నల్లకుంట డివిజన్‌లో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఆధ్వర్యంలో 69 వ గణతంత్ర దినోత్సవం...
హైదరాబాద్‌ జిందాబాద్‌ కల్చరల్‌ ఫెస్ట్‌-2018 లో పాల్గొని విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు...
హైదరాబాద్‌లోని భిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా కళారూపాల ప్రదర్శన  ''స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ - కల్చరల్‌ ఫెస్ట్‌-2018'' ను జనవరి 7 (ఆదివారం) సా. 5 గం||ల నుండి హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ప్రచార పోస్టర్‌ను  భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ శ్రీమామిడి హరికృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ పాశం యాదగిరి, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాదరావు [...]
కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2018. -- రాజ్యలక్ష్మి, వీరయ్య - హైదరాబాద్‌
హైదరాబాద్‌ సంస్కృతి విశిష్టతను చాటి చెప్పేలా... 2018 జనవరి 7 న (ఆదివారం) రవీంద్ర భారతిలో ... హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో '2018 కల్చరల్‌ ఫెస్ట్‌' ను నిర్వహిస్తున్నాము. ఈ లోగో ను 22-12-2017  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త, స్వాతంత్య్ర సమర యోధులు శ్రీ చుక్కారామయ్య గారిచే ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ [...]
ప్రపంచ తెలుగు మహాసభలో.... హైదరాబాద్‌  2017 డిసెంబర్ 15-19 వరకు
ప్రపంచ తెలుగు మహాసభలో....( హైదరాబాద్‌ 2017 డిసెంబర్ 15-19 )
దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది...?కాలుష్యం, పొగమంచు వల్ల రెండ్రోజులుగా ఊపిరాడని పరిస్థితి...పక్క రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలు తగులబెడుతుండటంతో ఢిల్లీ వైపు పొగ...అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు హెచ్చరిక...అత్యవసర పరిస్థితి ప్రకటించిన జాతీయ కాలుష్య నియంత్రణ మండలి...
కాలుష్య మేఘాలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి... ఈ రోజు 11 మంది మృతి (9 మంది విద్యార్థులు)..  భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది... ఒకవైపు దట్టంగా కమ్మేసిన పొగ మంచు.. మరోవైపు కాలుష్య మేఘాలతో దేశ రాజధాని ఢిల్లీ మంగళవారం,బుధవారం ఉక్కిరిబిక్కి రైంది. పంజాబ్, హరియాణాల్లో పంటలను కాల్చడం వల్ల వెలువడిన పొగ, వేడి గాలు లకు.. ఉత్తరప్రదేశ్‌ మీదుగా వీస్తున్న [...]
వాయువు... తీస్తోంది ఆయువు... ఎన్నడూలేనంతగా పర్యావరణానికి ముప్పు... హైదరాబాద్ నగరంలో రోజు రోజు పెరుగుతున్న వైనం...
ఎన్నడూలేనంతగా పర్యావరణానికి ముప్పు...- వాతావరణంలోకి రికార్డుస్థాయిలో కార్బన్‌ డయాక్సైడ్‌,- ఎల్‌నీనో, మానవుడి చర్యలే ఇందుకు కారణం ...ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూయంఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాలు ఏర్పడతాయి.మొక్కలు, చెట్లు పెరిగే పరిస్థితి ఉండదు. వాతావరణంలోకి ఆక్సీజన్‌ విడుదల కాదు....
కాశ్మీర్ అందాలను తలపిస్తూ.. ఊటీ సోయగాలను మరిపిస్తూ.. విహారం, వినోదం కలగలిసిన యాత్ర ఇది. తెలుగు నేలను అన్నపూర్ణగా మార్చిన నాగార్జున సాగరాన మొదలై.. కృష్ణవేణి అలల పై.. విదేశాలను సైతం మరిపించేంతటి రమణీయత కలిగిన ఆకుపచ్చని నల్లమలల గుండా.. రాజులు కట్టి..
యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆకలి కన్నా ఎక్కువ మందిని బలిగొంటున్న కాలుష్యం... 2015లో ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది మృతి.. 25 లక్షల మరణాలతో తొలి స్థానంలో భారత్.. 18 లక్షల మరణాలతో రెండో స్థానంలో చైనా..కాలుష్యానికీ పేదలే బలిపశువులు..పేదదేశాల్లోనే కాలుష్యం ఎక్కువ. కాలుష్యం మరణాల్లో పేదల సంఖ్యే అత్యధికం.సంపన్న దేశాల్లో కాలుష్యం తక్కువే అయినప్పటికీ అక్కడా పేదలే దానికి [...]
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిద్దాం. డీల్లీ బాటలోనే మన హైదరాబాద్‌...దీపాలతో ''దీపావళి'' జరుపుకుందాం...పర్యావరణాన్ని కాపాడుకుందాం...
బాణా సంచా కాల్చడం వల్ల వాయు నాణ్యత దారుణంగా,  ప్రమాదకరమైన స్థాయికి క్షీణించి పోతున్నది.... నగరం ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరౌతూదనీ సుప్రీంకోర్టు తెలిపింది. డీల్లీలో ఈ నెల 31 వరకు బాణా సంచా అమ్మకాలు  నిషేదం విదించింది సుప్రీంకోర్టు. గత దీపావళి సమయంలో డీల్లీలో పాఠశాలలను మూసేయాల్సి పరిస్థితి వచ్చింది...
హైదరాబాద్‌ : నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం ఏరియాలో మ్యాన్‌ హోళ్ల మరమ్మతులు,  సమస్యలను జిహెచ్‌ఎంసి -16 డిప్యూటి కమీషనర్‌ (డిసి) శ్రీ శ్రీనివాస్‌రెడ్డి గారు  సందర్శించి, పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు  జిహెచ్‌ఎంసి ఇఇ శ్రీ నిత్యనంద్‌, ఏఇ ఉపేందర్‌, వాటర్‌వర్క్స్‌ డిజిఎం రమణరెడ్డి,  మేనేజర్‌ షాకీర్‌ వున్నారు. ఈ కార్యక్రమంలో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ [...]
డాక్టర్లు, సిబ్బంది కొరతతో రోగులకు తీవ్ర ఇక్కట్లు...వైద్య శాఖలో 11 వేల పోస్టులు ఖాళీ... ఇది మన తెలంగాణ లో... హైదరాబాద్ లోని కోఠిలో.....
బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని యాజమాని.హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున కూకట్‌పల్లి సర్కిల్‌ వెంకటేశ్వర నగర్‌లో ఘటన. మానవత్వం చచ్చిపోయింది. కూతురు వివాహం జరిగి సంవత్సరం దాటలేదని, బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు ఇంటి యాజయాని. గత్యంతరం లేక ఓ తల్లి కమారుడిి మృతదేహాం పాటు రాత్రంతా వర్షంలో ఉండిపోయింది.అత్యాధునిక యుగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో [...]
బ్యాంక్‌ నుంచి అని, ఇన్సూరెన్స్‌ అని, అన్‌లైన్‌లో వస్తువు కొన్నపుడు గాని... ఫోన్‌ వస్తే నమ్మకండి...కొత్త తరహాలో రెచ్చిపోతున్న నేరస్థులు... చాలా జాగ్రతగా వుండండి. మీకు ఫోన్‌ వచ్చినపుడు ఆధార్‌ కార్డు నెం.కాని, డెబిట్‌ కార్డు నెం.కాని, మీ పుట్టిన తేదీ కాని చెప్పకుండ చూసుకోండి.  మీకు సందేహాలు, సమస్యలు వుంటే మీ బ్రాంచ్‌ మేనేజర్‌ను / ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ను కలువండి.
మనం త్రాగే మినరల్‌ వాటర్‌ స్వచ్ఛమైనదేనా ... ప్యూరిఫయర్ల నుంచి వచ్చే నీరెనా ...అయిన శుద్ధి చేసిన నీటిలో బ్యాక్టీరియా లేకపోవచ్చు.... కానీ ప్లాస్టిక్‌ కాలుష్యం వుందంటా...మానవ సమాజ మనుగడకే ముష్పుగా పరిణమిస్తున్నఃః కాలుష్యాన్నిఃః నియంత్రించాల్సిన అవసరం మన అందరిపైన వుంది....
హైదరాబాద్‌ నగరం చుట్టు ప్రాంతాలలో కంపెనీల విషరసాయనాలు భూమిపై వదిలివేడంతో,ఆ నీరు చెరువులలోకి చేరటం వల్ల కాలుష్యం మరింత పెరిగిపోతున్నది.చెరువుల పరిసర కాలనీలలోని డ్రైనేజి పైప్‌ లైన్లు ఆయా చెరువులలో కలిపేస్తున్నారు.ఫలితంగా చెరువులన్నీ కాలుష్య భరితమై-దుర్గంధంతో దోమల కేంద్రాలుగా కూడా తయారయ్యాయి.   ఈ పరిస్థితి... చూడండి.....
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు