గుణగ విజయాదిత్యుని పేరు, మన ప్రాంత చరిత్ర చదివినవారికి ఎప్పుడో ఒకప్పుడు, పరిచయమైన పేరే.!! ఎందుకంటే, వేంగిని పాలించిన చాళుక్యరాజుల్లో అగ్రగణ్యుడు, గుణగ విజయాదిత్యుడు (క్రీ.శ 848 - 891). నామమాత్రపు స్వతంత్ర రాజ్యంగా ఉంటూ శత్రువుల దురాక్రమణలకు గురైతే, బాదామి/కంచి/తంజావూరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, వారి కృపాకటాక్షాలకోసం ఎదురుచూస్తూ పరిపాలించిన తక్కిన తూర్పుచాళుక్య [...]
లోకసభ అంటే "కేంద్రం"లో మన ప్రాతినిధ్యం. కేంద్రప్రభుత్వంలో మన ప్రాతినిధ్యం, మన పార్టీలు చేసే లాబీయింగ్ బట్టి ఉంటుంది. అది వేరే విషయం.లోకసభ స్థానాల కేటాయింపు ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి ఉంటుంది. ఆ లెక్క ఉజ్జాయింపుగా చూద్దాం.మన లోకసభలో ఉన్న స్థానాలు 545. వీరిలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. అది కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు ఆరింటికీ ఆరు [...]
          మొదట ఉమ్మడి గోదావరి జిల్లాలో, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఉండి; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అప్పుడే కొత్త గా ఏర్పడిన ఖమ్మం జిల్లాలో కలిసిన రెవెన్యూ మండలం, భద్రాచలం. తెలంగాణవాడైన, కంచర్లగోపన్న కట్టించిన ఆలయం ఉంది కాబట్టి, ఇది తెలంగాణకే చెందాలని వాదనలు మొదలుపెట్టారు, తె.వేర్పాటువాదులు. అసలు విభజనకే, అత్యధిక శాతం జనాలు ఒప్పుకోకపోతే, [...]
చిత్రపటాలు:                                                మద్రాసు ప్రెసిడెన్సీలో కళింగ & ఆంధ్ర (ఉత్తర సర్కారులు)ఇప్పటికిప్పుడు ఏర్పడబోయే కళింగ& ఆంధ్ర (పెను రాయలసీమ వీడిన తరువాత)సరిగ్గా పోరాడగలిగి, రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని(SRC) తీసుకురాగలిగితే ఏర్పడబోయే రాష్ట్రం (గమనిక: ఒంగోలు తాలూకా మరియు కృష్ణా-గుంటూరు , ఖమ్మం-నల్గొండ మధ్య జరిగిన [...]
చిత్ర పటాలు ఏ మార్పులూ, చేర్పులూ లేకుంటే ఏర్పడబోయే "రాయలసీమ"రాష్ట్ర పునర్విభజన సంఘం (SRC) - 2 వేస్తే, నెల్లూరు (పాత జిల్లా), బళ్లారి కలిపిన "పెను రాయలసీమ" (Greater Rayalaseema)రావలసిన అభివృద్ధి పనులు1) జలయజ్ఞం లోని అన్ని ప్రాజెక్టులు: “శ్రీశైలం”, “నాగార్జునసాగర్”, ప్రాజెక్టు నీళ్ళ పంపకంలో సాంకేతికంగా ఎడారి ప్రాంతమైన, రాయలసీమకి సాగునీరు, త్రాగునీరు అందించడానికి మొదటి [...]
(సహకారం: గోపీనాధ్ - IAS Aspirations blog )కొద్ది రోజుల ముందు రాసిన, కళింగ & ఆంధ్ర తర్వాత,          వేర్పాటు, సమైక్య ఉద్యమాలు ఉద్ధృతంగా జఱుగుతున్న ఈ రోజుల్లో, విడిపోవాల్సి వస్తే, "గ్రేటర్ రాయలసీమ" అడుగుతున్నారు, కొందరు. ఈ "గ్రేటర్ రాయలసీమ"లో నెల్లూరు (పాత జిల్లా), బళ్లారి జిల్లా, తిరువళ్ళూరు, వేలూరు వగైరాలన్నీ వస్తాయి. కానీ, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే, తిరువళ్లూరు, వేలూరు [...]
బ్రిటీషువారి కాలంలో “ఉత్తరసర్కారులు”గా పిలువబడిన ప్రాంతానికి, మరో పేరు అవసరమని “కళింగ & ఆంధ్ర” అనే పేరుని సూచిస్తున్నాను. ప్రజాస్వామ్యం వచ్చి 60 యేళ్ళ పైబడినప్పటికీ, ఇంకా సామ్రాజ్యాల కాలంనాటి (బ్రిటీషు,నిజాం) భౌగోళిక సరిహద్దులే, రాజకీయాల్లో తీవ్ర అంతరాలను సృష్టిస్తూ ఉండటం, మన దురదృష్టం.పురాణాలు, చరిత్ర, ప్రస్తుత ఉద్యమాలు :తెలుగువారు పూరీ [...]
ఏదో అద్భుతం జరిగితే తప్ప, "తెలంగాణ" రాష్ట్రం ఏర్పడడం దాదాపు ఖాయమని, అందరికీ తెలిసిపోయింది.ఆంధ్రులకున్న శాపం మరో సారి పనిచేసింది (బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కుమారులైన ఆంధ్రులని మీరెక్కడ ఉన్నా అక్కడనుండి తఱిమివేయబడుదురుగాక అనిచ్చిన శాపం..!)ఓరుగల్లు, గొల్లకొండ నుండి తఱిమేస్తే అష్టకష్టాలూ పడీ విజయనగరాన్ని నిర్మించుకున్నాం, దాన్నీ కూలగొడితే చెన్నపట్నాన్నీ, [...]
ఇటీవలి జరిగిన కొన్ని అతీతమైన “రేప్, ఆపైన హత్య” కేసులనూ, మీడియా ఓవరాక్షన్నూ, జనాల అతితీవ్ర స్పందననీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, మహిళాసంఘాలూ ప్రస్తుత అత్యాచార నిరోధక చట్టాలలో కొన్ని మార్పులు చేసే పనిలో ఉన్నాయి. “రేప్“ నేరానికి ప్రస్తుత శిక్ష, కనిష్ఠంగా 7 యేళ్లనుండి యావజ్జీవకారాగారం వరకూ విధిస్తున్నారు.ప్రభుత్వం, మహిళాసంఘాల ప్రతిపాదనలవలన మారబోయేవి, జరగబోయేవి1) [...]
ఈ కర్మాగారం భారతదేశంలోని మధ్యప్రదేశ రాష్ట్రంలోనిది. దీని యాజమాన్యం పాక్షికంగా యూనియన్ కార్బైడ్ సంస్థ చేతుల్లోనూ, కొంత స్థానికుల చేతుల్లోనూ ఉండినది. ఈ కర్మాగారం నిర్మితమైనప్పుడు అత్యంత సమీపంలోని జనావాసం ఒకటిన్నర మైళ్ల దూరంలో ఉండినది. అయితే, కర్మాగారం స్థానికంగా ఉపాధికల్పనలో అగ్రగామిగా ఉన్న కారణంగా, కర్మాగారపు శివారులలో ఊరు పెరిగిపోయింది.ఈ కర్మాగారం [...]
“ధూమశకట గమనాగమన...” అనేదో అనాల్సొస్తుంది, అందువల్ల ఎందుకొచ్చిన గొడవిదంతా ఉన్నదున్నట్టే పిలిద్దాం, అని రైల్వే స్టేషన్ను తెలుగులో ఏమంటారు, అని అడిగిన ప్రశ్నకి కొంతమందిచ్చిన సమధానం. ఇది పూర్తిగా వెక్కిరింత తప్ప మరొకటేమీ కాదు.  “ధూమశకట గమనాగమన...” అనేది తెలుగు మాట కాదు, సంస్కృత పదం. ప్రతీ చిన్న మాటకీ సంస్కృతంవైపు చూడడం ద్వారా తెలుగునీ, అనవసరమైన గందరగోళాన్ని [...]
ఇది మొదలెట్టింది,కొందరు “కుహానా” స్త్రీవాదులు, “రామాయణం పురుషాధిపత్యానికి చిహ్నం”అని చేసే వెర్రి మొర్రి వాదనలకి రిటార్డుగా. ఆ ప్రయత్నంలో ఎక్కడైనా ప్రక్కదోవ పడితే,తెలియజేయాల్సిందిగా మనవి.రామాయణం, పురుషాహంకారానికి చిహ్నం అంటారు,కుహానా స్త్రీవాదులు. రామాయణం పెట్టుబడిదారీ వ్యవస్థకి చిహ్నం అంటారు,కుహానా కమ్యూనిస్టులు. రామాయణం లేనే లేదు, అదంతా వట్టి కల్పన అని పదే [...]
మొత్తానికి భారత్ పంచమాగ్ని (అగ్ని -5)ని విజయవంతంగా పరీక్షించింది. ఈ ఆగ్నేయాస్త్రం సైన్యం చేతుల్లోకి రావడానికి ఇంకో రెండేళ్ళు పడుతుంది. అయితే ఈలోపులోనే మన శత్రు దేశాలకి, ముఖ్యంగా మన దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్న దేశాలకి రంగు పడింది. అక్కడితో మనం సంబరాలు చేసేసుకోవడమేనా.? కానే కాదు...ఎందుకంటే, ఈ వార్త చూడండి.// భారత్ గురువారం విజయవంతంగా ప్రయోగించిన అగ్ని-5 క్షిపణి [...]
ఈ మధ్యకాలంలో అంతర్జాలంలోనూ, బ్లాగుల్లోనూ చౌర్యం, అసభ్యత వంటి అనారోగ్యకర విషయాలు ఎక్కువైపోయిన కారణంగా ఈ తరహా ప్రతిజ్ఞ అంతర్జాలికులు చేసుకోవాలని అనిపించింది. ఇండియన్ సేఫ్టీ ప్రొఫెషనల్స్ వెబ్సైటులోని Internet Safety Pledgeకిది తెలుగు అనువాదం. తప్పులను సరిదిద్దు పెద్దలు సదా అహ్వానితులు.  మొదటి స్థాయి:అంతర్జాల భద్రతా ప్రతిజ్ఞ అంతర్జాలంలో భయపెట్టే, అసౌకర్యకరమైన, అయోమయానికి [...]
ఉద్యోగార్థులను కొలువులనిచ్చే సంస్థలు ఎంతలా రాచిరంపాన పెడుతున్నాయో చాలామందికి తెలుసు. అయితే, ఈ “రంపపు కోత”లు సంస్థ సంస్థకీ, అభ్యర్థి అభ్యర్థికీ మారిపోతూ ఉన్నాయి. దాని గురించే ఈ టపా..! మరి “పట్టభద్రులు” అని శీర్షిక ఎందుకు చెప్మా..? అని అనుమానం వచ్చే ఉంటుంది. నేను రాద్దామనుకుంటున్నది ఉద్యోగార్థుల గురించేకాక ఉన్నతవిద్యాభిలాషుల గురించి కూడా. ఉన్నత విద్యని [...]
 ఈ మధ్యకాలంలో అంధ్రభూమిలో వచ్చిన "కాశ్మీరులో భాషల వ్యథలు" వ్యాసం చూడడం జరిగి, వ్యాసవిషయంలోని  "శారదా లిపి" నన్నాకర్షించింది. వెంటనే గూగూల్లో కొట్టడం, వికీపీడియా వ్యాసం కనబడ్డం జరిగి కాపీ,పేస్ట్,ఎడిట్ చేసి తెవికీలోకి ఎక్కించేసాను. అయితే.. ఈ వికీపీడియా వ్యాసాలు తిన్నగా ఉండవుగా, "ఇవి కూడా చూడండి" అంటూ ఉంటాయిగా..! సర్లే.. అంతగా బ్రతిమాలుతుంటే, మనదేం పోయిందని చూసాను.. [...]
ఐక్య ప్రగతిశీల కూటమి - 2 ప్రభుత్వం కొత్తలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కపిల్‌ సిబ్బల్‌ గారి ప్రకటనలో ఒక విషయం ఏంటంటే, 2020 కల్లా "హిందీ దేశం"గా మారే ఆశయం కలిగి ఉన్నామని. అయితే, ఆ ప్రకటనకిగానీ ఆ మంత్రికి గానీ అప్పట్లో అంత ప్రాముఖ్యత లభించలేదు (నాకు తెలిసున్నంతవరకూ..!). ఒకే దేశం, ఒకే భాష అనేది బహుశా ఒక ఆదర్శం కావచ్చు. కానీ ఈ దేశంలో ఎన్నో భాషలున్నాయిఅటువంటప్పుడు [...]
అందరికీ భోగి-సంక్రాంతి-కనుమ-ముక్కనుమ శుభాకాంక్షలు..! భోగి పండగ రోజునే వేద్దామనుకున్న ఈ టపాని ఆలస్యంగా ముక్కనుమ రోజున వేస్తున్నా... ఆలస్యానికి చింతిస్తూ..!సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రాంతి జరుపుకోవడం మన ఆచారంగా అనాదికాలంగా వస్తోంది. ధనుర్మాసం ఆఖరి రోజు "భోగి" పండుగ. అప్పటివరకూ సూర్యుడు ధనూరాశిలో సంచరించి సంక్రాంతి రోజున మకరరాశిలోకి [...]
ఏదైనా తెలుగు సినిమా ఇన్ని సెంటర్లలో రిలీజైంది, అన్ని సెంటర్లలో రిలీజైంది అని చదివితే ఓహో అనుకుని వదిలెయ్యడమేగానీ, మనకు దగ్గర ఊళ్ళో ఎక్కడైనా వచ్చిందేమోనని ఎప్పుడూ ఆలోచించలేదు, ఎందుకంటే ఇంత దూరంలో తెలుగు సినిమా రిలీజవ్వదని నమ్మకం కాబట్టి..! తెలుగు సినిమా కావాలి అంటే ఢిల్లీకెళ్ళిపోయి చూడ్డమో, లేక అంతర్జాలంలో దొరికితే దింపుకుని చూడ్డం అంతే..! పోనీ ఢిల్లీలో [...]
భారతీయులకి, భారత యువతకీ "జాతీయ యువ దినోత్సవ" (National Youth Day) శుభాకాంక్షలు..! ముందుగానే..1984 నుండి వివేకానందుని జన్మదినం అంటే జనవరి 12(రేపు), జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటున్నాం...!ఆధునిక యుగ వ్యాస మహర్షి జై భారత్‌....
యావన్మంది బ్లాగ్ప్రజానీకానికీ తెలియజేయునది ఏమనగా...."మీకు మీ కుటుంబ సభ్యులందరికీ 2012 నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు..."
Continued....4...3....2.....1రాజ్యానికి రారాజైనా...పెళ్లానికి మొగుడే..!"పోతూ పోతూ పొయ్యిలో....................." ఇదే..!ఇది కూడా గృహహింసే...! Scarfని పాడుచేసి మానసికంగా హింసించాడుగా..!అరణ్యరోదన..!Facebook.......These are very common in Facebookఈ కాలం అమ్మాయిలు...పెళ్లికి ముందే...అంతలా మగాణ్ని వాడేసుకుని.. ఆనక పొమ్మంటే వాడెందుకు ఊరుకుంటాడు..?ఇలాంటివి ఆడవాళ్లలో కన్నా మగాళ్లలోనే అధికం (బహుశా) - (దిక్కుమాలిన) సృజనాత్మకత ఎక్కువ కదా..!సరైన ప్రశ్న - [...]
Continued...3....2....1పందులే గుంపుగా వస్తాయి - సింహం సింగిల్‌ గా వస్తుంది..!రజనీ పక్కన ఎవడైనా అంతే..!ఉగ్రవాదాన్ని నిర్మూలించండి..!ఇటువంటివాడి వల్లనే అమెరికా రెండు యుద్ధాలు చేసి ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయింది..!ఇవి నాలుగు ప్రఖ్యాతమైన చైనీస్‌ జోకులు.. చదివి ఆనందించండి (నాక్కూడా చెప్పండి)..!Rule is Rule and is for all..!సింహంగారి సెలూన్‌ సందర్శనసాఫ్ట్‌వేర్‌ కంపెనీ గురించి కొన్ని నిజాలుఏ కంపెనీకైనా [...]
Continued....2.......1ఓదార్పు యాత్ర @ Pakistanఅసలైన జీవకారుణ్యం అంటే ఇది...! చంటి పిల్లని నడిపిస్తూ.. కుక్కపిల్లని ఎత్తుకుని తీసుకెళ్ళడం...చూసి నేర్చుకోండి అందరూ..!పిల్లిగారి చేపల వ్యాపారంప్రపంచాన్ని కాపాడడం చాలా సులువు కదా..!స్కూల్‌ పిల్లల కల..భారతీయ విజ్ఞానం - సరిలేరు నీకెవ్వరూ..!విజన్‌ 2020...!Made in ChinaWhich is better..?Keep Smiling...!Next....!
Continued.....1..నిజమే....సినిమాలకీ, యదార్థానికీ చాలా తేడా ఉంది..!ప్రమాదాల నివారణకై ఉపయోగించండి.. కొత్త రకం సీట్‌ బెల్ట్‌..!..!పెట్రోల్‌ ఖర్చు తగ్గించాలంటే...ఏ జాతియైనా....ఏ జీవియైనా....వెర్రోళ్లు మగాళ్లే....!ఆడవాళ్ళని అర్థంచేసుకోవడం ఎలా..? (చేతి పుస్తకం, మొదటి అధ్యాయం)Difference Between Boys and Girls...!కాళికాదేవి, పోలేరమ్మ, అంకాళమ్మ,... వీళ్లందరూ అడవాళ్లే...! ఇంకెందుకు ప్రత్యేక హక్కులు..?ఇది భారతదేశంలో అత్యంత [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు