (నవల),Post no:57"ఎందుకు..?మా పేరేంట్స్ డిస్టర్బ్ చేస్తున్నారా?" ప్రశ్నించాను నేను."అదేం లేదు.నేను మా నాన్న గురించి చెపుతున్నా.అడిగినవీ అడగనవీ అన్నీ నాన్ స్టాప్ గా మాటాడుతున్నాడు చూశారా..?ఆయన వైఖరి మీ అందరకీ బోర్ కొట్టే ఉంటుంది,దానికి నేను సారీ చెపుతున్నా" చెప్పాడు కృష్ణ.నిజానికి ఆ గోల ఏమీ నేను  వినడం లేదు.నా బాధ లో నేను మునిగిఉన్నాను."కొంతమందికి వారి విజయాలు [...]
నా పేరు శివ (నవల),Post no:56పార్ట్-5, "ప్రియ" చెబుతున్నదిచాప్టర్-17నేను వరుణ్ ని ప్రేమించాను.గతం లో అశ్విన్ ని,సుబ్రమణిని ప్రేమించినట్లుగా గాక చాలా లోతుగా ప్రేమించాను.వరుణ్ తో మాటాడుతుంటే ఎంతో సౌకర్యంగా ఉండేది.అది వేరే ఎవరి వద్దా దొరకనిది.మేము ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేది.అతడిని కలవకముందే నేను తన పట్ల ఆకర్షింపబడ్డాను.వరుణ్ వాళ్ళ అమ్మ గుడిలో కలిసినపుడు తన కొడుకు MIIT [...]
నా పేరు శివ (నవల),Post no:55"హలో" అన్నాను."వరుణ్,ఒక పెద్ద ట్రాజెడి ఓ గంట లో జరగబోతోంది..."అన్నది ప్రియ."ఏమిటది""మా అమ్మ వాళ్ళు సంబంధం చూస్తున్నారు నాకు అని చెప్పా గదా ,వాళ్ళు రాబోతున్నారు""అయితే ఏమిటి దానివల్ల"" ఏమిటి..నీకు ఎలాటి బాధ లేదా ..?వేరే వ్యక్తి తో మాటాడుతుంటే" "బాధ దేనికి?""నిజంగా ఎలాటి బాధ లేదా?""లేదు""పెళ్ళి కొడుకు ని చూసే మూడ్ అసలు లేదు నాకు,అందునా ఎవరో కొత్త [...]
నా పేరు శివ (నవల),Post no:54మార్చ్ 1,2015"హాయ్..వరుణ్! లోపలకి రా" ప్రవీణ్ తలుపు తీసి ఆహ్వానించాడు."తప్పకుండా" అని లోపలకి వెళ్ళాను.నా బ్యాగ్ లో పదునైన కత్తి ని పెట్టుకొని వచ్చాను.గుణ చెప్పినట్లుగా ప్రవీణ్ ఎంత బతిమాలినా వినకుండా పొడిచి వేయడమే..!ఈ పని చేయబోయే ముందు కొద్దిసేపు వీడితో మాటాడదాము ,పోయిందేముంది..!అసలు ఫోన్ ఎందుకు చేశాడు నాకు..అది కూడా తెలుసుకున్నట్లు [...]
నా పేరు శివ (నవల),Post no:53ఫిబ్రవరి 28,2015ఈ శనివారం సస్పెన్స్ తో నిండిపోయింది.అజయ్ కి ఉన్న ఇంటర్ వ్యూ వల్ల.అతని రిజల్ట్ ఏమవుతుందో అని నాకు ఆతురత గా ఉంది.ప్రియ వాళ్ళ కంపెనీ లోనే అతని ఇంటర్వ్యూ.ఈ చాన్స్ లో గాని తనకి జాబ్ రాకపోతే కష్టమే..!ప్రతి చోటా రిఫరల్ కావాలి ,అది దొరకడం మళ్ళీ ప్రయాస తో కూడుకున్నది.ఆందోళన గా ఉండి ఓ సిగరెట్ తీసి ముట్టించుకున్నాను.కాసేపున్నాక అజయ్ నుంచి కాల్ [...]
నా పేరు శివ (నవల),Post no:52" వావ్...ఏమిటి నీకు జాబ్ వచ్చిందా,కంగ్రాట్స్" ప్రియ ఎంతో ఉద్వేగం తో పలకరించింది."థాంక్స్ హనీ" చిరునవ్వు తో చెప్పాను."మీ పేరేంట్స్ కి కూడా చెప్పావుగదా "" ఆ...చెప్పాను""ఏమన్నారు వాళ్ళు""చాలా హేపీ గా ఫీలయ్యారు వాళ్ళు.నాకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ కి కూడా ఫోన్ చేసి చెప్పారు ..నేను మళ్ళీ బాగవడానికి ఆయనదీ ఓ ప్రధాన పాత్ర గదా""ఈ లెక్కన తరచూ నువు చెన్నై [...]
నా పేరు శివ (నవల),Post no: 51ఫిబ్రవరి 23,2015ఇపుడు నేను టేలర్ నోర్టన్ అనే ఐటి కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూ లో ఫాల్గొనబోతున్నాను.యు.కె బేస్డ్ కంపెనీ అది.ఆప్టీట్యూడ్ టెస్ట్ ని పాస్ అయ్యాను.అది సులభంగా నే తోచింది.గ్రూఫ్ డిష్కషన్ కూడా దాటాను.దాంట్లో టాపిక్ ఏమిటంటే ఒక స్కిల్ నేర్చుకోవడానికి  విద్య ముఖ్యమా లేదా మోటివేషన్ ముఖ్యమా అనేది.విద్య కన్నా మోటివేషనే ముఖ్యమని నేను [...]
నా పేరు శివ (నవల),Post no:50ఆగస్ట్ 3,2014కాలేజ్ లో మళ్ళీ చేరాను ఫైనల్ ఇయర్ కూడా పూర్తి చేసి డిగ్రీ పొందుదామని..!కోర్ కంపెనీ ల్లో కాకుండా IT కంపెనీ లో ఉద్యోగం చేద్దామని నా కోరిక.ఆ రంగం లో నాకు రెండు నెలల పని అనుభవం ఇప్పటికే ఉంది.వత్తిడి తక్కువ ఉంటుంది.ఎదుగుదల కూడా బాగుంటుంది.నా ఆరోగ్య పరిస్థితి కి కూడా అనువు గా ఉంటుంది.నా బ్రెయిన్ పని తీరు ఇపుడు మెరుగు అయింది.మందుల వాడకం బాగా [...]
నా పేరు శివ (నవల) Post no: 49"నిజమేనా నువ్వు" అడిగాను.నాకు అపుడు అర్ధమయింది షిజోఫ్రెనియ కి మొదటిసారి నేను గురయినపుడు అంటే ట్రీట్ మెంట్ కి ముందు నా పరిస్థితి ఎలా ఉండేదో..!అవి పూర్తి గా గుర్తుకు రావడం లేదు లే గాని ఆ రోజులు మళ్ళీ దాపురించాయా అని భయం వేసింది."నువు నిజం అనుకుంటే నిజం..కాదనుకుంటే కాదు" ఆ గొంతు వినిపించింది."నువు నా ఊహా అనుకుంటున్నాను""చూడు చిన్నా..నువు నా గురించి [...]
నా పేరు శివ (నవల) Post no:48 " ఎవరు అది" ప్రశ్నించాను భయంగా."ప్రవీణ్ ని చంపు"ఆ గొంతు మళ్ళీ అన్నది."నేను ఎందుకు చంపాలి ప్రవీణ్ ని ""ప్రవీణ్ ని చంపు.ప్రవీణ్ ని చంపు.ప్రవీణ్ ని చంపు""ముందు చెప్పు నాకు.ఎవరు నువ్వు" " ప్రవీణ్ ని చంపు"నేను తాగుతున్న సిగిరెట్ ని బయట పడేసి ఇంట్లోకి వచ్చాను.అయినా ఆ వాయిస్ నన్ను వదల్లేదు.అంటూనే ఉంది" ప్రవీణ్ ని చంపు" అని..!"అమ్మా..ఒకసారి లే" ఆతురత  గా మా [...]
నా పేరు శివ(నవల)Post no:47"నేను ఆమె క్లోజ్ ఫ్రెండ్ ని కాను.ఆమె బాయ్ ఫ్రెండ్ ని" అంతే కసిగా జవాబిచ్చాడు ప్రవీణ్."అలాగా..! మరి నాకెందుకు కాల్ చేశావ్" నిర్లక్ష్యంగా అన్నాను."ఒక మెసేజ్ ని యామిని తరపు నుంచి నీకు తెలియజేద్దామని""ఆమే కాల్ చేయచ్చుగా ""ఇక ఆమె ని ఎప్పుడు నువు కాంటాక్ట్ చేయకూడదనే సారాంశం..ఇక ఎప్పుడు ఆమె ని,నన్ను  డిస్టర్బ్ చేయద్దు ..ఇదే నీకు తెలియజేసే అంశం""అంటే అది [...]
నా పేరు శివ(నవల)Post no:46ఫిబ్రవరి 18, 2014"హాయ్ పిచ్చి.."నా చేతులు ఊపాను ప్రియ వాళ్ళ అపార్ట్మెంట్ ముందు నిలబడి."నేను అలా ఏం కాదు" బైక్ మీద కూచుంటూ అన్నది ప్రియ."ఏమిటి ఈ రోజు ఆఫీస్ లేదా మీకు" బైక్ స్టార్ట్ చేస్తూ అడిగాను. చాలా ఆనందం గా ఉంది లోపల.ఒకటి నేను జీవించి ఉన్నందుకు,రెండు ప్రియ ని మళ్ళీ ఇలా కలవగలిగినందుకు."ఈ రోజు సెలవు పెట్టాను.అసలే గత  సారి అలా జరిగింది.ఈ సారి ఇలా మనం కలవడం [...]
నా పేరు శివ(నవల)Post no:45ఫిబ్రవరి 17, 2014నా వాచీ చూసుకున్నాను.రాత్రి పదకొండు అవుతోంది.ECR బీచ్ వద్ద నిలబడి ఉన్నాను.చెన్నై నుంచి మహాబలిపురం వెళ్ళే దారి అది.సరైన సమయానికే వచ్చాను. చుట్టు పక్కలా ఎవరూ కనిపించడం లేదు.నా ప్లాన్ అమలు చేసుకోవడానికి ఇదే మంచి వేళ.నాకు బాగా విచారం కలిగించిన కొన్ని వాటిని తలుచుకున్నాను.అలాంటి వి అదృష్టం కొద్దీ బాగా నే ఉన్నాయి.ముఖ్యం గా యామిని కి [...]
నా పేరు శివ (నవల),Post no:44"అవును..అన్నట్టు ఆ పోలీస్ అధికారి ని కలిశావా..అప్పుడు నేను చెప్పేనే"అడిగాడు రాం."ఓ..షిట్..మర్చేపోయాను,తన పేరేమిటి " ప్రశ్నించాను రాం ని." బహుశా విక్రం అనుకుంటా""సర్లే..నీ రూం లో ఆ బ్యాగ్ అది తీసుకొని ..ఐస్ క్రీం తిని..అలాగే ఆ పోలీస్ అధికారి ని కూడా కలిసి ఇటు నుంచే చెన్నై రైలు ఎక్కేస్తాను"" కంగారేం వచ్చింది..ఒకటి రెండు రోజులు ఉండచ్చుగా " అన్నాడు రాం."ఇక్కడ [...]
నా పేరు శివ (నవల),Post no:43" పోనీ మిత్రమా...యామిని కంటే పది రెట్లు మంచి అమ్మాయే నీకు దొరుకుతుందిలే"రాం ఓదార్చాడు నన్ను." అవును ..అది నిజం" అజయ్ కూడా సపోర్ట్ చేశాడు."ఇక అవేం పట్టించుకోదలుచుకోలేదు " చెప్పాను నేను."ఈ మాదక ద్రవ్యాలు వదిలేసినాక ప్రపంచం అర్ధం అవుతోంది బ్రో" అజయ్ వువాచ."బావుంది..సరే పదండి ఐస్ క్రీం లు తింటూ సెలెబ్రేట్ చేసుకుందాం..సరేనా "రాం అడిగాడు." పోనీలే నువు [...]
నా పేరు శివ (నవల),Post no:42Chapter-13ఫిబ్రవరి 16, 2014ఆ బస్ ప్రయాణం తర్వాత ప్రియ నాకు ఫోన్ చేయలేదు.బాధ గా అనిపించింది.ఆమె నాకు మంచి ఫ్రెండ్ కాబోతున్న తరుణం లో ఆమె ని బాధ పెట్టాను.నా ఖర్మ.ఈ నా చివరి దినాల్లో కాస్త నవ్వుతూ ఉండాలని గదా అనుకుంది.ఆ మాత్రం కూడా రాసి లేదు.రేపు రాత్రి వరకేగా ఏమి అనుకున్నా..!ఆ తర్వాత సముద్రం లో కలిసిపోతాను.నా చావు పదిమందికి కను విప్పు లా ఉండాలి.మాదక ద్రవ్యాల వైపు [...]
నా పేరు శివ (నవల),Post no:41"ఆ..ఇంకొకటి...మర్చిపోయావు.మనిషి ని ఆనందపరచడం లో కూడా దిట్టవే,యూ డార్ట్""అలా అంటే నిన్ను పంది అనాల్సి ఉంటుంది" ప్రియ చనువు గా నా చేతుల పై కొట్టి అన్నది.ప్రియా తో సమయం గడపడం హాయి గా ఉంది.ఈ విధంగా ఉంటుంది అనుకుంటే నేను ఈమె ని ఎప్పుడో ఫోన్ లో పిలిచి ఉండేవాడిని.నా జీవితపు చివరి రోజుల్లో అయినా కాస్త హేపీ గా అవకాశం దొరికింది.నేను యామిని కంటే ప్రియ ని ముందు గా [...]
నా పేరు శివ (నవల)Post no:40" నా కంపెనీ బాగానే ఉంది గా" అడిగింది ప్రియ."నిజం చెప్పనా" ప్రశ్నించాను."అనేగదా""నాకు చాలా బాగుంది..ఈ సండే ప్లాన్ లో నన్ను చేర్చినందుకు థాంక్స్"" మీ అమ్మ గారు నీ ఆరోగ్యం గూర్చి  చెప్పిన రోజునే పిలుద్దామనుకున్నా గాని,కుదరలేదు.నాకు నైట్ షిఫ్ట్ ఉంది గా అందుకని పగలు నిద్రపోవలసి వచ్చింది.ఆ తరువాత అనుకున్నా పడలేదు.సంతోషం ఇప్పటికి కుదిరింది.నెంబర్ [...]
నా పేరు శివ (నవల),Post no:39చాప్టర్-12సిబ్రవరి 9, 2014సూసైడ్ పద్ధతుల గురించి కొన్ని ఆర్టికల్స్ చదివి బాగా సూటవుద్ది అనుకున్నది ఎంచుకున్నాను.నాకు ఈత రాదు.కాబట్టి ఎవరూ లేని సమయం లో మునిగి చనిపోవడం దగ్గరి దారి.ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని బీచ్ అనువుగా ఉంటుది దానికి.ఎవరూ పెద్ద గా కనిపించరు.అది బాగా బాధాకరమా..?ఒక ఇరవై సెకండ్లు అలా ఊపిరి బిగబట్టి ఆ ప్రక్రియ ప్రాక్టీస్ చేశాను.నా లంగ్స్ [...]
నా పేరు శివ (నవల),Post no:38జనవరి 4, 2014ఆ బార్ లో ఆల్కాహాల్ ని తాగడానికి ప్రయత్నించి ఇబ్బంది లో పడ్డాను గదా.దాని పర్యవసానాలు తీవృంగా గాఉంటాయని అర్ధమయి ఇక మందు జోలికి పోవట్లేదు.ఓ గంట పైగానే నిద్ర లోకి జారుకున్నాను,ఆ రోజు ఆ కొద్ది బీరు తాగిన దానికే..!ఆ తర్వాత నీళ్ళు చల్లి ఎలాగో తెలివి లోకి రప్పించి ఇంటికి చేర్చారు.ఇంకా నయం..అదే సీను ని యామిని గనక చూసి ఉంటే ఘోరంగా ఉండేది.రాం ని,అనూష [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు