(భార్యాభర్తల మధ్య సున్నితమైన మానసిక సంబంధాల మీద అల్లబడి, జూన్ నెల 'పొద్దు' ఇంటర్నెట్ పత్రికలో ప్రచురించబడిన నా కథ)అహంకారి (కథ)...3సురేఖ విచిత్ర విడాకుల ఉదంతం విని నేను నిర్ఘాంతపోయాను. మానవ సంబంధాలు, విలువలలోని ఔచిత్యం, సున్నితత్వం గురించి నేను తెలీనివాడ్ని కాదు. అయినా సురేఖ వైవాహిక జీవితం పరిశీలించాక నాకవన్నీ మళ్ళీ మరింత విశదంగా భోదపడినట్టయింది. మనం తప్పు చేయకపోవడం [...]
( భార్యాభర్తల మధ్య సునిశితమైన మానవ సంబంధాల మీద అల్లబడి, జూన్ నెలలో పొద్దు ఇంటర్నెట్ పత్రికలో ప్రచురించబడిన నా కథ)అహంకారి కథ..2“చెప్పు సురేఖా!” అన్నాను. టీ తాగడం అయినాక. కప్పు టీపాయ్ మీద ఉంచుతూ.“అతడితో కలిసి జీవించలేననిపించింది. అందుకే దూరం జరిగా.” అంది సురేఖ తలొంచుకుని. ఆమె నా ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఆర్గండీ కాటన్ సెల్వార్ కమీజ్ వేసుకుని వుంది. బంగారు వర్ణంలో వున్న [...]
(సునిశితమైన భార్యాభర్తల సంబంధాల మీద అల్లబడి, జూన్ నెల 'పొద్దు'ఇంటర్నెట్ పత్రికలో ప్రచురించబడి, ప్రశంసలు పొందిన నా కథ) అహంకారి (కథ) ___ వింజమూరి విజయకుమార్“నేను సుబ్బారావుకి విడాకులిచ్చేశాను.” అంది సురేఖ నాతో ఫోన్లో.నాకు మొదట్లో అర్థంగాక, “ఏమిటీ నువ్వన్నది?” అన్నాను.“నేను సుబ్బారావుతో డైవోర్స్ తీసుకున్నానని చెబుతున్నా.” అంది సురేఖ మళ్ళీ__కంఠస్వరం [...]
భార్యాభర్తల సునిశితమైన మానసిక సంబంధాలపై అల్లిన నా కథ 'అహంకారి' 'పొద్దు'లో 26-07-2008 న ప్రచురించబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా ప్రార్థన! కథ కోసం http://poddu.net/ చూడగలరు. ఇప్పుటికే ఈ కథ చదివి తమ విలువైన అభిప్రాయాలు తెలియజేసిన శ్రీ చావా కిరణ్ గారికి, శ్రీనివాస్ గారికీ,ఏకాంతపు దిలీప్ గారికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.కృతజ్ఞతలతో. . .మీ. . వింజమూరి విజయకుమార్
వ్యక్తిగతమైన, వృత్తిపరమైన కారణాల వల్ల ఓ ఇరవైరోజులపాటు నేను బ్లాగ్విరామం తీసుకుంటున్నాను. దయతో ఆదరించగలరని ప్రార్థిస్తున్నాను. అలాగే "గ్లోబల్ వార్మింగ్" ప్రమాదం దృష్ట్యా మనకోసం, మన పిల్లల భవిష్యత్తుకోసం ఈ రోజు సాయంత్రం 7-30 నుంచి 8-30 మధ్య "ప్లగ్ ఆఫ్" కార్యక్రమంలో పాలుపంచుకోవలసిందిగా నేను చదువరులందరినీ వేడుకుంటున్నాను.
(‘స్వాతి’ సపరివార పత్రిక 06-09-2002 సంచికలో ప్రచురించబడిన నా ‘జానపద’ కథ. పాత కాలం చందమామలోని కథల్లా ‘స్నేహం’ విలువను విడమరచి చెప్పే కథ యిది. వాస్తవానికి ఈ కథను శ్రీమతి వలబోజు జ్యోతి గారు ‘స్నేహం’ సబ్జెక్టు మీద బ్లాగు రాయమన్నప్పుడు నేను రాయవలసినది. కానీ, అప్పట్లో రాయలేక పోయాను. చదివి మీ అభిప్రాయాలూ తెలుపవలసిందిగా ప్రార్థన)స్వర్గారోహణం (జానపద కథ)అరివీరషండులు, [...]
(‘స్వాతి’ సపరివార పత్రిక 06-09-2002 సంచికలో ప్రచురించబడిన నా ‘జానపద’ కథ. పాత కాలం చందమామలోని కథల్లా ‘స్నేహం’ విలువను విడమరచి చెప్పే కథ యిది. వాస్తవానికి ఈ కథను శ్రీమతి వలబోజు జ్యోతి గారు ‘స్నేహం’ సబ్జెక్టు మీద బ్లాగు రాయమన్నప్పుడు నేను రాయవలసినది. కానీ, అప్పట్లో రాయలేక పోయాను. చదివి మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా ప్రార్థన)స్వర్గారోహణం (జానపద కథ)మహారణ్యంలో విక్రమ, [...]
(‘స్వాతి’ సపరివార పత్రిక 06-09-2002 సంచికలో ప్రచురించబడిన నా ‘జానపద’ కథ. పాత కాలం 'చందమామ'లోని కథల్లా ‘స్నేహం’ విలువను విడమరచి చెప్పే కథ యిది. వాస్తవానికి ఈ కథను శ్రీమతి వలబోజు జ్యోతి గారు ‘స్నేహం’ సబ్జెక్టు మీద బ్లాగు రాయమన్నప్పుడు నేను రాయవలసినది. కానీ, అప్పట్లో రాయలేక పోయాను. చదివి మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా ప్రార్థన)స్వర్గారోహణం (జానపద కథ)“నీ భక్తికి నేనెంతో [...]
మానవ జీవితానికి మహాతాత్పర్యం!ప్రాచ్య, పాశ్చాత్య వాజ్ఞయంలో మహోన్నత మానవమూర్తులు ప్రవచించిన ఎన్నో వాదాలూ, ఎన్నో ‘యిజా’లూ, మరెన్నో నిజాలూ మనం చదువుకున్నా, యింకెన్ని నేర్చుకున్నా, మరెన్ని వున్నాయనుకున్నా, తత్వశాస్త్రం యావత్తూ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మనకి కడకి అర్థమయ్యేదీ, మిగిలేది మూడే మూడు వాదనలు. అందులో. . . భగవంతుడున్నాడనే అస్థిత్వవాదం ఒకటి. లేడనే నాస్తికవాదం [...]
‘నేనె’వరో తెలుసుకోండి!నేను నేననుకుంటా. నిజానికి నేను నేనేనా? ఇది అసలు ప్రశ్న.నా శరీరానికి నేను ఫలానా అని ఓ పేరెట్టుకుంటా. లేదంటే మా పెద్దలు పెట్టిన పేరుని అంగీకరించి, స్వీకరిస్తా. జననావయవాల కనుగుణంగా నేను స్త్రీననో, పురుషుడిననో అభివర్ణించుకుంటా. నా కుటుంబం ఫలానా అనీ, నా ఊరూ యిది అనీ, నా దేశం అది అనీ, నేనున్న గ్రహం . . . ఇలా విభజించుకుంటూ పోతా. నా బంధువులు ఫలానా వారనీ, నా [...]
‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ.రక్తంగ్లాసు (కథ)“మాణిక్యాలరావుకి. ఎందుకంటే అతడికి కూడా ఓ యాభై ఎకరాల దాకా పొలం వుంది. అవి మా పొలాల చుట్టూరా ఆనుకునే వుంటాయి. మాణిక్యాలరావు గనుక మా పొలాలు కొనుక్కుంటే పొలం అంతా కలిపి అతడికి ఒకే ‘బిట్’ కిందికి వస్తుంది. వ్యవసాయం సులభం. అయితే మా పొలాలన్నీ కొనగలిగే శక్తి మాణిక్యాలరావుకి [...]
‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ.రక్తంగ్లాసు (కథ)“మైగాడ్! పెరట్లోకా?” ప్రభాకర్ సంకోచించాడు. తర్వాత, “పదండి. మీకోసం వస్తాను.” అన్నాడు.ఇంట్లో వున్న పలుగు ఒకదాన్ని తీసుకుని నేనూ, ప్రభాకర్ పెరట్లోకి నడిచాం. రాత్రి ఆ స్త్రీలు, బిడ్డ శవాన్ని పాతి పెట్టిన చోటుకెళ్ళి అక్కడ తవ్వాను. చిత్రం ఎంత సేపు తవ్వినా శవం కనిపించలేదు.ప్రభాకర్ [...]
‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ.రక్తంగ్లాసు (కథ)“అయ్ బాబో మీరెరగరండి. ఒకరోజు నేన్నిద్రలో వుంటే మనిషి పుర్రెదెచ్చి నా నెత్తిమీదేసిందండి. ఇంకో రోజు కూడుదినే కంచంలో నిలివినా నెత్తురు బోసిందండి. అందుకే రాత్రుల్లు నేనిక్కడుండనండి.” అన్నాడు నారయ్య.“తినే కంచంలో నెత్తురెట్లా పోసింది? అది నీ ఎదురుగా వచ్చి నిలబడి కంచంలో [...]
‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ. రక్తంగ్లాసు (కథ)“రెండు వేల రెండులోకెళ్ళాం. ఇంకా దెయ్యాలూ భూతాలూ ఏమిటి రామరాజూ?” అన్నాను.“తేలిగ్గా తీసేయకు. నా కళ్ళతో నేను చూశానని చెప్తున్నాగా!” సీరియస్ గా చెప్పేడు రామరాజు.“ఏం చూశావు నీ కళ్ళతో?” అడిగాను.“చెప్తే విలువుండదు. నేను ఫేస్ చేసిన ప్రతిదానికీ నువ్వు రీజనింగ్ ఇస్తావు. [...]
శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం)“ఏమౌద్దిలే శ్రీరామ్మూర్తీ. దాని ఖర్మానికది చచ్చింది. అన్నా. తేలికగా తీసిపడేసినట్టు నటిస్తూ.” నా ప్రక్కన భాస్కర్ వచ్చేనవ్వును బిగబట్టుకుంటున్నప్పటికీ అతడికీ నేను చెప్పబోయేదేమిటో వినాలనే వుంది.“సార్! మీరేదో నామీద మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు. నిజంగా మంత్రిగారేమంటారో చెప్పండి సార్.” శ్రీరామమూర్తి మాటల్లో [...]
శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం కొద్దిపాటి అతిశయోక్తితో)“అయితే నువ్వు మాట్లాడేదట్లాగే వుంది మరి” అన్నాను.“అయ్యో రామ అంతమాటెలా అనగలనండీ. ఏదో మీతో నాకు చనువుంది గనక, మీరేదైనా మార్గం చెపుతారని మిమ్మల్ని అడుగుతున్నా” అన్నాడు శ్రీరామమూర్తి.“అయితే నిజంగా చెప్పమంటావా మార్గం” అడిగాను.“చెప్పమనేగదండీ నేనడుగుతున్నది. నిజంగా ఆ కుక్కతో నేను వేగలేకపోతున్నానండి” [...]
శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం)ఆ రోజులు. అవి 1993 నాటి రోజులు. నా జీవితంలో అవి తిరిగిరాని రోజులు. పెళ్ళిగానప్పటి మధురమైన రోజులు. పెళ్ళాం గోల్డు కొనమని గోలెట్టని రోజులు. కుమారుడు కారు కావాలని కారుకూతలు కూయని రోజులు. ఉదయాన్నే ఆరు గంటలకు లేచి, రాత్రి పదిన్నర దాకా అడ్డమైన పన్లూ చేయాల్సిన అవసరం లేని రోజులు. మందు కొట్టకుండానే మాంచి నిద్రగొట్టే రోజులు. ‘బ్యాచిలర్’ గా [...]
వేంకటేశ్వరుడు – గడపఇది నా స్వీయ రచన కాదు. ఒక స్నేహితుడిచ్చిన పాత సినిమా స్కిప్టులో చదివి రాస్తున్నా. ఏదైనా సినిమాలో ఈ విషయం చెప్పారో లేదో కూడా నాకు తెలీదు.శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిరంతరం భక్తుల సేవలందుకునే వేంకటేశ్వర స్వామి వారి గర్భగుడి ద్వారతోరణం దగ్గరి గడపకి ఓ రోజు ఓ ధర్మసందేహం కలిగిందట. సందేహం కలిగిన వెనువెంటనే ఆలస్యం చేయకుండా సదరు గడప శ్రీ [...]
(ఇది ఆడవాళ్ళ సానుభూతిని సంపాదించడం కోసమో, పురుషుల్ని బాధ పెట్టడం కోసమో ఉద్దేశించిన వ్యాసం కాదు. మానవజాతి చరిత్రలో నేను చూసిన, నాకు అన్పించిన ఒక సత్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాను. అభిప్రాయ భేదాలుంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయమని పఠితల్ని కోరుతున్నాను)నా దృక్పథం నుండి స్త్రీమూర్తిఇక ‘చలం’ గురించి. ఆచార వ్యవహారాల పేరుతో బానిసగా మారిన స్త్రీమూర్తిని చూసి చలం [...]
(ఇది ఆడవాళ్ళ సానుభూతిని సంపాదించడం కోసమో, పురుషుల్ని బాధ పెట్టడం కోసమో ఉద్దేశించిన వ్యాసం కాదు. మానవజాతి చరిత్రలో నేను చూసిన, నాకు అన్పించిన ఒక సత్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాను. అభిప్రాయ భేదాలుంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయమని పఠితల్ని కోరుతున్నాను)నా దృక్పథం నుండి స్త్రీమూర్తిమౌలికంగా ప్రపంచంలో వున్నది మానవజాతి ఒక్కటే. స్త్రీజాతి, పురుషజాతి అంటూ [...]
ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.స్నానఘట్టం! (కథ)ఒకరోజు వేకువఝామున అయిదు గంటలప్పుడు పుష్పాంజలి ఇంట్లో నుండి ఎవరిదో స్త్రీ ఏడుపు వినిపించి, [...]
ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.స్నానఘట్టం! (కథ)పుష్పాంజలి నగ్నదేహాన్ని చంద్రం చూడటం నాకు బాధని కలిగించింది. భయం కూడా వేసింది. ఎందుకంటే [...]
ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.స్నానఘట్టం! (కథ)నెలరోజులు గడిచాయి.ఏదో అర్జెంటు పనుందని చంద్రంగాడు ఆరోజు ఉదయం ముందుగానే తయారై [...]
ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.స్నానఘట్టం! (కథ)నేనూ చంద్రంగాడూ ఆ గదిలోకి అద్దెకి దిగిన నెలరోజుల వరకూ గ్రహించలేకపోయాం. . .మా గదికీ, వెనుక [...]
కోతికీ మనిషికీ భాష్యం చెప్పిన భాష!ఈ పరిశోధన చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. ఇది నేను చదివిన విషయమూ, నేను పరిశోధించిన విషయమూ కాదు. చిన్నప్పుడెప్పుడో నా తండ్రి నాకు చెప్పిన ఉదంతాన్ని ఇక్కడ రాస్తున్నాను. ఎవరైనా ఆ శాస్త్రవేత్త పేరుగానీ, అసలు ఉదంతం గానీ తెలియజేయగలిగితే సంతోషిస్తాను.పరిణామక్రమంలో కోతి నుండి మనిషి ఉద్భవించాడని మనం విన్నాం. అదే శాస్త్రీయం అన్నట్టుగా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు