పూర్వం గురుకులాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు,విద్యార్ధులు మధుకర వృత్తితో జీవించేవారు.అనగా ప్రతి ఇంటి ముందు నిలబడి"భవతీ !భిక్షాం దేహీ"అని భిక్షార్ధమై,ఎలుగెత్తి పిలిచేవారు.ఎంత సంపన్నుడైనా కూడా చదువుకునే విద్యార్ధి ,ఈ మధుకర వృత్తిని ఆశ్రయించవలసినదే!అలా ఎందుకు చేసే వారంటే !విజ్ఞాన సముర్పార్జనకు, సుఖానుభవమునకూ, చుక్కెదురు!ఎంతటి వారికైనా గురుకుల వాస క్లేశము [...]
గ్రీష్మ ఋతువు నిరాడంబరత్వానికి ప్రతీక గా మన కవులు చమత్కరిస్తూ ఉంటారు.వారి ముచ్చటైన భావ చమత్కారాల్లో కొన్నింటిని ఈ రోజు మనం ముచ్చటించు కుందాము. ఒక కవి అసలు త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు కూడా ఈ వేసవి తాపానికి ఏ మాత్రం అతీతులు కారని సప్రమాణంగా నిరూపించాడు కూడా.శివుడు ఏక్కడ నివసిస్తాడండీ?మంచు కొండలోనే కదా!అదే !మహిమాలయమైన హిమాలయాల్లో కైలాస పర్వతంలో. [...]
పొదుగు గిన్నె జాలగూడును దర్శించు కవి మిత్రులకు,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ సోదరులకు, మా రేపటి భావి భారత భాగ్య విధాతలైన విద్యార్ధినీ విద్యార్ధి  సమాజానికీ మరియు అందరికీ పేరు పేరునా నా హృదయ పూర్వక శుభాకాంక్షలను అందజేసుకుంటున్నాను.
స్థానిక పత్రికా వార్తా చిత్రంలో ర్యాలీలో పాల్గొన్న నేను.(మధ్యన కొంచెం వెనుకగా ) ఆహ్వాన బ్రోచరు మరియు వేదికా విశేషాలు సాహిత్యాభి వృద్ధికి పద్యం ఉపయోగ పడిందా?అనే అంశంతో ఒంగోలు విశ్వ శాంతి సంస్థ వారు జాతీయ స్థాయిలో పద్యపోటీ నిర్వహించింది.దానికి నేను పద్య శైలూషి అనే పేరుతో ఒక పద్య ఖండికను పోటీకి పంపాను దానికి నిన్న ఒంగోలులో ఉత్తమ జాతీయ స్థాయి సహస్ర పద్య శత [...]
మాట్లాడ్డం కూడా ఒక కళే సుమండీ!ఇలా అందంగా చమత్కారంగా గూఢంగా మాట్లాడ్డంమానవుల్లో  బహుముఖాలు. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఎంతో చమత్కారం గొచరిస్తుంటుంది.ఇంకొందరు  మాట్లాడుతుంటే హాస్యం,హేళన అంతర్గతంగా కనిపిస్తూ ఉంటుంది.ఇంకా  కొంతమంది నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరిస్తూ ఉంటారు.ఇంకా మరో రకం  తమ మాటల్లో మోకాళ్ళకూ,బోడి తలకూ  ముడి పెట్టి నట్లుంటుంది.మరి! అందుకే [...]
ఒక మిత్రుడు దామోదరుడు అంటే,దరిద్రుడు కదా!అతనే దరిద్రుడైనప్పుడు అతన్ని పూజిస్తే ఫలితం ఉంటుందా?అని ప్రశ్నించాడు.అంటే ఆ పదాన్ని సరిగా అర్ధం చేసుకోలేదేమోనని నేను భావించి అసలు కార్తీక దమోదర పదాన్ని గూర్చి ఇలా విశద పరచాను.దాన్ని ఈ రోజు విశేష మాసం ప్రారంభం కాబట్టి ఒకసారి వివరిస్తాను..                                "కృత్తికా నక్షత్రయుక్తా పౌర్ణమాసి" ఇతి కార్తీకపౌర్ణమి. అంటే [...]
పొదుగు గిన్నె జాలగూడు  వీక్షకులందరికీ  దీపావళి శుభాకాంక్షలు ఆ నంద(న) దీపావళి  ఆనందోత్సవ కారణంబు, విజయ వ్యాహార రూపంబు, వి          జ్ఞానశ్శ్రీ నిలయంబు, గాఢ తిమిరచ్చాయా సముచ్చేదమున్,నానామానవ శీలరూపిత, మహానైపుణ్య గణ్యంబు, నెం     తేనిన్ విందును గూర్పవచ్చునుగదే! దీపావళీ పర్వమున్.  ప్రకృతి లక్ష్మికి శరత్ప్రభుడొసంగిన                                      లసద్రమణీయ [...]
ప్రేమ మనుషుల్నిదగ్గరకు చేరుస్తుంది.ఈర్ష్య దూరంగా విసరి కొడుతుంది ఈ రెండు దేని రంగంలో అవి గొప్పవే! ఐనా కలిపే ప్రేమ కంటే, విడదీసే ఈర్ష్యకున్న బలమే గొప్పదని చెప్పక తప్పదు.ఒకడికి డబ్బుంటే పక్క వాడు చూచి ఓర్వలేడు.ఒకడు సుఖంగా ఉంటే చుట్టుప్రక్కల వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు.అందంగా ఉన్నవారిని చూసి ఏడుస్తారు.వాడిలో ఏదో లోపం చూపించేదాకా నిద్ర పట్టదు.నిజానికి లోపం [...]
శనివారం చల్లని సాయంత్రపు వేళలో ప్రముఖ కవి,గురు సహస్రావధాని శ్రీ కడిమెళ్ళ వరప్రసాద శతావధాని గారిచే అష్టావధాన కార్యక్రం నిర్వహింపబడి,పాలకొల్లు ప్రజలను సాహితీ రసధునిలో ఓలలాడింప చేశారు.ఈ సభకు సభా సంచాలకులుగా స్థానిక ఓరియంటల్ విశ్రాంత ప్రాచార్యులు శ్రీ వీరుభొట్ల కుటుంబ సత్య నారాయణ గారు సంచాలకత్వం వహించారు.ప్రష్టలుగా సమస్య అంశాన్ని నరసాపురానికి చెందిన కవి [...]
కాలం!అనంతం!అవ్యయం! జనాన్నితన చుట్టూ తాను తిప్పుకోగల ఒక వింత రంగుల రాట్నం! ఇది!కొందరికి గుండె గాలం! మరి కొందరికి...అద్భుత జాలం! ఇంకొందరికి....ఆనంద డోల!           కాలం లాంటి!మహామహేంద్ర జాలికుడు    ఈ....భువిలోనే.....లేడు! ఏటికి ఎదురీదవచ్చు! జాబిల్లి లో చెవుల పిల్లిని ముక్కు పట్టి ఆడించ వచ్చునేమో!కానీ! ఈ కాలాన్ని ఎదిరించి! ఏ ఒక్కడూ!నిలబడలేడు! ప్రజా జీవనంలో కొత్త కొత్త [...]
పూర్వం గురుకులాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు ,విద్యార్ధులు మధుకర వృత్తితో జీవించేవారు .అనగా ప్రతి ఇంటి ముందు నిలబడి "భవతీ !భిక్షాం దేహీ "అని భిక్షార్ధమై ,ఎలుగెత్తి పిలిచేవారు.ఎంత సంపన్నుడైనా కూడా చదువుకునే విద్యార్ధి ,ఈ మధుకర వృత్తిని ఆశ్రయించవలసినదే !అలా ఎందుకు చేసే వారంటే !విజ్ఞాన సముర్పార్జనకు, సుఖానుభవమునకూ, చుక్కెదురు!ఎంతటి వారికైనా గురుకుల వాస క్లేశము [...]
                     సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా? ఇటీవల సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా?అని ప్రశ్నిస్తూ,ఒక సంస్ఠపద్య పోటీ నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని నా సమాధానాన్ని పద్య కవిత రూపంలో పంపించాను. ఆ పద్యాలను ఇక్కడ మన అంతర్జాల వీక్షలకు కూడా అందజేస్తున్నాను.                                                తేనియలూటలూరు,తియ తియ్యని దేశిపదాల [...]
 పిల్లలూ!నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని జన్మదినంకదా!ఈ రోజునే  మరొక పండుగకూడా ఉంది ఏమిటో చెప్పగలరా?అదే ఉపాధ్యాయ దినోత్సవం.అది డాక్టర్ సర్వేపల్లి వారి జన్మ దినం నాడే ఎందుకు చెయ్యాలి?మరొక రోజు చెయ్యవచ్చు కదా!అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది.మరి దానికి నేను సమాధానం చెప్పాలి కదా! ఆయన శిష్యులు,మిత్రులు కొందరు డాక్టర్ సర్వేపల్లి గారి వద్దకు వెళ్ళి అయ్యా!మీ [...]
నిన్న అనగా 2/9/2012 ఆదివారం ఉదయం 7.20నిమిషాలకు ఆకాశ వాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన"సరస వినోదిని"సమస్యా పూరణ కార్యక్రమంలో గత వారం పూరణలను వినిపిస్తూ,వచ్చే వారానికి మరో సమస్యని ఇలా పూరించమని ఇచ్చారు కార్యక్రమాన్ని నిర్వహించిన కవి.రాబోయే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇచ్చినట్లుగా భావించాను.ఆ సమస్య ఇది.            "గురువులనాదరింప తొలగున్ సుయశో [...]
ఇటీవల ఒక రోజున నేను  రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక మిత్రుడు తన మాటల్లో,అయ్యా! "దండం దశ గుణం భవేత్" అంటారు గదా!దండం పెట్టడం పది రకాలట గదా !అ పది రకాల దండాల గురించి నాకు కొంచెం చెపుతారా!అని నా మీద,ఒక సందిగ్ధ ప్రశ్నా బాణాన్ని సంధించాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది!ఇదేమిటి? దండం ఏమిటి ? పది రకాలేమిటి?పైగా పెట్టడం ఏమిటి?అని.కొంత సేపటికి తేరుకొని,ఆతను భావించినట్లుగా , ఇక్కడ" [...]
                     "పెళ్ళంటే ! నూరేళ్ళ పంట ! అది పండాలీ !                              కొరుకున్న వారిఇంట...పండాలి."ఇది ఎప్పుడో !"మీనా" సినీమాలోని సైడు పాట.యెంతో అద్భుతమైన పాట కూడాను.నిజానికి ఇది మన ప్రతి  భారతీయుని నమ్మకం కూడాను.మనది "మనుస్మృతి "ధర్మం. మరీ "మనీ స్మృతి" ధర్మం కాదుగదా !పెళ్ళికి ముందు ఒకరికి ఒకరు, తెలియక పోయినా !ఒక వేళ పెళ్ళి తరవాత తెలిసినా, భర్త త్రాగుబోతైనా, [...]
భీమవరానికి అతి సమీపంలో వీరవాసరం మండలం శృంగ వృక్షం గ్రామ సమీపాన గల "నందమూరి గరువు" నందు వేంచేసి యున్న అభయ ఆంజనేయ స్వామికి ఈ రోజున ఏకాదశ వారాభిషేకం,అనంతరం లక్ష నాగవల్లీ దళార్చన అత్యంత వైభవంగా జరిగింది.ఆ కార్యక్రమా చిత్రాలివి.భక్తితో దర్శించండి అభయాంజనేయ స్వామి ఆలయం ఏకాదశ వారాభిషేకం లక్ష నాగవల్లీ దళార్చనానంతరం స్వామి మూర్తి
ముళ్ళపూడి వెంకట రమణ        ముళ్ళపూడి వారి అద్భుతాద్భుత......మెగాద్భుత..రచనల్లో పేరెన్నిక గన్నది "కోతి కొమ్మచ్చి".అలా అని మిగిలిన రచనలు అంతంత మాత్రమా ?అని అభిమానులు నన్ను తిట్టుకోకండి.అంటే !నాకు చాలా చాలా నచ్చేసిందో.....చ్ !ఈ.... కోతికొమ్మచ్చో......చ్ !ఆ....ఆనందాన్ని మీతో కూడా! పంచుకుందామని!అదేమిటో నండీ! నాకు నచ్చింది ఎవరికో ఒకరికి చెప్పేస్తే గాని ! మనసు స్వస్థత పడదు.ఈ రోజు మీరు
విశ్వేశ్వరాయ విశ్వాయ,తధా విశ్వోద్భవాయచ,విశ్వశ్యపతయే తుభ్యం!గోవిందాయ!నమోనమఃI యజ్ఞేశ్వరాయ దేవాయ,తథా యజ్ఞోద్భవాయచ,యజ్ఞానాంపతయే నాథ!గోవిందాయ!నమోనమ:I ప్రాతఃకాల పూజా కార్యక్రమం తులసి పత్రితో పూజ నంద గోపాలుని లీలా మూర్తి యధా స్థాన మందిర ప్రవేశం. ఉట్టి దగ్గరి పూజా కార్యక్రమం పూజానంతరం  గోకుల కన్నయ్య వేణు గోపాలుని మూర్తి అతిథులతో తీర్థ ప్రసాద [...]
గ్రహాల్లో శని బాగా పీడిస్తాడనీ,శని పట్టుకుంటే చెప్పనలవికాని బాధలు పడవలసి వస్తుందని జనానికి చచ్చేటంత భయం.అందు చేత తమ జోలికి రాకుండా ఉండేందుకు శని త్రయోదశినాడు శనికి తైలాభిషేకాలు, తిల దానాలు ఇచ్చి.తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నమందపల్లి క్షేత్రంలో తైలాభిషేకం,శని పూజ చేయించి తమకు శని పట్ల ఉన్న భయ భక్తుల్ని అలా తెలియపరచుకుంటూ ఉంటారు.                                 ఒకసారి [...]
ఆలయ ప్రధానార్చకులు శ్రీమాన్ రాంబాబు గారు ఇటీవల వారాంతపు శెలవు దినాల్లో నా కుటుంబంతో ఏకాదశి శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా శేషాచలం కొండలపై వెలసిన ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) శ్రీ వేంకటేశ్వరుని కల్యాణ మహోత్సవాన్ని జరిపించుకుని కొంత పుణ్యాన్ని మూట కట్టుకోవడం జరిగింది.ఆ కల్యా ణోత్సవ చిత్రాలు కనుల విందుగా దర్శించి మీరు కూడా మరికోత పుణ్యాన్ని సంపాదించ [...]
ప్రఖ్యాత సాహితీ వేత్త "మాక్సిం గోర్కీ "సూక్తులు మానవులకు ఎంతో ఆదర్శ ప్రాయం,వాటిలో నేడు మనం ఒక్క దానిని మననం చేసుకుందాం.                                     "చేసిన దానిని చెప్పటం తేలిక,                                       చెప్పిన దానిని చేయటం కష్టం." నిజానికి మన దేశం నాలుగు చెరగులా,ఏ మారుమూల ఏ చిన్ని క్లిష్ట సమస్య వచ్చినా,దాని పరిష్కార మార్గాన్ని,నిమిషాల్లో,కనుగొనగల మేధావులున్న  మరియు [...]
ఒక కాలేజీలో,ఒకానొక అధ్యాపక ఉద్యోగంకోసం చాలామంది దరఖాస్తులు పెట్టారు. కొన్నాళ్ళైన తర్వాత కొంతమందిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలిచారు. వాళ్ళల్లో ఒకతను చాలా చిన్నవయసు వాడిగా కనపడుతున్నాడు. ఇంటర్వ్యూకి ఒక్కక్కళ్ళని లోపలకి పిలిచి,ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళుసమాధానాలు చెప్తున్నారు.  కాసేపయ్యాకా, బయటకు పంపించేస్తున్నారు. తరువాత ఈ చిన్న వయసు కుర్రాడి పేరు [...]
  ఆరోజుల్లో నీతికి నిజాయితీకి కట్టుబడిన వారిలో ఇద్దరు ప్రముఖులున్నారు.వారిలో మొదటి వారు లాల్ బహదూర్ శాస్త్రి , మరొకరు అంబేద్కర్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే దాకా,వస్తుందో!....రాదో! ఎవరికీ తెలియదు.చాలా మందికి రాదనే అనిపించేది ఆ రోజుల్లో. ఒక వేళ వచ్చినా,ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు.కానీ రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాత ఇంగ్లండులో "అట్లీ" ప్రభుత్వం,మన దేశానికి [...]
ఈ లోకమంతా ధనమయం.అంటే ప్రపంచం మొత్త మంతా ఈ ధనం చుట్టూనే  తిరుగుతుందని భావం. అందుకే పెద్దలంటారు.డబ్బు లేని వాడు డుబ్బుకు కూడా కొరగాడని.ఇంతకీ                    "ధనమూల మిదం జగత్"  అనే వాక్యం ఒక మనిషి జీవితంలో కొన్ని ముఖ్య విషయాలను బొధించే ఒకే ఒక్క శ్లోక పాదమిది.ఒక పాదం మాత్రమే ఇంత భావాన్నిస్తే,మిగిలిన పాదాలు మరెంత భావాన్ని అందిస్తున్నాయో కదా!ఇది మన పూర్వులు మనకందించిన [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు