మనం స్వయంగా మన చేతితో గ్రీటింగ్ కార్డ్స్ చేయాలనుకుంటే వాటికీ కావాల్సిన వస్తువులు అంటే కార్డు, రంగు కాగితాలు, స్టిక్కర్లు, రిబ్బన్లు  ఇలా సరంజామా అంట అందరి దగ్గర ఉండక పోవచ్చు.  ఇపుడు క్రాఫ్ట్ షాప్ లో కార్డు కిట్ అని దొరుకుతున్నాయి. ఇవి రకరకాలుగా ఉంటాయి. కేవలం కార్డులు, వాటికీ సరిపోయే కవర్లు ఉండే కిట్ దొరుకుతుంది. ఇది ఒక కార్డు సెట్ కానీ ఇంకా ఎక్కువ అంటే 3, 5 ఇలా ఉన్న [...]
ఇవాళ నేను పోస్ట్ చేసే కార్డు ఇది: ఈ  కార్డు కోసం నేను వాడినవి: లేత గులాబీ రంగు Textured  Card  Stock  A 4 సైజ్  3D  స్టిక్కర్లు  నీలం రంగు ప్రింటెడ్ టేప్  రైన్ బో రంగు గల గ్లిట్టర్ టేప్  మల్టీ కలర్డ్  థ్రెడ్ (ట్వైన్ ) నీలం రంగు, లేత గులాబీ రంగు  క్రాఫ్ట్ పేపర్ చిన్న ముక్కలు  జిగురు , dimensional  టేప్  Celebrate  స్టాంప్ , నల్ల ఇంకు మీకు ఈ  కార్డు నచ్చిందా ? మీ కామెంట్స్ తెలియచేయండి ...
ఈ  టపాలో నేను పోస్ట్ చేసిన కార్డు కార్టూన్ బొమ్మలతో బర్త్ డే కార్డు . ఇలాంటి కార్డులు చిన్న పిల్లలకి బాగా నచ్చుతాయి .  గ్రీటింగ్ కార్డ్స్ ఈ  కార్డు కోసం నేను వాడినవి : లేత గులాబీ రంగు Textured Card బ్లు రంగు గ్లిట్టర్ టేప్  కార్టూన్ బొమ్మలు ఉన్న 3D  స్టిక్కర్ మార్కెట్ లో దొరుకుతాయి  బర్త్ డే  విషెస్ తెలిపే స్టాంప్  ఇంకు  బ్లు, రైన్ బౌ  రంగులలో  క్రిస్టల్-పూసల టేప్  ఈ  [...]
ఈ టపా  లో ఒక Good Luck Card పోస్ట్ చేస్తున్నాను. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చును. పింక్ అండ్ బ్లాక్ మార్బుల్ డిజైన్ ఉన్న మెరిసే (metallic) A 4 సైజు కార్డును సగానికి మడిచి బేస్ గా తీసుకున్నాను.  దీనికి సిల్వర్ పై బ్లాక్ ఆనిమల్ ప్రింట్ (జీబ్రా చారలు) ఉన్న టేపు ను  ఎంచుకున్నాను.  అలాగే సిల్వర్, బ్లాక్  క్రాఫ్ట్ పేపర్ నుండి సీతాకోక చిలుకలు పంచ్ చేసి పెట్టుకున్నాను.  ప్రింటెడ్ టేపును పై [...]
ఈ  టపాలో నేను పోస్ట్ చేసే కార్డు ఇది: ఇది చాలా సులభంగా చేసిన కార్డు. ముందుగా పింక్  అండ్ బ్లాక్  మార్బుల్ డిజైన్ ఉన్న మెటాలిక్ కార్డ్  స్టాక్  A 4 సైజు తీసుకుని, సగానికి ఒక ఇంచ్ తక్కువగా మడిచాను. అంటే పైన ఒక ఇంచ్ తక్కువగా, కింద ఒక ఇంచ్ ఎక్కువగా ఉంటుంది.  తరువాత నల్లని ప్రింటెడ్ టేప్ ను పై వైపున , క్రింద ఎక్కువగా ఉన్న చోట అంటించాను. ఫోటో చుస్తే అర్ధమౌతుంది.  ఒక నలుపు [...]
ముందుగా క్రీం కలర్ A 4 సైజు కార్డు ను సగానికి మడిచాను. తరువాత ప్రింటెడ్ టేప్ ను అతికించాను.  తరువాత పంచ్ చేసిన పువ్వులు, ఆకులు, పుప్పొడి ఇంకా కాడలను కొంచం షేప్ చేసి అతికించాను. పువ్వుల మధ్యన మెరిసే క్రిస్టల్స్ అతికించాను.  ఒక ఫెయిరీ 3D  స్టిక్కర్ ను అతికించాను.  హ్యాపీ బర్త్ డే, మేక్  ఎ  విష్ అనే స్టాంప్ ను ముద్రించాను.   ఇదీ  నేను చేసిన కార్డు. మీకు నచ్చిందా?  మీ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు