రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. వాళ్ళడిగే దాంట్లో న్యాయం ఉందా, ప్రభుత్వాలు ఇవ్వననడంలో అన్యాయం ఉందా అన్న విషయాలు పక్కన పెడితే సగటు జీవులు అటు ఆఫీసులకు సెలవులు పెట్టలేక, ఇటు ఆటోలకు వందలు పెట్టలేక నలిగిపోతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న ప్రభుత్వాలు మాట వరకే పరిమితం అయిపోయాయి. మంత్రులకు, అధికారులకు సొంత వాహనాలు, అధికారిక [...]
ఏది అసలైన భాగ్యం?  అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని. దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. [...]
4                                                                           'అమర' ప్రేమికులు  వారానికోసారి డేటింగ్ చేసుకుని మరీ ఒకరినొకరు గాఢంగా ప్రేమను ఇచ్చి పుచ్చేసుకున్నారు, అదే ప్రేమించుకున్నారు కలియుగ రాధ, కృష్ణలు. ఆ ప్రేమ గాఢత ఇద్దరి ఇళ్ళలోనూ పొగ పెట్టింది. ఎవరికి వాళ్ళు తమ పిల్లలకి క్లాసులు పీకారు. మరుసటి రోజు ప్రేమికులు ఇద్దరూ కష్టంగా కలుసుకున్నారు. ఇక తాము కలిసి బ్రతకడం అసాధ్యం అని
3 పరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకు సున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు. రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు. మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి. తాను ప్రశ్నలన్నిటికీ జవాబులు   రాసినా  ఎందుకిలా జరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులు సరి అయినవేనని, తప్పు అయితే రుజువు చేయమని వాదించాడు విద్యార్థి [...]
 2 'సార్ ! మా ఆవిడ కనిపించట్లేదు' పోలీస్ స్టేషన్లో  ఎస్ ఐ కి కంప్లైంట్ చేశాడు మొగుడు.    ఎస్ ఐ : చెప్పండి! మీ ఆవిడ ఎప్పట్నుంచి మిస్సింగ్ మొగుడు : నిన్న షాపింగ్ కోసం బయటికి వెళ్ళింది. మళ్ళీ రాలేదు. ఎస్. ఐ . : ఆవిడ ఎత్తు ఎంత చెప్పండి మొగుడు : యావరేజ్ అనుకుంటా సర్. ఎస్ ఐ : ఆరోగ్యం బాగుందా ? మొగుడు : బాగానే ఉందనుకుంటా ఎస్ ఐ : ఆవిడ కళ్ళ రంగు ? మొగుడు : ఎప్పుడూ గమనించలేదు సర్ ఎస్ ఐ : జుట్టు [...]
1 వృద్ధాశ్రమం నుంచి కొడుక్కి ఫోనొచ్చింది. ఆశ్రమంలో ఉన్న అమ్మకు చివరి ఘడియలు దగ్గర పడ్డాయని, ఆఖరి సారిగా కొడుకును కలవాలని కోరుతుందని ఆ పిలుపు సారాంశం. ఆఖరి చూపులు అని కచ్చితంగా చెపుతున్నారు కాబట్టి, ఎలాగోలా తీరిక చేసుకుని తల్లి దగ్గరకు వెళ్ళాడు కొడుకు. తల్లి నిజంగానే ఆఖరిక్షణాల్లో ఉంది. ఎంతైనా తల్లి కదా, మనసు కరిగిందేమో ! 'అమ్మా, నీ ఆఖరి కోరిక ఏదైనా ఉందా? అని [...]
'నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు' - ఓ ఒంటరి ఆవేదన.  'నా భార్య నన్నర్థం చేసుకోవట్లేదు' - ఓ భర్త విసుగు.  'నా మాట లెక్క చేయడే ?' -  కొడుకు గురించి ఓ తండ్రి ఫిర్యాదు.  'నన్ను నా తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు' - టీనేజి కుర్రాడి అలక.  'నా ప్రేమను తను అర్థం చేసుకోవట్లేదు' - ఏకపక్ష ప్రేమికుడి తపన.  'నేనెంత కష్టపడి పనిచేసినా మా బాస్ నన్ను గుర్తించట్లేదు.' - ఎదుగు బొదుగూ లేని ఓ [...]
దాదాపు 60 సంవత్సరాలుగా నవంబరు 1న రాష్ట్రావతరణ ఉత్సవాలు తెలుగునాట ఘనంగా జరిగేవి. మా తెలుగుతల్లికి మల్లెపూదండ అన్న శంకరంబాడి సుందరాచార్య రచించిన రాష్ట్రీయ గేయాన్నీ, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అన్న వేములపల్లి శ్రీకృష్ణ గీతాన్నీ వాడవాడలా విని పులకరించేది ప్రతి తెలుగు హృదయం. కానీ ఈసారి (2014, నవంబరు 1న )  ఆ సంబరాలు లేవు.     ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం అమలులోకి [...]
ప్రతి నెలా అమావాస్య నాడు కనీసం చంద్రుడిని కూడా లేకుండా చేసి జగమంతా  చీకటిని నింపుతున్న ప్రకృతికి ఒక్క రోజైనా సమాధానం చెప్పాలనుకున్నారు మనుషులు. వెలుగులను అందరికీ పంచాలనే స్వార్థరహిత తలంపుతో ప్రతి ఒక్కరూ తన ఇంటిలోనే కాకుండా వీధుల్లోనూ దీపాలు పెట్టారు. సంఘటితంగా భూమి పైనే చుక్కల్ని పరిచారు. పున్నమిని తలపించింది ఆ రేయి. అదే దీపావళి. నిస్వార్థ బుద్ధికీ, సంఘటిత [...]
''మొన్న పున్నమి రాతిరి   నీ ఒడిని నిద్దుర పోతిమి  తెల్లవారి లేచి చూచి  తెల్లబోయాము... ఘొల్లుమన్నాము... '' భార్యాబిడ్డల్ని వదిలేసి ఉద్యోగ సంపాదనలో ఊరూరా, రోడ్లు పట్టి తిరుగుతున్న తండ్రి ఒకచోట. తమని వదిలేసి వెళ్ళిపోయిన నాన్న మీది బెంగతో తల్లడిల్లుతూ, అన్ని దిక్కులా వెతుకుతూ, దిక్కుతోచక రోడ్డున వెళుతున్న  పిల్లలు మరోచోట. తండ్రిని వెదుకుతున్న ఆ  పిల్లల నోట వచ్చే [...]
దీపిక అంటే మన బాలీవుడ్  నటీమణి దీపికా పడుకోన్. కోపం ఎందుకు సినిమాల్లేవా అంటే ఎందుకు లేవు, హిట్ల మీద హిట్లు కొట్టేస్తూ ప్రస్తుతం బాలీవుడ్ ని మహారాణిలా ఎలేస్తోంది దీపిక. మరి ఇంకా ఎందుకు కోపం? మీడియా వాళ్ళేమైనా ఎవరితో అయినా లింకు పెట్టేశారా అంటే అది ఆమెకు మామూలే. ఏది మామూలు అని మళ్ళీ అడక్కండి. బాయ్ ఫ్రెండ్స్ ని తరచూ మార్చినట్టు మీడియా ఎప్పటికప్పుడు రాయక పోతే [...]
      పన్నెండేళ్ళ క్రితం అంటే 2002లో 'మక్డీ' అనే హిందీ చిత్రం చూశాం. మక్డీ అంటే సాలీడు అన్నమాట. ఒక పల్లెటూరులో ఒకానొక పాడుబడిన ఇల్లు. ఆ ఇంటి గేటు దాటి లోపలి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. ఆ ఇంట్లో మంత్రగత్తె ఉందని, ఆవిడే అందరినీ మాయం చేసేస్తుందని పుకార్లు. తన చెల్లెలి కోసం అలాంటి ఇంట్లోకి వెళ్తుంది ఒక తెలివైన పదేళ్ళ పాప. తన చెల్లెలిని రక్షించుకోవడమే కాకుండా ఆ ఇంటి [...]
ఇన్నాళ్ళు ఉద్యమాలు నడిపించి, ఉద్యమ ఫలాలను అధికారం రూపేణా ఆరగిస్తున్నా కెసిఆర్ కు ఇంకా కొట్లాట తనివి తీరలేదు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో భాగంగా జయశంకర్ సారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కెసిఆర్ చేసిన ప్రసంగం ఈ ముచ్చటే చెబుతోంది. తెలంగాణ సిద్ధాంత కర్త జయంతి కాబట్టి తెలంగాణ ప్రజలలో స్ఫూర్తి నింపే మాటలు మాట్లాడాల్సిందే. అయితే అవి భవిష్యత్ కార్యాచరణల గురించి [...]
స్నేహమా నీకు వందనం! నాకు అల్లరి నేర్పినందుకు నాకు నవ్వు నేర్పినందుకు కొత్త కొత్త ఆటలు ఆడించి నాకు మొదటి గెలుపు రుచి చూపించినందుకు  కొండలు గుట్టలు ఎక్కించి, చెట్టూ పుట్టా తిప్పించి, నీరూ నిప్పుతో చెలగాటమాడించి, నాతో సాహసాలు చేయించినందుకు ప్రమాదంతో పరిచయం చేయించినందుకు చదువులో నాతో పోటీ పడి నన్ను ముందుకు పరుగెత్తించినందుకు స్వచ్చమైనదే [...]
        భారత రాజకీయ నాయకులలో మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తించబడి, అంతే సమానంగా విస్మరించబడిన వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు. పేద, ధనిక అన్న తేడా లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉందంటే, కిరాణా దుకాణం నుంచి సాఫ్ట్ వేర్ సంస్థల వరకు కనీసం ఒక కంప్యూటర్ లేకుండా పని జరగడం లేదంటే, దానికి కారణం, నిస్సందేహంగా పివి నరసింహారావే. కేవలం పాముల్ని ఆడించే [...]
                                                                      ప్రియమైన నీకు, నేను వ్రాయునది... 'నేను' అంటే 'నువ్వెవరు?' అని ప్రశ్నించవని నాకు తెలుసు. ఎందుకంటే నేనీ మనుషుల మధ్య ఎప్పటినుంచో ఉంటున్నా, నా ఉనికిని తొలిసారిగా గుర్తించింది నువ్వే. నేను అనబడే నాకున్న లక్షణాల్నీ, అవలక్షణాల్నీ రూపించి చూపించిందీ, అనుమతించి స్వాగతించింది నువ్వే. ఎటొచ్చీ చిక్కంతా ఏంటంటే అంతటితో నీ పని
'పేదరికం...  ఒక మానసిక స్థితి మాత్రమే ' రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యపై స్పందిస్తూ 'పేదలను అవమానించారు' అంటూ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ యువరాజును తెగ విమర్శిస్తోంది. పత్రికలు కూడా అదో విడ్డూరం అన్నట్టు విస్తుపోతున్నాయి.  అలా విమర్శించే ముందు అతనే సందర్భంలో ఆ మాట అన్నాడో కూడా పట్టించుకోవట్లేదు. అయినదానికీ కానిదానికీ రాద్ధాంతం చేయడమే రాజకీయం కాబట్టి, ప్రతిపక్షాలు [...]
సినీతారలకు ప్రజాసేవ చేయాలనిపించడం మన అదృష్టం.  ఎందుకంటే అప్పటివరకూ అందనంత ఎత్తులో ఉండే తారలు, రాజకీయాలలోకి వచ్చినప్పటినుంచీ నుంచి నేల మీద, అదీ మన మధ్యే  ఉంటారన్నమాట. మొబైల్ ఫ్యానులూ, ఎయిర్ కూలర్ల మధ్య, గ్లామర్ గొడుగు నీడలో ఉంటూ, పండ్ల రసాలతో నోరుతడుపుకుంటూ ఎండకన్ను ఎరగరేమో అన్నంత సుకుమారంగా గడిపిన వెండితెర వేలుపులు, మండుటెండల్లో ప్రజలు నడిచే సాధారణ బాటల్లో [...]
'జాతీయ ఇల్లు హక్కు బిల్లు -2013'ను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వార్త. అంటే 'విద్యాహక్కు చట్టం' మాదిరిగానే 'ఇల్లు హక్కు చట్టం' అన్నమాట.  విద్యాహక్కు చట్టం ప్రకారం దేశంలోని 6-14 సంవత్సరాల వయసున్న పిల్లలంతా ఉచితంగా , అంటే ఎలాంటి ఫీజు కట్టనవసరం లేకుండా బడిలో చదువుకుంటూ ఉండాలి. అది ఎంత వరకు అమలవుతుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు వచ్చేది 'ఇల్లు [...]
'లైఫ్ అఫ్ పై' చిత్రం నాలుగు ఆస్కార్ అవార్డులు కొట్టేసిందనేసరికి భారత మీడియా తెగ సంబరపడిపోయింది. ఆ నాలుగు అవార్డులూ దక్కించుకున్న వాళ్ళల్లో మన భారతీయులెవరూ లేరు. మరెందుకింత ఉత్సాహం అంటే ఆ సినిమాకీ భారత దేశానికీ చాలా సంబంధం ఉందంట. కథ - పాండిచేరికి చెందిన ఒక భారతీయ కుటుంబానికి  సంబంధించినది.  నటీనటులు- ముఖ్యపాత్రధారి సూరజ్ శర్మ దగ్గరనుంచి టబు, ఆదిల్ హుస్సేన్, [...]
మనందరం చిన్నప్పుడు ఆటలాడుతూనే పెరిగాం.  అయితే ఏయే ఆటలు ఆడారో చెప్పగలరా? నాకు గుర్తున్న కొన్ని ఆటలు... దాగుడుమూతలు, ఏడు పెంకులాట, వంగుళ్ళు-దూకుళ్ళు, అష్టా-చెమ్మ, వైకుంఠపాళి, గచ్చకాయలు, అచ్చనగండ్లు, కబడ్డీ, తొక్కుడు బిళ్ళ... ఊ ... ! ఇంకా  ఏవో ఏవో...! పల్లెల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఇంకా రకరకాల ఆటలు ఆడి ఉంటారు. అయితే మన పిల్లలు వీటిల్లో ఎన్ని ఆటలు ఆడి ఉంటారో ఎప్పుడైనా గమనించారా? [...]
పద్మశ్రీ  బాపు రూపుదిద్దిన దృశ్యకావ్యం 'మిస్టర్ పెళ్ళాం' సినిమా. అందులో కథానాయికగా నటి ఆమని చాలా సొగసుగా నటించింది. సినిమాలో నాయిక అందాలను పొగడుతూ ఒక పాట ఉంది. అందాన్ని పొగడడం అంటే కొన్ని పాటలలోలాగా కొలతలు చెప్పకుండా, తిట్టకుండా, రోడ్డు మీద పోయే అమ్మాయిని ఒక పోకిరి అల్లరి చేసినట్టుగా కాకుండా, తను మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీని, ఆరాధనాభావంతో మెచ్చుకోవడం లేదా [...]
(నిన్నటి బ్లాగులో ...జరిగిన కథ ) యువరాజు ప్రాణాలను కాపాడేందుకు ఒక ముదుసలి మంత్రగత్తెను వివాహం చేసుకునేందుకు సిద్ధపడతాడు యువరాజు స్నేహితుడు. అప్పుడు యువరాజు ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి అతనికి మరణశిక్షను తప్పిస్తుంది మంత్రగత్తె. ప్రశ్న: స్త్రీ నిజంగా కోరుకునేది ? జవాబు: తనకు సంబంధించిన ఏ విషయమైనా తన చేతుల్లోనే ఉండాలనే ప్రతి స్త్రీ కోరుకుంటుంది. ఇచ్చినమాట [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు