saindhava lavanam(rock salt) Natural colours jowar noodles & manchurian Eatable spoons made with ajwain, jeera, wheat & salt ప్రదర్శన తాలూకూ వివరాలు ఇక్కడ: http://trishnaventa.blogspot.com/2015/03/millet-fest-2015.html
 భయమేసినా అంత పైకి ఉన్న చెట్టు కొమ్మ మీద ఒకే ఆకు పై అన్ని గొంగళీలు ఆశ్చర్యపరిచాయి..
ఉదయపు, సాయంత్రపు నడకల్లో ఫోన్ కి చిక్కిన కొన్ని భానోదయాలు.. చంద్రోదయాలు.. :) కొన్ని భానోదయాలు..  కొన్ని సూర్యాస్తమయాలు: ఓ సాయంత్రపు చంద్రుడు ఓ సాయంత్రపు చంద్రుడు నిన్నటి చంద్రోదయం:
పదిరోజుల క్రితం ఓ పని మీద నా జన్మభూమికి వెళ్ళా.. గోదారినీ, బ్రిడ్జీనీ, ఆ పచ్చని పొలాల్ని చూడగానే అదేమిటోగానీ ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినట్లయింది..  ట్రిప్ తాలూకూ కొన్ని ఫోటోలు.. ఈ క్రింద ఫోటోస్ అన్నీ కూడా ట్రైన్ లోంచీ బస్ లోంచీ తీసినవి..
  చింతపూలు      
fresh butter కాగుతున్న నెయ్యి ..:) నెయ్యి అయిపోయింది :) colourful :)
ఇదేదో క్రీపర్ ట.. పువ్వులు ఎంత బావున్నాయో.. చిన్నప్పుడు ఉఫ్ అంటే రెక్కలన్నీ ఎగిరిపోయేవి... ఇప్పడూ ఎగురుతాయి.. సింహాచలం సంపెంగలు.. ఈ చెట్టు చిగురు భలే విచిత్రంగా ఉంది... మొత్తం చెట్టు.. చెట్టు నిండా మామిడిపిందెలు.. ఓనర్స్ అక్కడ కట్టుకున్న గెస్ట్ హౌస్.. పూలవనం మధ్యనున్న ఇలాంటి ఇంట్లో ఒక్కరోజు ఉండగలిగితే...
మా ఇంటి పక్కనున్న పొలం దున్నడం మొదలుపెట్టారు. పూర్వం ఎద్దులతో దున్నినప్పుడు ఎన్నిరోజులు పెట్టేదో కానీ ట్రాక్టర్ తో చేస్తున్నతను నిన్న సగం పూర్తి చేసాడు.. ఇవాళ అప్పుడే పూర్తి కావచ్చింది. ఇలా మొదలు పెట్టాడు.. yesterday's work! ఇవాళ .. ఇంకా చేస్తున్నాడు.. అయిపోవచ్చింది...
ఉసిరి పూత
ఈ చోటు గురించిన పోస్ట్: http://trishnaventa.blogspot.in/2014/02/blog-post_13.html
నిన్న ఒక నర్సరీకి వెళ్లాం... అది ఒక చిన్న సైజు అడవిలాగ ఉంది...  చాలా బాగుంది...
                                 తెలిమంచు...
వరిచేలు.. మొక్కజొన్న.. అడవిలా లేదూ.. అందవు కానీ ఈ చెట్టు నిండా సీతాఫలాలే.. ఇన్ని సీతాఫలాలు అందాయి.. బేక్...గొంగళిపురుగు.. ఈ పూలు భలే ఉన్నాయి.. ఇవేం కాయలో.. పసుప్పచ్చ పూలు బాగున్నాయి కదా.. చింతకాయల్...:) మా అందాలు మావమ్మా అంటున్న కాగితం పూలు.. Add caption
గన్నేరు విరగబూసిన రేక నందివర్థనాలు.. ఎన్ని దానిమ్మలో.. గరుడ నందివర్థనాలు బాగున్నాయ్ కదా.. బాగున్నాయ్ కదా.. చిరుచోకట్లలో వేపచెట్టు.. మా ఇంటికెళ్ళే దారిలో రోడ్డు కిరువైపులా పెరిగిన గుబురు చెట్లు అడివిని తలపిస్తాయి.. మా అడివి దారి మా అడివి దారి మా అడివి దారి మా అడివి దారిలో కొంగ మా అడివి దారిలో .. రోడ్డుపై విహారం.. మేకల [...]
nagarjuna sagar - nagarjuna konda photos: ఇక్కడి ఫోటోల తరువాయి... http://trishnaventa.blogspot.in/2013/07/blog-post_26.html ఎత్తిపోతల జలపాతం:
ఈ మధ్యన కెమేరాకు దొరికిన కొన్ని పువ్వుల నవ్వులు... నవ్వనా వద్దా అన్నట్లున్నాయి కదా.. కొమ్మ మధ్యన గుండ్రంగా చుట్టుకుని ఉన్నది ఆకుసంపెంగ మొగ్గ ఆకుల మధ్యన ఆకు సంపెంగలు కనబడుతున్నాయా.. ఆకు సంపెంగ ఇంకా విచ్చలేదు.. చెట్టు నిండా గుబురులా పూసే ఈ పసుపచ్చని చిన్న చిన్న పువ్వులు చాలా బావుంటాయి.. Add caption నిజం పూలే.. ఇంట్లో
ఊళ్ళోకెళ్తుంటే దారి పొడుగునా విరబూసిన కాగితం పూలు..  రంగులు మారుతున్న రావి చిగుర్లు.. అడుగడుక్కీ ఆహ్లాదకరంగా కనబడుతున్నాయి. చెట్టునున్న ఆకంతా రాలిపోయాకా కొత్తగా చిగురించే సమయంలో రకరకాల రంగులు మారే ఈ రావి చిగుర్లను చూడటం నాకు భలే ఇష్టం..
అమ్మా వాళ్ళింటికి అనుకోని అతిథి వచ్చింది.. వచ్చి.. సేదతీరి వెళ్ళిపోక..  కిటికి గూట్లో గూడు కట్టింది.. అక్కడో పిల్లనీ పొదిగింది..
వరిపొలంలోకి నీళ్ళు ఇక్కడ నుండే మళ్ళీ పెరిగిన కొత్త వరిపైరు వంగ తోట వంగ పూలు కాలీప్లవర్ తోట ఇంకా పువ్వు విచ్చలేదు.. ఇదిగిదిగో కాలీప్లవర్.. టొమాటో మొక్కలు టొమాటో పూలు పండిన కాక్టస్ అందమైన వేప పువ్వు విరగబూసిన వేపపూత ఒకే చెట్టుకి ఎన్ని గులాబిలో...
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు