దాదాపు 20ఏళ్ల యువతి 50 అంతస్తులున్న భారీ భవంతి నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. కంబోడియాలో జరిగిన ఈ దారుణం సంచలనం సృష్టించింది. ఈ షాకింగ్ సూసైడ్ వీడియో సెన్సేషన్ అయ్యింది. 
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో ఓ దొంగ కోతి సంచలనం రేపింది. అక్కడి జువెల్లరీ షాప్ లో కి ఎంటరైన ఈ వానరం చాకచక్యంగా షాపు క్యాష్ బాక్స్ లోని 10 వేల నోట్ల కట్టను దొంగిలించి పరారైంది. మొదట అది షాపులోకి రావడాన్ని గమనించిన సిబ్బందిలో ఒకరు దాన్ని అదిలించడానికి ప్రయత్నించినా అది బెదరలేదు. సుమారు 20 నిముషాలు అక్కడే గడిపింది. సమయం చూసుకుని క్యాష్ బాక్సున్న రూమ్ లోకి ప్రవేశించి [...]
విశాలమైన పచ్చిక మైదానంలో అనుకోని అతిథి ఎంటరయింది. నింపాదిగా నడచుకుంటూ వెళ్ళింది. భారీ డైనొసార్ లా ఉన్న ఆ జీవిని చూసిన ఓ వ్యక్తి బెదరలేదు. తన కెమెరాలో దాన్ని బంధించాడు. ఎక్కడినుంచి వచ్చిందో.. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని గోల్ఫ్ కోర్స్ మైదానంలో ఓ పెద్ద మొసలి ప్రవేశించి హల్ చల్ చేసింది. ఆ గ్రౌండ్స్ లో అప్పుడు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ మొసలి [...]
అడవికి ఓ న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ప్రకారం అడవికి రాజు సింహం. దానిని చూసి అన్నీ జంతువులు భయపడాల్సిందే. ఎదైనా జంతువు ఎదురుతిరిగి నువ్వెంత అని కొమ్ములు ఎగరేస్తే.. సింహం తన పంజా విసురుతుంది. ఎదురుగా జంతువు కనిపిస్తేనే దానికి ఆహారంగా మారిపోతుంది. అలాంటిది ఎదురుతిరిగితే బతికి బయటపడగలదా? కానీ ఇక్కడ మాత్రం ఆటవిక న్యాయం తిరగబడింది. బర్రె (గెదే)ను చూసి ఆడ సింహం ఒకటి భయపడింది. [...]
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపల వాన కురిసింది. దీంతో చేపలను పట్టుకునేందుకు అక్కడి ప్రజలు పోటీ పడ్డారు. తణుకు జాతీయ రహదారి వెంబడి వర్షంతో పాటు చేపలు కూడా కురిశాయి. దీంతో, ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. కాగా, గత ఏడాది కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని గోళ్లమూడి, పల్లగిరి గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూముల్లో ఆకాశంలో నుంచి చేపలు, కప్పలు రాలిబడ్డాయి.
తన భార్యకు తెలియకుండా, ఇంకో యువతిని వివాహం చేసుకుని, ఇద్దరితోనూ కాపురం చేస్తున్న దొంగమొగుడి వ్యవహారం ఆధార్ పుణ్యమాని బట్టబయలైన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ములకలచెరువుకు చెందిన ఓ యువతి రేషన్ కోసం వెళ్లగా, ఐదు కిలోల బియ్యం తగ్గాయి. ఈ పాస్ లో తన భర్త పేరు కనిపించక పోవడంతో కోటా తగ్గింది. పేరుంటేనే బియ్యం ఇస్తానని డీలర్ చెబుతుండటంతో, భర్త ఆధార్ నంబరును ఇంటర్నెట్ [...]
తాను నమ్మిన యజమాని ప్రాణాలను కాపాడేందుకు ఆ శునకం ఓ పులితో పోరాడి ప్రాణాలను వదిలింది. ఈ ఘటన షాజహాన్ పూర్ సమీపంలోని దుడ్వా జాతీయ పార్కును ఆనుకుని ఉన్న గ్రామంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బర్బత్ పూర్ గ్రామంలోని రైతు గురుదేవ సింగ్, జాకీ అనే శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. తన ఇంటి బయట గురుదేవ్ నిద్రిస్తుండగా, పక్కనే ఉన్న అడవిలో నుంచి ఓ పెద్దపులి [...]
‘నేను ప్యాసింజర్ రైల్లో అహ్మెద్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చాను. కడుపు విపరీతమైన ఉబ్బరంగా ఉంది. రైలు దిగాను. స్టేషన్లో ఓ లోటలో నీల్లు పట్టుకున్నాను. రైలు పట్టాలకు దూరంగా పరిగెత్తాను. కడుపు భారాన్ని దించుకుంటున్నాను. ఇంతలో రైల్వే గార్డు పచ్చ జెండా ఊపాడు. నేను వెనక నుంచి మొత్తుకుంటూ ఒక చేతిలో లోట, మరో చేతిలో దోవతి పట్టుకొని పరుగెత్తుకొస్తున్నాను. కాళ్లకు దోవతి [...]
కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే సంఘటనలు చాలాచిత్రంగా అనిపిస్తాయి. సాధ్యమా అనిపించేలా ఉన్న ఇలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వరుసకు అన్నా చెల్లెళ్లు అయ్యే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంకేదైనా ఫర్లేదుకానీ.. చూస్తూ.. చూస్తూ ఇలాంటివి ఎలా ఒప్పుకుంటామని పిల్ల.. పిల్లాడి తల్లిదండ్రులు గట్టిగా చెప్పటం.. తాను కోరుకున్న ప్రేమ లభించకపోవటంతో సదరు యువతి [...]
ప్రియురాలి కోసం ఇద్దరు యువకులు పోట్లాడుకోవడం మనం విన్నాం, చూశాం కూడా. అయితే ఇప్పుడు ఏకంగా సీను మారింది. బుల్లితెర నుంచి వెండితెర వరకు పాకిన మహిళా విలనిజం.. ఇక వాస్తవ రూపం కూడా దాల్చింది. ఇటీవల యూపీలో ఓ లేడా డాన్ తన తుపాకితో స్థానికులను బెదిరించి.. చర్చి పక్కను వున్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించి.. అడ్డువచ్చిన మహిళను కూడా ట్రాక్టర్ తో తొక్కించిన ఘటనను మరువక ముందే [...]
కర్ణాటకలోని ఓ కుటుంబానికి ఎదురైన విచిత్రమైన అనుభవం ఇది! ఉడుపి జిల్లాలోని వండ్సే గ్రామంలో గోవింద అనే వ్యక్తి ఇంట్లో ఓ కొబ్బరి చెట్టు ఉంది. ఓ సాయంత్రం ఆ చెట్టు నుంచి చిన్న పిల్లవాడి నవ్వులు వినిపించాయి. దాంతో, ఆశ్చర్యపోయిన ఆ కుటుంబ సభ్యులు కొబ్బరి చెట్టు వద్ద ఎవరైనా పిల్లలు ఉన్నారేమో అని చూస్తే అక్కడెవరూ కనిపించలేదు. కాసేపటి తర్వాత పిల్లవాడి నవ్వు ఆగిపోయింది. మళ్లీ [...]
పురాతన కాలంలో మరణదండన పలు రకాలుగా వుండేది. వాటితో అత్యంత భయానకంగా హింసించి మరణ శిక్షను విధించేవారు. వాటిలో అతి కిరాతకమైన శిక్షలు ఏమిటో మీకు తెలుసా..? 1. శిలువ: నేరానికి, రాజధ్రోహానికి పాల్పడిన నేరస్తుడిని భారీ చెక్క శిలువపై పడుకోబెట్టి ఇరు వైపులా చేతులకు పెద్ద మేకులు బిగించి, కాళ్ళు రెండు ఒకదానిపై మరొకటి అమర్చి పాదాల వద్ద మరో మేకును బిగించి నిర్మానుష్య ప్రాంతంలో [...]
  నిర్మా డిటెర్జంట్ వారి సరికొత్త యాడ్
    ఓం విష్ణవే నమః    ఓం లక్ష్మీ పతయేనమః    ఓం కృష్ణాయనమః    ఓం వైకుంఠాయనమః    ఓం గురుడధ్వజాయనమః    ఓం పరబ్రహ్మణ్యేనమః    ఓం జగన్నాథాయనమః    ఓం వాసుదేవాయనమః    ఓం త్రివిక్రమాయనమః    ఓం దైత్యాన్తకాయనమః     ఓం మధురిపవేనమః    ఓం తార్ష్యవాహాయనమః    ఓం సనాతనాయనమః    ఓం నారాయణాయనమః    ఓం పద్మనాభాయనమః    ఓం హృషికేశాయనమః    ఓం సుధాప్రదాయనమః    ఓం మాధవాయనమః    ఓం పుండరీకాక్షాయనమః    [...]
    ఓం మహాశాస్తాయ నమ:    ఓం మహా దేవాయ నమ:    ఓం మనాదేవస్తుతాయ నమ:    ఓం అవ్యక్తాయ నమ:    ఓం లోకకర్ర్తేనమ:    ఓం లోకభర్తే నమ:    ఓం లోకహర్తే నమ:    ఓం పరాత్పరాయ నమ:    ఓం త్రిలోక రక్షాయ నమ:    ఓం ధంవినే నమ:    ఓం తపశ్వినే నమ:    ఓం భూత సైనికాయ నమ:    ఓం మంత్రవేదినే నమ:    ఓం మహా వేదినే నమ:    ఓం మారుతాయ నమ:    ఓం జగదీశ్వరాయ నమ:    ఓం లోకాధ్యక్షే నమ:    ఓం అగ్రగణ్యే నమ:    ఓం శ్రీమతే నమ:    ఓం
జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే /జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ //మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ /హరిప్రియే నమస్తుభ్యం దయానిధే //పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే /సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు //జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే /దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే //నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ [...]
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల [...]
హిందువులు జరుపుకునే ముఖ్య పండగల్లో సంక్రాంత్రి పండగ ఒకటి. ఈ పండగ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో వస్తుంది. సంక్రాంతికి శాస్త్రపరంగా ప్రత్యేకత ఉంది. నక్షత్రాలు ఇరవై ఏడు. మళ్లీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి [...]
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ |సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ||
ఈ భూమి మీద వెలసిన అనేక శక్తి పీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో. జోగులాంబ అమ్మవారు ఒకటి. శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకం. విభిన్న రూపాల్లో దర్శనం ఇచ్చే ఈ అమ్మవార్లలో అలంపూర్ జోగులాంబ దేవాలం ఒకటి. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు