సంఘ్ పరివార్‌కు చెందిన మాజీ ఎంపీ తరుణ్ విజయ్ దక్షిణాదివారిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తేనెతుట్టెను కదిపినట్లయిన సంగతి తెలిసిందే. ఉత్తర-దక్షిణ ప్రాంతవాసుల మధ్య చిరకాలంగా అంతరాంతరాలలో ఉన్న ఒక చిన్నపాటి వైషమ్యాన్ని తరుణ్ విజయ్ మళ్ళీ రాజేశారనే చెప్పాలి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో ఈ అంశంపై తీవ్రచర్చ జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే సంఘ్ పరివార్ [...]
తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చితకబాదటానికి హీరోగారు ఆఖరినిమిషంలో బయలుదేరటం సర్వసాధారణం. అలా బయలుదేరటానికి సదరు హీరోగారు వాడే వాహనాలు రెండే రెండు. గుర్రం లేదా 'బుల్లెట్' మోటార్ సైకిల్. ఆయన వాటిల్లో ఏదో ఒకదానిని తీసుకుని బయలుదేరగానే ఫ్రంట్ బెంచర్స్ ఉత్సాహానికి [...]
తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చితకబాదటానికి హీరోగారు ఆఖరినిమిషంలో బయలుదేరటం సర్వసాధారణం. అలా బయలుదేరటానికి సదరు హీరోగారు వాడే వాహనాలు రెండే రెండు. గుర్రం లేదా 'బుల్లెట్' మోటార్ సైకిల్. ఆయన వాటిల్లో ఏదో ఒకదానిని తీసుకుని బయలుదేరగానే ఫ్రంట్ బెంచర్స్ ఉత్సాహానికి [...]
ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని - సగటు తెలుగు కమర్షియల్ సినిమాలలో హీరోలాగా - ఒంటిచేత్తో కేసీఆర్, ఆయన నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ సాధించుకొచ్చినట్లు ఎవరైనా అంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఈ రెండున్నరేళ్ళుగా కేసీఆర్ టైమ్ బాగుండటంతో ఆయనను ఇంద్రుడు, చంద్రుడు, అసహాయశూరుడు, మేరునగధీరుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నవారు(ఈ గొర్రెలమందలో ఈమధ్య [...]
ప్రస్తుతం ఉన్నస్థితినుంచి మెరుగైన స్థితికి వెళ్ళాలనుకోవటం మానవ నైజం. మరి మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారేమిటి దీనికి రివర్సులో వెళుతున్నారు. నాడు 1995 నుంచి 2004 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా దాదాపు పదేళ్ళు పాలించిన బాబుగారు ఏపీకి తాను సీఈఓనని అప్పట్లో చెప్పుకున్న సంగతి తెలిసిందే(కార్పొరేట్ సంస్కృతిపట్ల ఆ మోహంలో రెచ్చిపోయి [...]
వంటింటికి పరిమితమైతేనే ఆడవాళ్ళకు మంచిదనే అర్థంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్థానికంగా రెండు తెలుగురాష్ట్రాలలో పెద్ద ప్రభావం కనిపించకపోయినా జాతీయస్థాయిలో మాత్రం అవి పెద్ద దుమారాన్నే లేపాయి. మహిళాసంఘాల నేతలు, వివిధ రాజకీయపార్టీల నాయకులు కోడెలపై నిప్పులు చెరుగుతున్నారు.To Read Full story Click Here.
ఎల్లప్పుడూ ప్రజల నోళ్ళలో నానుతూ సంచలనంగా ఉండాలని కోరుకునే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం వంగవీటి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. కోస్తా ఆంధ్ర రాజకీయాలలో, అదీ బెజవాడలో ఎవరూ మరిచిపోలేని నాయకుడు వంగవీటి మోహనరంగా కథ ఆధారంగా తీస్తున్న చిత్రం కావటంతో ఇది మొదటినుంచీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కోస్తాలోని రెండు ప్రధాన కులాలకు సంబంధించిన సబ్జెక్ట్ [...]
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఇవాళ్టికి యూట్యూబ్ లో 40 లక్షల వ్యూస్ సంపాదించి టాలీవుడ్ లో రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సరికొత్త రికార్డు ఆవిష్కరణ సందర్భంగా నందమూరి అభిమానులు సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. అయితే రెండు నిమిషాల 20 సెకన్లు ఉన్న [...]
రెడ్‌మి(షియామి), లెనోవా, జియానీ, లీకో, హ్వావేయ్(హువావే అని కూడా పిలుస్తారు), కూల్‌ప్యాడ్ వంటి చైనా కంపెనీల మొబైల్ ఫోన్‌ల మోడల్స్ భారత్‌లో అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోతున్న సంగతి తెలిసిందే. మంచి కాన్ఫిగరేషన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉన్న పవర్‌ఫుల్ ఫోన్లను శాంసంగ్, సోనీ, ఎల్‌జీ, హెచ్‌టీసీ వంటి బడా కంపెనీల ఫోన్ల ధరలలో మూడోవంతుకే అందిస్తుండటంతోనే పైన పేర్కొన్న చైనా [...]
జగన్ ఎంత కట్టడి చేసినా ఉపయోగం లేకుండా పోతోంది. ఎమ్మెల్యేలు కట్లు తెంచుకుని పారిపోయి టీడీపీ శిబిరంలో చేరిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ చేరారు. మరికొంతమంది మంచి తరుణంకోసం పొంచిచూస్తున్నారని అంటున్నారు. ఇవాళ జగన్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి ఏడుగురు గైర్హజరయ్యారని సమాచారం. To Read Full Story, Click Here.
మొత్తానికి దోబోచులాట ముగిసింది. అస్పష్టత తొలగిపోయింది. ఫిరాయింపులు జరిగిపోయాయి. అయితే ఈ ఐదుగురు ప్రజాప్రతినిధులూ వైసీపీనుంచి టీడీపీలోకి ఎందుకు ఫిరాయించారనేదానిపై మాత్రం స్పష్టత రాలేదు. మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. స్థూలంగా చూస్తే, ప్రతిపక్షం నుంచి అధికారపార్టీలోకి ప్రజాప్రతినిధులు ఫిరాయించటం సర్వసాధారణంగా జరిగే రివాజే.To Read Full Story, Click Here.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న శనివారం అంతా కాస్త తేడాగా మాట్లాడారు. మూడు సందర్భాలలో ఆయన మాట్లాడిన మాటలు విచిత్రంగా, వివాదాలకు తావిచ్చేవిధంగా ఉన్నాయి. సాక్షిపత్రిక తనపై, తన కుటుంబంపై వెలువరిస్తున్న కథనాలపై స్పందిస్తూ, తన వంటిపై కనీసం ఉంగరం, వాచీ కూడా ఉండవని, జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదని, తనలాంటివాడిని పట్టుకుని ఇష్టమొచ్చినట్లు కథనాలు రాస్తున్నారని [...]
పశ్చిమ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలలో దేశాధినేతల పాపులారిటీపై నిర్దిష్ట కాలవ్యవధులతో తరచూ సర్వేలు నిర్వహిస్తుంటారు. మనదగ్గర ఆ సర్వేలు అరుదుగా జరుగుతుంటాయిగానీ, జరిగితే కేసీఆర్ పాపులారిటీ ఇప్పుడు తారాస్థాయికి చేరినట్లు ఫలితాలు వచ్చిఉండేవనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణలో పరిస్థితి ఇప్పడు అలాగే ఉంది. To Read Full Story, Click Here.
గత మూడు రోజుల పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు మరో తప్పటడుగు వేస్తున్నట్లే కనబడుతోంది. 1999లోగానీ, 2014లోగానీ తనకు అండగా నిలబడింది కాపులేనంటూ చెప్పుకోస్తూనే తన అనాలోచిత నిర్ణయాలతో గణనీయసంఖ్యలో ఉన్న ఓట్లు ఉన్న ఆ సామాజికవర్గాన్ని చేజార్చుకునేటట్లు కనిపిస్తున్నాయి. To Read Full Story, Click Here.
గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై గులాబీ జెండా ఎగరకపోతే నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న చేసిన సంచలన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది.To Read Full Story, Click Here.
నందమూరి అభిమానులు నిట్టనిలువుగా చీలిపోయారనే టాక్ బలంగా వినిపిస్తోంది. పెద్ద ఎన్‌టీఆర్‌కు వారసుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. బాలయ్యకు జూనియర్ ఎన్‌టీఆర్‌కు మధ్య గొడవలు తారాస్థాయికి చేరినట్లే కనబడుతోంది. ఇప్పటివరకు అది కోల్డ్ వార్‌గానే ఉంది. అయితే విభేదాలు ముదురుతున్నాయి. ఆ అగ్ని జ్వాలల్లో సోషల్ మీడియా మరింత ఆజ్యం పోస్తోంది. దానికి తోడు ఇద్దరి సినిమాలూ [...]
ఒకనాడు రౌడీయిజానికి, రక్తచరిత్రకు పేరుమోసిన విజయవాడలో మళ్ళీ కులచిచ్చు రగిలేటట్లు కనబడుతోంది. కొన్ని సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉన్న బెజవాడ మళ్ళీ రగులుకునేటట్లుంది. వంగవీటి రంగా 27వ వర్ధంతి సందర్భంగా నిన్న రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తూ, వంగవీటి రాధా దేవినేని నెహ్రూకు సవాల్ విసిరారు.To Read Full Story, Click Here.
ఈ నెల 18న అసెంబ్లీలో కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొడవకు దిగటం, ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి సీటువద్దకు వెళ్ళి మరీ అనుచిత వ్యాఖ్యలతో దుర్భాషలాడటం, దాని ఫలితంగా ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేయటం తెలిసిందే. అయితే ఆ రోజు రోజా ముఖ్యమంత్రినే కాదు, పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను కూడా...To Read Full Story, Click Here.
‘మా టీవీ’లో నాగార్జున హోస్ట్‌గా ప్రసారమవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి రు.25 లక్షలు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబితే ఇచ్చే మొత్తం కోటి రూపాయలు అయినప్పటికీ ఇప్పటివరకు విజేతలు అందుకున్న గరిష్ఠమొత్తం రు.12.50 లక్షలుగానే ఉంది. అయితే నిన్న ప్రసారమైన...To Read Full Story, Click Here.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా ముందు వాపోయిన సంగతి తెలిసిందే. గిరిజన సంప్రదాయ ఆయుధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలను నరుకుతానని తమ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అంటే దానినేదో పెద్దది చేసి అనేక సెక్షన్ల కింద కేసుపెట్టారని, [...]
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి "నానాటికి తీసికట్టు…" సామెత చందంగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో 15మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం బలం ప్రస్తుతం తొమ్మిదికి దిగజారింది. ఆ ఎన్నికలలో టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాత్రమే కాకుండా [...]
తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన 18 నెలల తర్వాత జరిగిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సాధిస్తోంది. కాంగ్రెస్, ఎన్డీఏ అభ్యర్థులకు డిపాజిట్లుకూడా వచ్చే పరిస్థితి కనిపించటంలేదు. వరంగల్ ప్రజలు అధికారపార్టీకి అనుకూలంగా విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. To Read Full Story Click Here.
వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో వివిధ పార్టీల నాయకుల పరస్పర విమర్శనాస్త్రాల నేపథ్యంలో తెలంగాణ ఎవరు తెచ్చారన్న చర్చ మళ్ళీ మొదలయింది. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణను తెచ్చారని టీఆర్ఎస్ నేతలంటుంటే, తాను క్యాబినెట్‌లో లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పారు. మరి అసలు తెలంగాణ సాధించిన ఘనత ఎవరికి దక్కాలి!To Read Full Story Click Here
హైదరాబాద్: పవన్ నిన్న చంద్రబాబును కలవటానికి బయలుదేరిన దగ్గరనుంచి మీడియాలో ఎన్నో ఊహాగానాలు, కథనాలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, బాబు దగ్గరకు పవన్ ఎందుకెళ్ళాడో ఆయనకే తెలియదని కొందరు, పవన్ రాజ్యాంగేతరశక్తిలాగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు ముఖ్యమంత్రితో సహా అధికార యంత్రాంగమంతా సాగిలపడటం, సంజాయిషీలు ఇవ్వటమేమిటని మరికొందరూ విమర్శలు గుప్పించారు. పవన్ [...]
దశాబ్దాలుగా భారత్‌లో కార్ల అమ్మకాలలో నంబర్ 1 స్థానంలో ఉన్న మారుతిసంస్థను రెండు నెలలైనా నిండని పసిగుడ్డులాంటి ఒక బుల్లికారు దిమ్మతిరిగిపోయేలా దెబ్బకొడుతోంది. భారత చిన్నకార్ల మార్కెట్‌లో మారుతి రారాజన్న విషయం తెలిసిందే.To Read Full Story, Click Here.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు